సమంత ఏమిటి ఇలా అయిపోయింది, మరీ ఇంత నీరసంగానా?

హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సామ్ పరిస్థితి మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. సరిగ్గా అదే సమయంలో ‘మయోసైటిస్’ అనే ప్రమాదకర ఆటో ఇమ్యూన్ వ్యాధి ఆమెని కబళించింది. అయితేనేం, సామ్ ఒక యోధురాలు. మొదటినుండి ఆమె విధితో పెద్ద పోరాటమే చేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ గురించి అందరికీ తెలిసినదే. మాజీ భర్త నాగ చైతన్యతో విడాకుల తరువాత కొన్నాళ్ళు సామ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. తరువాత కొన్నాళ్ళకు తేరుకొని విజయవంతమైన […]

కాబోయే భర్త మొదటి పెళ్లికి పోయి ఎంజాయ్ చేసిన హన్సిక.. విషయమేంటంటే!

అందాల తార హన్సిక మస్కా, దేశముదురు, కంత్రి, జయీభవ, కందిరీగ వంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులను దోచేసింది. ఈ ఏడాదిలో ఈ ముద్దుగుమ్మ రెండు తెలుగు సినిమాల్లో, నాలుగు తమిళం సినిమాలలో నటిస్తోంది. అంతేకాదు ఇదే ఏడాదిలో ఈ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ బిజినెస్‌మ్యాన్ సోహైల్ ఖతూరియాని పెళ్లి చేసుకోనుంది. ఇప్పటికే అతడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ వద్ద సోహైల్ తనకు ప్రపోజ్ చేసినట్లు ఆమె వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు […]

అందాలన్నీ చూపిస్తూ గ్లామర్ రోల్స్‌కి సై అంటున్న నాని హీరోయిన్..

జైపూర్ ముద్దుగుమ్మ ఆకాంక్ష సింగ్ మళ్లీ రావా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గర అయింది. తర్వాత నాని, నాగార్జున నటించిన దేవదాసు సినిమాలో యాక్ట్ చేసింది. మళ్లీ మీట్ క్యూట్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనుంది ఈ ముద్దుగుమ్మ. ఆ ఒక్క సినిమా తప్ప ఈ అమ్మడి చేతిలో ఇప్పుడు మరే అవకాశాలు లేవు. నాని సోదరి దీప్తి గంటా దర్శకత్వంలో మీట్ క్యూట్ మూవీ రానుంది. ఈ ఆంథాలజీ సినిమాలో నాని సరసన ఈ […]

చీరకట్టు అందాలతో మతిపోగోడుతున్న ప్రభాస్ హీరోయిన్ కృతి సనన్‌..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన నటించే ఏ హీరోయిన్నైనా మన సౌత్ ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తుంటారు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్‌కి వచ్చిన పాన్ ఇండియా లెవెల్‌ ఇమేజ్ అనేది అతని పక్కన నటించే హీరోయిన్‌లకు కొద్దో గొప్పో క్రేజ్ తెచ్చి పెడుతుంది. కాగా ప్రస్తుతం ప్రభాస్ ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తున్నాడు. ఆదిపురుష్ మూవీలో కృతి సనన్, ప్రాజెక్ట్ కెలో దీపిక, దిషా పటానీలతో రొమాన్స్ చేస్తున్నాడు. అంతే కాకుండా సలార్ మూవీలో […]

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే 2022 సినిమా కెరీర్‌ ఇలా ముగిసింది పాపం?

పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్‌తో పాటు ప్యాన్ ఇండియా స్థాయిలో వరుస అవకాశాలను చేజిక్కించుకొని దూసుకుపోతుంది. నిన్న మొన్నటి వరకు నంబర్ వన్ హీరోయిన్‌గా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ప్రభాస్‌తో నటించిన ‘రాధే శ్యామ్’ మూవీ నుంచి కాస్త బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందని గుసగుసలు వినబడుతున్నాయి. ఎందుకంటే ఈ సినిమా తర్వాత ‘బీస్ట్’,‘ఆచార్య’ వరుసగా ఫ్లాప్స్ కావడం పూజ కాస్త డైలమాలో పడిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇకపోతే […]

బాలీవుడ్ టాప్ 10 లిస్ట్‌లో చేరిన సౌత్ డబ్బింగ్ సినిమాలు ఇవే… కాంతారా స్థానం ఇదే!

