పోసాని కృష్ణమురళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగునాట పోసానికి మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పుకోవాలి. తెలుగు సినిమా రంగంలో మొదట రచయితగా వెలుగొందిన పోసాని, ఆ తరువాత దర్శకుడిగానూ పేరుపొందారు. ఈ క్రమంలో ఆయనికి నటుడిగా పలు అవకాశాలు రావడంతో బిజీ అయిపోయారు. దాంతో కలానికి కాస్త విరామం ప్రకటించారు. కాగా పోసాని 100 పైగా తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు. అలాగే అనేక విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే 2009లో ప్రజారాజ్యం తరపున […]
Author: Suma
చీరకట్టులో శ్రీదేవి గారాలపట్టి జాన్వీని చూశారా? అచ్చతెలుగు ఆడపడుచులాగా వుందే!
అందాల తార శ్రీదేవి గారాలపట్టి జాన్వీ కపూర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తొలి చిత్రం ‘ధడక్’తోనే తనదైన మార్క్ వేసిన అందగత్తె జాన్వీని ప్రేక్షకులు ఎంతగానో ఇష్టపడతారు. ఆ సినిమా తర్వాత జాన్వీకి తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బాలీవుడ్లో సినిమాలు మంచి బీజీగా గడుపుతోంది. తాజాగా ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా తండ్రి బోనీ కపూర్ తో కలిసి జాన్వీ హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా మంచి కథ దొరికితే త్వరలో […]
NTR అభిమానులకు పూనకాలు తెప్పించే అప్డేట్… అంచనాలను పెంచేస్తోన్న క్రేజీ కాంబినేషన్ షురూ!
నందమూరి నట వారసుడు యంగ్ టైగర్ NTR గురించి ప్రస్తావన అవసరం లేదు. నందమూరి వంశంలో అలనాటి Sr NTR తరువాత అదేస్థాయి స్టార్ డంని కొనసాగిస్తున్న హీరో ఎవరన్నా వున్నారంటే అది తారక్ అని చెప్పడంలో అతిశయోక్తిలేదు. తారక్ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాపైనే తారక్ అభిమానులు భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్ చూస్తే ఫుల్ […]
మరలా లవర్ బాయ్ అవతారమెత్తుతున్న రౌడీ హీరో… దేవరకొండపై మనసు పడ్డ బ్యూటీ!
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గురించి అందరికీ తెలిసిందే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రసీమలో ఎదుగుతున్న నటులలో విజయ్ ఒకరు. మొదట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసిన విజయ్ అనతికాలంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి సినిమాలతో విజయ్ ఏకంగా స్టార్ హీరో రేంజ్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత గీత గోవిందం సినిమాలో నటించి లవర్ […]
ప్రభాస్ అభిమానులకు బ్యాడ్ న్యూస్… సొంత సంస్థపై GST రైడ్స్, బుక్కైన బాహుబలి!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. టాప్ ప్రొడక్షన్ హౌస్ లో యూవీ క్రియేషన్స్ సంస్థ ఒకటి. కాగా ఇది మన బాహుబలికి చెందిన ప్రాపర్టీ అని చెలమందికి తెలిసే ఉంటుంది. కాగా ఈ సంస్థ మీద GST అధికారులు తాజగా రైడ్స్ జరిపారు. దాంతో ఒక్కసారిగా టాలీవుడ్ వర్గాల్లో దుమారం చెలరేగింది. UV క్రియేషన్స్ సంస్థ పన్ను ఎగవేసినట్లు GST అధికారులు భావిస్తూ మంగళవారం ఉదయం నుంచి ఆ సంస్థ కార్యాలయాల […]
అందాలు ఆరబోసే ఈ హీరోయిన్లకు భయంకరమైన వ్యాధులున్నాయి తెలుసా?
సినిమా హీరోయిన్స్ అనగానే బేసిగ్గా అందరికీ, అందమైన అమ్మాయిలు రంగురంగుల ప్రపంచంలో ఎంతో సుఖంగా ఉంటారని అభిప్రాయ పడుతూ వుంటారు. కానీ అది ఊహల వరకే పరిమితం. ఆ రంగురంగుల ప్రపంచం వెనుక ఎన్నో చీకటి కోణాలు దాగి ఉంటాయి. తెరపైన వారు ఆనందంగా కనిపించినా నిజజీవితంలో వారు అంత అందమైన జీవితాన్ని అనుభవించరు. కోట్లు సంపాదిస్తున్నా కోరుకున్నట్లు బ్రతక లేని జీవితాలు ఇక్కడ ఎన్నో వున్నాయి. ముఖ్యంగా తీరిక లేని షెడ్యూల్స్ తో వారి ఆరోగ్యం […]
యాక్సిడెంట్ తరువాత లైవ్‌లోకి వచ్చిన హీరోయిన్ రంభ… ఎమోషనల్ అయిన అందాల నటి!
అందాల తెలుగు తార రంభ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఈమె స్వస్థలం విజయవాడ అనే సంగతి చాలా తక్కువ మందికి తెలుసు. ఈమె అలనాటి ప్రముఖ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో ‘ఆ ఒక్కటీ అడక్కు’ సినిమా ద్వారా పరిచయం అయ్యింది. ఆ సినిమా తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. అనతికాలంలోనే తెలుగు చిత్రసీమలో మంచి గుర్తింపు సంపాదించింది. ఆ తరువాత తమిళనాటలో కూడా తన హవాని కొనసాగించింది. అంతేకాకుండా ఓ […]
అమ్మాయిలతో పడక సుఖం కావాలంటూ బోల్డ్ కామెంట్స్ చేసిన పృథ్వీరాజ్..
బబ్లూ పృథ్వీరాజ్ కంటే చాలా చిన్న అమ్మాయితో సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. 20 ఏళ్లు చిన్నదైనా తెలుగు అమ్మాయితో అతడు ప్రేమాయానం నడపడం ఇప్పుడు అందర్నీ నోరెళ్లబెట్టేలా చేస్తోంది. ఈ క్రమంలోనే పృథ్వీరాజ్ తన లవర్ శీతల్‌తో కలిసి ఒక తమిళ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో తమ లవ్ గురించి వీరిద్దరూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. భార్యతో విడాకులైన విషయాల నుంచి శీతల్‌తో రిలేషన్షిప్ ఏర్పడిన వరకు అతను చాలా విషయాలు వెల్లడించాడు. […]
వైరల్ అవుతున్న నటి పూర్ణ హల్దీ ఫంక్షన్ ఫోటోలు.. ఎల్లో డ్రెస్‌లో అందాల విందు!
నటి పూర్ణ గురించి అందరికీ తెలిసిందే. తెలుగులో ‘అవును’ సినిమాతో కెరీర్ స్టార్ట్ చేసిన పూర్ణ అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకుంది. ముఖ్యంగా హోమ్లీగా కనబడటంతో ఈమెని అచ్చ తెలుగు సినిమా హీరోయిన్ గా కీర్తించేవారు. కాగా ఇపుడు బుల్లితెర షో అయినటువంటి `ఢీ` ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. కాగా ఈమె తాజాగా మ్యారేజ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరుసగా తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానులను సర్‌ప్రైజ్ […]