చాలాకాలం తరువాత రజనీకాంత్ గెస్ట్ రోల్ లో చేస్తున్న సినిమా ఇదే!

సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. యావత్ ఇండియా సినిమా పరిశ్రమలోనే పాన్ ఇండియా స్థాయిలో పేరు గాంచిన మొట్టమొదటి నటుడు అని చెప్పుకోవాలి. పాన్ ఇండియా ఈమధ్యన కాదు, ఓ పదేళ్ల క్రితమే రజనీ ‘రోబో’ సినిమా రూపంలో దుమ్ముదులిపేసాడు. కోలీవుడ్ లో భారీ బడ్జెట్ సినిమాలకు పెట్టింది పేరైన లైకా ప్రొడక్షన్స్ బ్యానర్లో రజనీకాంత్ గతంలో రోబో 2.0 చిత్రంలో నటించి ఇండియాని షేక్ చేసిన సంగతి విదితమే. […]

కిస్ సీన్‌లో బాలయ్య చేసిన పనికి కెవ్వుమన్న హీరోయిన్ మీనా..

నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా అన్‌స్టాపబుల్ షో ఇప్పటికే సీజన్ 1 పూర్తి చేసుకొని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ నారా చంద్రబాబు నాయుడు ఎపిసోడ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక ఈ వారం ఎపిసోడ్‌కి శర్వానంద్, అడివి శేష్‌ వచ్చారు. ఈ ఎపిసోడ్‌లో అడివి శేష్‌ని ఉద్దేశిస్తూ.. “నువ్వు నీ సినిమాలో నీ ఫస్ట్ కిస్ ఎవరికి ఇచ్చావ్?” అని బాలకృష్ణ అడిగాడు. ఆదా శర్మ అని శేష్ సమాధానం […]

అలాంటి చెత్త సీన్‌లలో నటిస్తే కాళ్లు విరగగొడతా.. కృతి తల్లి సీరియస్ వార్నింగ్..?

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ తన నటనతో బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. కాగా ఇప్పుడు కృతి సనన్‌కి తెలుగు ఇండస్ట్రీలో తన నటనను నిరూపించుకునే అవకాశం వచ్చింది. అదే ఆదిపురుష్ మూవీలో హీరోయిన్ రోల్. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరసన ఆదిపురుష్ మూవీలో ఈ ముద్దుగుమ్మ మెరవనుంది. అయితే అందరికీ హీరోయిన్లలా కాకుండా కృతి తనకిష్టం వచ్చినట్లు నటించలేదట. తన తల్లి తన యాక్టింగ్ విషయంలో చాలా రూల్స్ పెట్టిందట. ముఖ్యంగా కృతి కొన్ని […]

ఇమ్మాన్యుయేల్, వర్ష విడిపోవటానికి కారణాలు ఇవేనా? కన్నీళ్లు పెట్టుకోవడానికి అసలు కారణం ఇదే!

ఫేమస్ కామెడీ తెలుగు షో జబర్దస్త్ గురించి తెలియని వారు వుండరు. తెలుగు వారు ఎవ్వరికైనా కాస్త అసహనంగా వున్నా, బోర్ కొట్టినా ముందుగా గుర్తొచ్చేది ఈ షోనే. ఈ షో చూసిన తరువాత కాస్త ఉపశమనం ఫీల్ అవుతూ వుంటారు. ఇకపోతే ఈ షోలో సుడిగాలి సుధీర్ – రష్మీ జోడీ ఎంత పాపులర్ అయిందో చెప్పాల్సిన పనిలేదు. వారి తర్వాత ఆ రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న జోడీ ఏదన్న వుంది అంటే, అది […]

