టాలీవుడ్ అందగాడు మహేష్ బాబు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోని చెప్పుకోదగ్గ నటులలో మహేష్ ఒకరు. కేవలం కళ్ళతోనే అభినయించగల సత్తా వున్న నటుడు మహేష్. ఇప్పటికే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి 3 తరాల నటీనటులు పరిశ్రమకు పరిచయం అయ్యారు. సూపర్ స్టార్ కృష పెద్ద కొడుకు రమేష్ బాబు కూడా హీరోగా కొన్ని సినిమాలు చేసి ఆ తర్వాత నిర్మాతగా బాధ్యతలు తీసుకున్నాడు. అలానే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ కూడా […]
Author: Suma
నాగ చైతన్య లాగే సమంత మళ్ళీ ప్రేమలో పడిందా కొత్తగా? ఇద్దరికిద్దరూ సరిపోయారు!
అక్కినేని నాగ చైతన్య, సమంత విడాకుల వ్యవహారం తంతు ముగిసి సంవత్సరం కావస్తున్నా వారికి సంబంధించినటువంటి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది. ఈమధ్య నాగ చైతన్య ఓ వర్ధమాననటితో పీకల్లోతు ప్రేమలో ఉన్నారంటూ అనే వార్తలు వచ్చిన విషయం తెలిసినదే. ఆ విషయం మర్చిపోక ముందే ఇప్పుడు సమంత మళ్ళీ ప్రేమలో పడిందంటూ వార్తలు షికారు చేస్తున్నాయి. అవును, ఆమె రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని ప్రచారం జరుగుతోంది. ఇక అసలు విషయానికొస్తే […]
దానికి నిరసనగా స్టార్ నటి నగ్న ప్రదర్శన… బట్టలు విప్పుతూ అది అన్యాయం అని ఆరోపిస్తోంది?
ఈమధ్య ఇరాన్‌కు చెందిన 22 సంవత్సరాలు వయసుగల ‘మహ్సా అమినే’ అనే యువతి ట్రెహ్రాన్ మెట్రో స్టేషన్ వద్ద హిజాబ్ సరిగ్గా ధరించలేదని పోలీసులు అరెస్టు చేసి, దారుణంగా చెంపేసిన సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ అమ్మాయి మరణంతో యువతులు, మహిళలు, పురుషులు కూడా పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ఇక ఇరాన్‌లోనే కాకుండా యావత్ ప్రపంచమంతా కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు ఆకాశాన్నంటాయి. ఈ క్రమంలో హిజాబ్ తీసేసి, జుట్టు కత్తిరించుకుని ప్రభుత్వానికి వ్యతిరేఖంగా […]
సమంత, అమలను చిన్న చూపు చూసేదట? నాగార్జున సీరియస్ వెనుక అదేనా కారణం?
వారు విడాకులు తీసుకొని సంవత్సరం కావస్తున్నా సమంత, అమల, నాగార్జున, చైతన్య పేర్లు తెలుగు మీడియాలో ఇప్పటికీ వినబడుతున్నాయి. తెలుగు పరిశ్రమలో అక్కినేని వారసుడు అయినటువంటి చైతన్య తన తండ్రి నాగార్జునకు మల్లె స్టార్ హీరోయిన్ సమంతను పెళ్లిచేసుకొని, తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. అయితే ఆ ఆనందం అక్కినేని ఫ్యామిలీ వాళ్ళు ఎంతోకాలం మిగల్చలేదు. పెళ్లిచేసుకున్న అనతికాలంలోనే నాగ చైతన్య – సమంత విడాకులు తీసుకున్నారు. ఇక వారు విడిపోయిన నాటినుండి వారి గురించి అనేక […]
అచ్చం కవలలుగా కనిపించే 13 మంది హీరోయిన్స్ వున్నారు తెలుసా?
