జనగణమన సినిమా ఆపేయడంతో ఛార్మికి భారీ నష్టం.. ఎంతంటే..?

విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్‌లో రూపొందుతున్న జనగణమన సినిమా తాజాగా అటకెక్కింది. పూరి జగన్నాథ్ ఈ సినిమాని మిలటరీ యాక్షన్ ఫిల్మ్ గా తీయాలనుకున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న రిలీజ్ చేయాలనుకున్నాడు. కానీ లైగర్ సినిమా ప్లాప్ అయ్యాక ఈ సినిమా తీయకపోవడమే మంచిదని నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మూవీ ఇప్పటికే ఒక హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడది వేస్ట్ మెటీరియల్ గా మిగిలిపోయింది.   ఈ సీక్వెన్స్ తీసినందుకు […]

గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి ఆ పవర్‌ఫుల్ హీరో కమింగ్..?

ఇంటెన్స్‌ పొలిటికల్ థ్రిల్లర్ గాడ్ ఫాదర్ దసరా పండుగ సందర్భంగా ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ ఇచ్చింది కాబట్టి గాడ్ ఫాదర్‌తో హిట్ కొట్టడం చిరంజీవికి కంపల్సరీగా మారింది. అందుకే సినిమాపై ప్రేక్షకుల్లో వీలైనంత అంచనాలు పెంచాలని చిరు చాలా ప్లాన్స్‌ చేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మలయాళ చిత్రం లూసిఫర్‌కి రీమేక్‌. ఇది కొత్త కథ కాక పోవడంతో దీనిపై అంతగా హైప్స్ లేవు. ఈ […]

మహేష్‌బాబు మూవీ కోసం అలాంటి గొప్ప టెక్నాలజీ వాడుతున్న రాజమౌళి..!!

దర్శక దిగ్గజం రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలసి ఒక సినిమా చేస్తున్న సంగతి విదితమే. ఈ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్స్‌ రాలేదు కానీ కథపై డిస్కషన్స్, ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని సినీ సర్కిల్‌లో వినబడుతున్న మాట. ఆర్‌ఆర్ఆర్ తర్వాత రాజమౌళి చేపట్టిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఇది. దీన్ని హాలీవుడ్ లెవల్‌లో రూపొందించి ఈసారి అన్ని రికార్డులను బద్దలు కొట్టాలని రాజమౌళి సిద్ధమవుతున్నాడు. అందుకు, ఓ కొత్త టెక్నాలజీని ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాడని […]

ఆచార్య గతే గాడ్‌ఫాదర్ సినిమాకి పడుతుందా.. వణికిపోతున్న చిరు?

చిరంజీవిని అభిమానించే వారందరూ కూడా ఆచార్య సినిమా ఫెయిల్ కావడానికి కొరటాల శివనే కారణమని అంటారు. కానీ ఆ సినిమా ఫెయిల్ అవ్వడానికి చిరంజీవి కూడా ఒక కారణమే. ఎందుకంటే చిరంజీవి ఇప్పటివరకు 150 సినిమాలు చేశారు. ఆయన చూడని హిట్ అంటూ లేదు. మరి అంతటి గొప్ప అనుభవం ఉన్న చిరంజీవి ఆచార్య సినిమా ఎలా హిట్ అవుతుందని అనుకున్నారు? ఒక్కసారైనా చెక్ చేసుకోలేదా? అనేది ఇప్పటికీ ప్రశ్నార్ధకమే. చిరంజీవి తలుచుకుంటే ఎన్నో సలహాలు, సూచనలు […]

రష్మిక, నీకసలు బుద్ధుందా.. దేవుడు ముందు ఆ బట్టలు ఏంటి.. ఛీ!!

