చిరంజీవిని వాళ్ళు కాపీ చేశారా… లేదంటే చిరు వాళ్లని కాపీ చేశారా?

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. ఆయన చూసినన్ని సూపర్ హిట్స్ ఇండియాలో మరెవ్వరు చూసి ఉండరేమో. అలాంటి మెగాస్టార్ అద్భుతమైన నటనతో ఇప్పటికి కూడా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఆరు పదుల వయసు దాటిన తర్వాత కూడా కుర్ర హీరో మాదిరిగా కష్టపడుతున్నారు. వరుసగా సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు కష్టపడుతున్న ఈ సమయంలో ఒకేసారి నాలుగు సినిమాలు చేస్తున్న ఘనత కేవలం చిరంజీవికి మాత్రమే దక్కింది. అంతటి ఘనత […]

ఎట్టకేలకు తప్పు ఒప్పేసుకున్న బండ్ల గణేష్… ఆ వాయిస్ తనదేనంట?

బండ్ల గణేష్ అంటే ఎవరో తెలియని వారు ఉండరనే చెప్పుకోవాలి. అప్పుడప్పుడు కాస్త కాంట్రవర్సీ మాటలతో మీడియాకు మేతగా మారుతాడు ఈ ప్రముఖ నిర్మాత. కమిడియన్ గా, నిర్మాతగా కాకుండా పవన్ కళ్యాణ్‌ అభిమానిగానే బండ్ల బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో బండ్ల ఇచ్చే ఒక స్పీచ్ తో బాగా పాపులర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్‌ గురించి బండ్ల చెప్పినట్టుగా, పొగిడినట్టుగా ఇంకెవ్వరూ మాటల తూటాలు పేల్చలేరు. ఆయన మాటలు వింటుంటే.. […]

కోట్ల విలువగల ఆస్థులు మహేష్ బాబు తల్లి వేరేవాళ్లకి రాసేసిందా?

ఈమధ్య కాలంలో మన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినవాళ్లు వరుసగా కాలం చేయడం ఒకింత దిగ్బ్రాంతికి చెందిన విషయమే. కాగా తాజాగా సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి అయినటువంటి ఇందిరా దేవి స్వర్గస్తులైన విషయం అందరికీ తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ గారి ప్రొఫెషనల్ లైఫ్ పక్కనపెడితే ఆయన పర్సనల్ లైఫ్ విషయంలోకి వస్తే అతగాడు ఇద్దరిని పెళ్లి చేసుకున్నారు. అందులో మొదటగా తన మరదలు అయిన ఇందిరా దేవిని కుటుంబ సభ్యుల […]

ఉదయభాను కెరీర్ నాశనమైంది అతడి వల్లేనా?

ఒకప్పుడు తెలుగులో యాంకర్ అనగానే గుర్తకొచ్చే పేరు ఉదయభాను..సినిమా తారలకు ఏమాత్రం తీసపోని అందం.. అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. యాంకర్ అంటే ఇలానే ఉండాలి అని చెప్పే రేంజ్ కి వెళ్లింది.. ఇప్పుడు తెలుగు యాంకర్లలో సుమ, అనసూయ, రష్మి హవా కొనసాగుతోంది. కానీ అప్పట్లో ఉదయభాను టాప్ యాంకర్ గా రాణించింది. రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకునేది.. ఏకంగా హీరోయిన్స్ రేంజ్ లో పారితోషికం తీసుకునేది. అప్పట్లో ఏ ఈవెంట్ జరిగినా అందులో యాంకర్ గా […]

సంజయ్ తో రణబీర్ కపూర్ మళ్లీ కలుస్తారా? 15 ఏళ్ల విభేదాలకు బ్రేక్ పడుతుందా?

బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ గురించి తెలిసిందే.. నార్త్ లో స్టార్ డైరెక్టర్లలో ఆయన ఒకరు. భారీ బడ్జెట్ సినిమాలకు సంజయ్ కేరాఫ్ అడ్రస్.. దేవదాస్, రామ్ లీల, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించారు. ప్రస్తుతం ఆయన ‘బైజు బావ్రా’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు.. ఈ సినిమాలో హీరోలుగా రణబీర్ కపూర్, రణవీర్ సింగ్ లను తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. రణవీర్ సింగ్ తో సంజయ్ కి ఎలాంటి సమస్య […]

కాజల్ అగర్వాల్ బికినీ షో.. వైరల్ అవుతున్న ఫొటోలు..

కాజల్ అగర్వాల్ కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు.. తేజ నిర్మించిన లక్ష్మీ కల్యాణం చిత్రం ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన కాజల్.. చందమామ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నటిస్తోంది.. ఇదిలా ఉంటే ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బికినీలో ఉన్న కొన్ని ఫొటోలు నెట్టింట రచ్చ రేపుతున్నాయి. ఆ ఫొటోల్లో కాజల్ కేక పెట్టిస్తున్నారు. బిడ్డకు తల్లి […]

సూర్య, జోతిక అందుకే రెండు సార్లు పెళ్లి చేసుకున్నారా?

హిట్ లతో ఏ మాత్రం సంబంధం లేకుండా వైవిధ్యమైన పాత్రలు పోషించే నటుడు సూర్య.. తమిళ చిత్ర పరిశ్రమలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోల్లో ఆయన ఒకరు. ఈ స్టార్ హీరోకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. హీరో సూర్య, హీరోయిన్ జ్యోతికను 2006 పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. హీరో సూర్య ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబానికి ప్రత్యేకంగా టైమ్ కేటాయిస్తారు. ఇక […]

ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా: డైరెక్టర్ వి.వి.వినాయక్

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ వి.వి.వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 2002లో వచ్చిన ఆది సినిమాతో దర్శకుడిగా మారిన వినాయక్.. తెలుగులో మాస్ కమర్షియల్, కామెడీ సినిమాలను రూపొందించడంతో పేరు పొందారు.. స్టార్ హీరోల ఇమేజ్ కి తగ్గట్టుగా మాస్ ఎలివేషన్స్ ఇచ్చేవారు.. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన ఆది సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఆ సినిమాకు నంది అవార్డు కూడా అందుకున్నారు. ఆ తర్వాత ‘దిల్’ సినిమా రూపొందించారు. ఈ సినిమా […]

అక్కడ ఐటమ్ గర్ల్ గా చూస్తారు.. బాలీవుడ్ పై అనుపమ షాకింగ్ కామెంట్స్..

మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంతో పాపులర్ అయిన నటి అనుపమ పరమేశ్వరన్.. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో మంచి అవకాశాలు వచ్చాయి. తెలుగులో ‘శతమానం భవతి’ మూవీలో నిత్య పాత్ర ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ బ్యూటీ మలయాళంతో పాటు తెలుగు, తమిళ సినిమాల్లోనూ నటించింది. తెలుగులో ‘ఆ ఆ’, ‘శతమానం భవతి’, ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ లాంటి హిట్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత అనుపమకు సరైన హిట్ దొరకలేదు.. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ-2’తో […]