మీరు విన్నది నిజమే. ఈ ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారనేది ఎప్పటినుండో వస్తున్న ఓ నానుడి. ఈ విషయాన్ని నిజం చేస్తూ అనేక విషయాలు మన చుట్టూ జరుగుతాయి. అంతెందుకు ఇక్కడ వున్న ప్రతి ఒక్కరికి ఓ అనుభవం వుండే ఉంటుంది. మీరు ఎక్కడికన్నా వెళ్ళినపుడు హఠాత్తుగా ఎవరో ఒకరు మీరు… పలానా వ్యక్తిలాగా వున్నారని అంటే మీకు ఎలా ఉంటుంది? వెంటనే ఆశ్చర్యపోతారు కదూ. కానీ ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు. […]
చైతూని పరోక్షంగా టార్గెట్ చేసిన సామ్… తోడు లేకపోతే అస్సలు బతకలేడట?
నాగ చైతన్య, సమంత విడిపోయి ఏడాది కావస్తున్నా వారి గురించిన వార్తల ప్రవాహం మాత్రం ఆగడంలేదు. అయితే దానికి సంబంధించినటువంటి ఏదో ఒక విషయం బయటపడటంతో న్యూస్ అవుతున్నారు. ఏ మాయ చేసేవే లో నటించిన వీరు ఇద్దరు అనతికాలంలోనే ప్రేమికులుగా మారారు. దాంతో ఆ ప్రేమకథ పెళ్లి వరకు దారితీసింది. కొన్నాళ్ల వరకు చిలకల్లాగా జీవించిన పిమ్మట ఏమయ్యిందో తెలియదు కానీ, 2021 అక్టోబర్ నెలలో సోషల్ మీడియా ద్వారా విడాకుల ప్రకటన చేశారు. పరస్పర […]
సొగసు వల విసురుతూ హొయలు పోతున్న సోనాల్ చౌహాన్ ఫోటోస్ చూశారంటే ఖేల్ ఖతం!
సోనాల్ చౌహాన్ గురించి తెలిసే ఉంటుంది. మొదట అపుడెపుడో నందమూరి అందగాడు బాలయ్య సినిమాలో నటించి, తన అందచందాలతో మెప్పించిన ఈ అమ్మడు, కొన్ని సంవత్సరాల తరువాత మరలా తాజాగా హీరో నాగార్జున నటించిన ది ఘోస్ట్ మూవీలో హత్తుగా మెరిసింది. సోనాల్ చౌహాన్ అంటేనే అందాల ఆరబోత అనేది ఉంటుందని వేరే చెప్పాలా? అయితే ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు బాగానే ఉన్నప్పటికీ కాలం కలిసిరావడం లేదు. కెరీర్ స్టార్ట్ చేసి చాలా కాలం అవుతున్నా.. హీరోయిన్ […]
అదేంటి అలా అనేసింది… మనోజ్ విషమై ‘ఎవడి గుల వాడిది’ అని స్పందించిన అక్క మంచు లక్ష్మి!
మంచు లక్ష్మి గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. మంచు ఫామిలీ అంటేనే జనాలకి ఎంతో ప్రీతి. డైలాగ్ కింగ్ మోహన్ బాబు నట వారసులైన మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు లక్ష్మి గురించి రోజూ ఏదోఒక వార్త వింటూనే ఉంటాం. కాగా ఈమధ్య కాలంలో మనోజ్ రెండో పెళ్లిపై పుకార్లు వింటూ వున్నాము. దివంగత భూమా నాగిరెడ్డి – భూమా శోభ దంపతుల రెండో కుమార్తె అయినటువంటి భూమా మౌనిక రెడ్డితో మనోజ్ ఈమధ్య సన్నిహితంగా […]
సందు దొరకడంతో అమెరికా చెక్కేసిన సమంత… అందుకోసమేనా?
సమంత.. పరిచయం అక్కర్లేని పేరు. ‘ఏమాయచేసావే’ అనే సినిమా ద్వారా యావత్ తెలుగు కుర్రాళ్లను మాయలో పడేసిన మాయలేడి సమంత. అక్కడితో ఆగకుండా ఆ సినిమాలో యాక్ట్ చేసిన అక్కినేని వారసుడు నాగ చైతన్యను కూడా మాయ చేసి పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వలన వారు విడాకులు తీసుకున్నారు. అది పక్కనబెడితే… సమంత ప్రస్తుతం మంచి స్వింగ్ లో వుంది. అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో ఒక్క ఐటెం […]