బాలీవుడ్‌ హీరోయిన్లు హాట్ & క్యూట్‌గా కనిపించేందుకు చిట్టిపొట్టి డ్రెస్సులను ఎక్కువగా ధరిస్తుంటారు. ఏ స్పెషల్ ఈవెంట్ అయినా సరే వీరు తమ స్కిన్‌ షో చేయకుండా అసలు కనిపించరు. ఇప్పటికే బాలీవుడ్‌లో అడుగుపెట్టిన  ముద్దుగుమ్మలలో చాలామంది బికినీ వేసి సెగలు పుట్టించారు. అయితే స్కిన్‌ షో చేయడానికి ఒక సందర్భం అంటూ ఉండాలి. అలా కాదని, ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చినట్లు ఎక్స్‌పోజింగ్ చేస్తానంటే కుదరదు. ఒకవేళ చేయకూడని చోట అందాలన్నీ షో చేస్తా […]

బిగ్‌బాస్‌పై ఆ స్టార్ సింగర్ సంచలన వ్యాఖ్యలు.. చచ్చినా వెళ్లను అంటూ!

ప్రస్తుతం తెలుగులో బిగ్‌బాస్‌ సీజన్ 6 ప్రారంభమైంది. ఈసారి 21 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంటర్ అయ్యారు. వారిలో కొంతమంది సెలబ్రిటీలు, సీరియల్ ఆర్టిస్టులు, యూట్యూబర్స్, సామాన్యులు కూడా కొంతమంది హౌస్ లోకి అడుగు పెట్టారు. బిగ్‌బాస్‌ని ఇష్టపడే వాళ్లు కొంతమంది ఉంటే, అది నచ్చని వారు చాలామంది ఉన్నారు. ఇటీవల బిగ్‌బాస్‌ గురించి సీపీఎం నారాయణ లాంటి వారు చెడు వ్యాఖ్యలు చేసారు. తాజాగా సింగర్ స్మిత కూడా బిగ్‌బాస్‌ షో అంటే ఆమెకి […]

రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త… బేబీ బంప్ తో కనిపించిన ఉపాసన, ఫొటోస్ వైరల్!

ఈ న్యూస్ కచ్చితంగా మెగాభిమానులకు కిక్కిచ్చే వార్త. ముఖ్యంగా రామ్ చరణ్ అభిమానులకి శుభవార్త అనే చెప్పుకోవాలి. ఎప్పటినుండో వారు ఆ వార్త వినడానికి తీవ్రంగా నిరీక్షిస్తున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటనతో వారి కోరిక నెరవేరినట్టే కనబడుతోంది. మెగా కోడలు, రామ్ చరణ్ సతీమణి ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఓవైపు మెగా కోడలుగా వుంటూ, మరోవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో ఎంతో […]

టాలీవుడ్, కోలీవుడ్ ఫాన్స్ వార్… సిగ్గుపడే విధంగా ఆన్లైన్ యుద్ధం! 

సినిమా అనేది ఓ బిజినెస్. ఇక్కడ ఎవరి పని వారు చేసుకుంటారు. హీరోలు హీరోలు బాగానే వుంటారు. ఇక్కడ నిలకడ లేనిది వాళ్ళ ఫ్యాన్స్ కి మాత్రమే. అనవసర అభిమానమదంతో మాహీరో గొప్ప అంటే మాహీరో గొప్ప అని పరస్పరం వాదించుకుంటారు. ఇక ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కూడా మీటింగులు పెట్టేస్తున్నారు. ఒకరి హీరోను మరొకరు ట్రోల్ చేసుకోవడం పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా మారుతుంది. ఈ మధ్య అల్లు అర్జున్, రామ్ చరణ్ […]

దగ్గుబాటి ఫ్యామిలీకి తగిన కథ ఇంకా దొరకలేదా? ఆ కాంబినేషన్ ఎప్పుడు?

తెలుగు చిత్ర పరిశ్రమ దిగ్గజాలతో మెగా, నందమూరి ఫ్యామిలీ తరువాత దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు గురించి అందరికీ తెలిసినదే. ఈయన వంశవృక్షం అయితే ఆయన నీడలో దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి వెంకటేష్, ఇపుడు రానా ఇలా ఎంతోమంది నిర్మాతలుగా, హీరోలుగా మారి తమ సత్తా చాటుతున్నారు. మూడవ తరం హీరో అయిన రానా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ కుటుంబానికి […]