పవన్ కళ్యాణ్ కి సెక్యూరిటీ ఇస్తున్న అబ్బాయి రాంచరణ్… ఏ కేటగిరి అంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. అతని పేరు చెబితే తెలుగు కుర్రాళ్ళు సంబరాలలో మునిగిపోతారు. అతని సినిమా రిలీజైతే తెలుగు రాష్ట్రాల్లోవున్న గల్లీగల్లీల్లోని థియేటర్లు మోతమోగుతాయి. సినిమా ఫలితం ఎలా వున్నా, భారీ ఓపెనింగ్స్ రాబట్టగలిగే సత్తా వున్న ఏకైక స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక అతనితో సినిమా చేయడానికి దర్శకనిర్మాతలు సంవత్సరాల తరబడి వేచి చూస్తూ వుంటారు. ఇకపోతే జనసేన పార్టీ స్థాపించిన తరువాత ఎక్కువ సమయం […]

కాజల్ అగర్వాల్ అందాల ప్రదర్శన నేడే చూడండి.. ఆలోచించిన ఆశాభంగం!

అందాల చందమామ, ప్రముఖ తెలుగు నటి కాజల్ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే నమ్మితీరాలి. ఓ దశాబ్దం పాటు టాలీవుడ్ ను ఓ ఊపు ఊపిన కాజల్, వివాహం అనంతరం కాస్త నెమ్మదించని చెప్పుకోవాలి. వివాహం, ఆ వెంటనే ప్రెగ్నన్సీ రావడంతో సినిమాలకు గుడ్ బాయ్ చెప్పేసింది. ఇక ఇటీవల కాజల్ ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి విదితమే. కాగా ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ ను ప్రారంభించడం కోసం మళ్లీ జోరు పెంచుతోంది ఈ […]

సింగర్ సునీత, బాలసుబ్రహ్మణ్యం మధ్య వున్న అవినాభావ సంబంధం గురించి తెలుసా?

తెలుగు సినీ సంగీత దిగ్గజం శ్రీ స్వర్గీయ బాల సుబ్రహ్మణ్యం గురించి చెప్పుకోవడానికి పదాలు సరిపోవంటే అతిశయోక్తి కాదేమో. ఇక ఆయన హయాంలో సింగర్ అయినటువంటి అందాల బొమ్మ సునీత పేరు కూడా తెలియని తెలుగు ప్రేక్షకులకు వుండరు. అందమైన తన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి తెలుగు ప్రక్షకులనే కాకుండా మిగతా ప్రేక్షకుల హృదయాలను కూడా గెలుచుకుంది సునీత. ఆమెలో వున్న మరో ప్రత్యేకత ఏమంటే, పాటను ఎంత తీయగా పాడుతుందో అంతే బాగా […]

చిరంజీవి, బాలకృష్ణ కంటే కూడా నాగార్జున ఆ విషయంలో చాలా నయం?

టాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ సీనియర్ హీరోలు చిరంజీవి, ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి జనరేషన్లో ఈ నలుగురిదే హవా సాగింది, నేటికీ సాగుతోంది. ఈ సీనియర్ హీరోలు ఇప్పటికీ తమ మార్క్ చిత్రాలతో సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేస్తున్నారు. వెంకీ ఎక్కువగా మల్టీస్టారర్స్ సినిమాలు చేస్తుండగా, చిరంజీవి, బాలయ్య మాత్రం పక్కా మాస్ కమర్షియల్ చిత్రాలు చేసి జనాలను రంజింపజేస్తున్నారు. నాగార్జున సైతం సోలో హీరోగా సత్తా చాటేందుకు అనేక […]

సమంతకి సోకిన వ్యాధి జాతిరత్నం అనుదీప్ కి సోకిందా పాపం?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ మంచి స్వింగ్ లో వుంది. వరుస పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, పైగా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను చేస్తూ మంచి బిజీగా వుంది. ఫామిలీ మేన్ 2 మరియు పుష్ప సినిమా తరువాత సామ్ స్టార్ డం అమాంతం పెరిగిపోయింది. ఈ తరుణంలో ఓ వ్యాధి సమంతని కబళించడం అటు సినిమా వర్గాల్లోని, ఇటు సమంత అభిమానుల్లోని తీవ్రమైన కలకలం రేపింది. మయోసైటిస్‌ అనే అరుదైన […]