సౌత్ సినిమాలంటే చిన్నచూపు కలిగిన బాలీవుడ్లో గత కొన్నాళ్లుగా సౌత్ సినిమాలు రాజ్యమేలుతున్నాయి. ఓ రకంగా మన హీరోలు అక్కడి ఖాన్లకు ఎదురెల్లుతున్నారు. ఈ పెను మార్పులు దర్శకధీరుడు జక్కన్న తోనే మొదలైందని వేరే చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తరువాత తెలుగు సినిమా బాహుబలికి ముందు, తరువాత అన్నమాదిరి తయారయ్యింది. ఇక ఆ తరువాత వచ్చిన RRR సినిమా కూడా బాలీవుడ్‌లో ఎలాంటి సంచలన విజయం నమోదు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. తెలుగు సినిమాలు అలావుంటే, […]

కార్తీకదీపం వంటలక్క ఆస్తి గురించి తెలుసా? స్టూడియోలు, లగ్జరీ కార్లు?

తెలుగునాట కార్తీకదీపం వంటలక్క ఇమేజ్, మన తెలుగు హీరోలకి ఏమాత్రం తీసిపోదు. అమాయకత్వంతో ఆమె డాక్టర్ బాబు కోసం చేసిన పోరాటం.. పిల్లలకోసం పడే తపన కార్తీకదీపం సీరియల్ రేటింగ్స్ ను అమాంతం ఆకాశానికెత్తేసింది. దాంతో సగటు తెలుగు మహిళలు వంటలక్కని తమ సోదరిగానే భావించడం కొసమెరుపు. అయితే చాలామందికి వంటలక్కగా ఫేమస్ అయిన ప్రేమివిశ్వనాథ్ బ్యాక్ గ్రౌండ్ గురించి అస్సలు తెలియదు. ఆమె ఆస్తుపాస్తుల విలువ తెలిస్తే బిత్తరబోతారు! అవును, ఆమె గురించి తెలుసుకోవాలని చాలా […]

జబర్దస్త్‌ షోకి కొత్త యాంకర్ రాబోతోంది… రష్మీ పరిస్థితి ఏమిటి?

బుల్లితెర యాంకర్ రష్మీ గురించి తెలియని తెలుగు కుర్రకారు ఉండరంటే అతిశయోక్తిగా ఉంటుంది. కానీ ఇది అక్షరాలా నిజం. తెలుగునాట భారీ డిమాండ్ ఉన్న బుల్లితెర షోలలో జబర్దస్త్ ముందు స్థానంలో ఉంటుంది. ఇది ఎన్నో సంవత్సరంనుండి అన్ని రకాల వయస్సులవారిని కితకితలు పెడుతూ భారీ టీఆర్ఫీ సాధిస్తోంది. కాగా ఈ షో.. మొదలయ్యి 8 సంవత్సరాలు కావస్తోంది. ఈ క్రమంలో తెలుగు తెరకు ఎంతోమంది కమెడియన్స్ పరిచయం అయ్యారు. అలాగే ఈ షోలో యాంకరింగ్ చేసిన […]

అందాలతో నెట్టిజన్లకు హీట్ పుట్టిస్తున్న సాక్షి మాలిక్..

ఇంటర్నెట్ సంచలనం, మోడల్, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్, బాలీవుడ్ నటి సాక్షి మాలిక్ ఎప్పుడూ సోషల్ మీడియాలో తన అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఈ తార సోను కే టిటు కి స్వీటీ మూవీలోని “బమ్ డిగ్గీ డిగ్గీ” పాట తర్వాత సూపర్ పాపులర్ అయింది. సోషల్ మీడియాలో ఒక సెన్సేషన్ అయింది. అక్కడ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మారి ఎక్కువగా యాక్టివ్‌గా ఉంటుంది. హాట్ హాట్ ఫొటోలను షేర్ చేస్తూ సెగలు పుట్టిస్తుంది.     View this post […]