అబ్బా..మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న నితిన్..మారవయ్యా..?

సినీ ఇండస్ట్రీలో హీరో గా రావడం గొప్ప కాదు..వచ్చిన తరువాత ఆ స్దానాని నిలుపుకుని..నాలుగు ఐదు హిట్లు ఫ్లాపులు పడ్డాక అధైర్య పడకుండా..విజయం సాధించాలని ముందుకు వెళ్ళాలి. సినీ ఇండస్ట్రీలో హిట్లు ఎవ్వడైన కొడతాదూ. కానీ, ఫ్లాప్ సినిమాలు పడిన తరువాత వచ్చే హిట్ సినిమా కిక్కు ఉంటాది చూశారా.. అబ్బో ఆ కిక్కు, ఎంజాయ్ చెప్పితే అర్ధం కాదు అనుభవించేవాడికే తెలియాలి. అలాంటి కిక్కులను ఎన్నో చూశాడు హీరో నితిన్. జయం సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా […]

ఆచార్య.. సైలెంట్ వెనకాల కారణం..?

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఎప్పుడో షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాలో చిరంజీవి పాత్ర చాలా కొత్తగా ఉంటుందని చిత్ర యూనిట్ ఇప్పటికే అనౌన్స్ చేసింది. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుండటంతో […]

వాళ్ళ కోసం సమంత హాట్ ఫోటోలు.. నెట్టింట వైరల్..!!

సమంత..తన పేరు పక్క ఉన్న అక్కినేని అనే ట్యాగ్ ను మొయలేక తీసేసింది. ఏ మూహుర్తానా అలా చేసిందో అప్పటి నుండి అమ్మడు మీడియాలో ఓ సెన్సేషన్ గా మారిపోయింది. అమ్మడు ఊ అంటే హైలెట్..ఊ ఊ అంటే హాట్ టాపిక్ గా మారిపోతుంది. అక్కినేని నాగ చైతన్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యినప్పటి నుండి సామ్ తన రూట్ మార్చుకున్నట్లు తెలుస్తుంది. కేవలం సినిమా, డ్రెస్ , విషయాలల్లోనే కాదు.. ఇతరులతో ఇంటారాక్ట్ అయ్యే పద్ధతి […]

లడ్డూ కావాలా నాయన..బండ్లన్న భళే ఇరుకున్నాడే..!!

సాధారణంగా మనం తిరుముల కి వెళ్లాము అంటే ఎవ్వరైనా ఫస్ట్ అడిగేది..లడ్డూ నే. అంత బాగుంటాది..ప్లస్ అంతే ఫేమస్. అక్కడ దొరికిన లడ్డూ టేస్ట్ ప్రపంచంలో మరెక్కడ రాదు..ఉండదు..అది నిజం అన్న విషయం మనకు తెలిసిందే. సామాన్య ప్రజలే కాదు..స్టార్ సెలబ్రిటీలు కూడా ఈ లడ్డూ అంటే పడి చచ్చిపోతారు. కాగా, రీసెంట్ గా తిరుముల శ్రీవారిని దర్శించుకున్నాడు కమెడియన్ కమ్ ప్రోడ్యూసర్ బండన్న..అదే బండ్ల గణేష్. ఇదో పెద్ద మ్యాటర్ అయితే ఏంటి అనుకోకండి ..పూర్తిగా […]

ఈ అక్కాచెల్లెలితో యాక్టింగ్ చేసిన ఏకైక స్టార్ హీరో..?

1978వ సంవత్సరంలో మెగాస్టార్ మొదటిసారిగా సినీ రంగ ప్రవేశం చేశారు. పేరుకే డైరెక్టర్ , నిర్మాత క్రాంతికుమార్.. ప్రాణంఖరీదు సినిమా ద్వారా వెండితెరకు పరిచయం చేసిన డైరెక్టర్ కాంతి కుమార్ కు మరొక సినిమా అవకాశాన్ని రూపొందించడానికి అవకాశం ఇచ్చారు చిరంజీవి. క్రాంతి కుమార్ నిర్మాణ సారథ్యం.. డైరెక్టర్ కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో న్యాయం కావాలి చిత్రాన్ని విడుదల చేశారు. ఇందులో హీరోయిన్ రాధిక , చిరంజీవి నటించారు. కోదండరామి రెడ్డి, చిరంజీవి, రాధిక ఇలా వీరు […]

అలియా కి సారీ చెప్పిన రాజమౌళి.. ఫస్ట్ టైం తలవంచిన జక్కన్న..?

సినీ ఇండస్ట్రీ అంటేనే ఓ మాయా లోకం ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేం. నిన్న మొన్నటి వరకు జాన్ జిగిడి దోస్త్ లు లా రాసుకుని పూసుకుని తిరిగిన వారు ఒక్క సినిమా ..ఒక్కే ఒక్క సినిమా రిలీజ్ తరువాత నీకు నాకు కటీఫ్ అంటూ ఎవరిదారి వాళ్లు చూసుకుంటున్నారు. వినే వాళ్లకి చూసేవాళ్లకి ఇవి చిన్న పిల్లల ఆటలు లా అనిపించిన..కనిపించినా..కొందరి కళ్ళకి మాత్రం ఇవి పెద్ద ఇష్యూలానే కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా […]

RRR: వాళ్ల నోర్లు మూయించిన్నట్లేగా..అంతేగా అంతేగా..!!

ఎన్టీఆర్ .. ఒక్క ఆన్సర్ తో అందరి నోర్లు మూయించే సత్తా ఉన్న నటుడు…మంచి మనసున్న మనిషి. సాధారణంగా తారక్ ఒకరి జోలికి వెళ్ళడు..సైలెంట్ గా ఉన్న తన జోలికి వస్తే తాట తీసేస్తాడు ..అలా ఉంటాది తారక్ తో యవ్వారం. ఉన్నది ఉన్నట్లు మొహానే మాట్లాడే స్వభావం గల తారక్ అంటే ఇండస్ట్రీలో చాలా మందికి ఇష్టం. రీసెంట్ గా దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన RRR సినిమాలో ఆయన పాత్ర పై..పాత్ర నిడివి […]

బాలయ్య డైరెక్టర్ తో ఎన్టీఆర్..కేకపెట్టించే కాంబో సెట్ చేసిన చరణ్ ప్రోడ్యూసర్..?

యస్..తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చూసుకుంటే ఈ వార్త నిజమే అనిపిస్తుంది. రీసెంట్ గా RRR సినిమాతో బ్లాక్ బస్టర్ విజయం తన ఖాతాలో వేసుకున్న ఈ నందమూరి వారసుడు..సినిమాలో తన పర్ ఫామెన్స్ తో చించేసాడు. ముఖ్యంగా మల్లి తో వచ్చే ఎమోషన్స్ సీన్లతో తారక్ ధియేటర్ కు వచ్చిన అందరి చేత కంట నీరు పెట్టించాడు. అంతలా ఆయన పాత్ర జనాలకు రీచ్ అయ్యింది. ఇక ఈ సినిమా తరువాత తారక్ వరుస సినిమాలకు […]

RRR: ఒట్టు..ఆ విషయం నాకు అస్సలు తెలీదు..శ్రియా ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఇద్దరు టాలీవుడ్ బడా హీరోలు..ఓ అందాల ముద్దుగుమ్మ..ఒక్క ఫ్లాప్ సినిమా పడకుండా సినీ ఇండస్ట్రీనే ఏలేస్తున్నా డైరెక్టర్.. తన స్వరాలాతో వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళే మ్యూజిక్ డైరెక్టర్.. కళ్ళు ఆర్పకుండా చూసే విజువల్ వండర్స్.. ఈ కాంబినేషన్స్ అన్ని సెట్ అయిన సినిమానే ఆర్ ఆర్ ఆర్..రణం రౌద్రం రుధిరం. దాదాపు రాజమౌళి నాలుగేళ్ళు పగలు రాత్రి కష్టపడి..చరణ్-తారక్ లను కష్టపెడుతూ..తను అనుకున్న విధంగా సీన్స్ వచ్చేవరకు టార్చర్ చేస్తూ..రూపొందించిన భారీ సినిమా RRR. ఈ నెల […]