ప్రస్తుతం బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ షో మొదలు పెట్టి రెండు మూడు వారాలు దాటిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో బాలయ్య బావ, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గెస్ట్‌గా వచ్చి రాజకీయ జీవితం గురించి, యంగ్ ఏజ్‌లో ఆయన చేసిన కొన్ని విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌కి అదిరిపోయే టాక్ వచ్చింది. ఇక ఆ ఉత్సాహంలోనే రెండు, మూడు ఎపిసోడ్స్ కంప్లీట్ చేసేశారు. టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్‌లతో […]
Author: Suma
ది కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు ది వ్యాక్సిన్ వార్ టైటిల్ ఎందుకు పెట్టాడో తెలుసా?
ది కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రిని ప్రేక్షకులు అంతత్వరగా మర్చిపోలేరు. కశ్మీరీ పండిట్ల ఊచకోత నేపథ్యంలో ఈయన తెరకెక్కించిన సంచలన చిత్రం ‘ది కశ్మీర్ ఫైల్స్’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి పేరు దేశమంతటా మారుమ్రోగిపోయింది. ఇక ఈ దర్శక దిగ్గజం ప్రముఖ నిర్మాత నటి పల్లవి జోషీ కలిసి తాజాగా మరో సంచలన చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల సదరు […]
గుడివాడ కొడాలి నాని ఓ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసాడంటే మీరు నమ్ముతారా?
ఆశ్చర్యపోతున్నారా? మీరు విన్నది నిజమే. మాజీ మంత్రి గుడివాడ కొడాలి నాని గురించి అందరికీ తెల్సిందే. నిరంతరం తమ ప్రత్యర్థి అయినటువంటి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ పైన నిప్పులు చెరిగే ఈ మంత్రి ఒకప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాకి డిస్ట్రిబ్యూట్ గా వ్యవహరించాడు అంటే మీరు నమ్ముతారా? కానీ మీరు విన్నది అక్షరాలా నిజం. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఎలాంటి ప్రభంజనాలు సృష్టిస్తున్నాడో జనాలకి తెలియని […]
సూపర్ స్టార్ కృష్ణని నిర్మాతల హీరో అని ఎందుకంటారో తెలుసా?
అలనాటి తెలుగు తెర అందగాడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. తాజాగా కృష్ణ తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసినదే. ఈ సందర్భంగా అతని గురించి కొన్ని విషయాలు ఈ వ్యాసంలో చర్చించుకుందాము. ముఖ్యంగా హీరో కృష్ణని అందరూ నిర్మాతల హీరో అని అంటూ ఉండేవారు. అలా ఎందుకు అనేవారో ఇపుడు తెలుసుకుందాము. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తేనెమనసులు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఘట్టమనేని శివరామ కృష్ణ […]
మళ్ళీ చిక్కుల్లో పడ్డ నయనతార, ఓ సంతకం ఆమె కొంపముంచింది!
హీరోయిన్ నయనతార గురించి తెలియని భారతీయులు ఉండరంటే నమ్మితీరాల్సిందే. ఎప్పటినుండో తమిళ చిత్ర పరిశ్రమలో పాగా వేసిన హీరోయిన్ నయనతార. ప్రస్తుతం ఆమెకు అక్కడ సూపర్ స్టార్ హోదా వుంది. సిల్వర్ స్క్రీన్ పై హీరోల తరువాత ఒక హీరోయిన్ కి అంత మర్యాద దక్కడం ఆమెకే తొలిసారి అయి ఉంటుంది. అందుకే ఆమెకి అంత డిమాండ్. ఆమె ఎంత పాపులర్ అయినప్పటికీ అంతే రకంగా వివాదాలు ఆమెని ఇప్పుడు వేధిస్తూ ఉంటాయి. ఈమధ్య నయనతార టైం […]
వామ్మో, బాలాదిత్య మామూలోడు కాదు.. ఏకంగా అంత రెమ్యునరేషన్..
ప్రస్తుతం స్టార్ మా టీవీలో ప్రసారమయ్యే బిగ్‌బాస్ సీజన్ 6 షోను ఇతర ప్రేక్షకులకు ఎంతో వినోదాన్ని పంచుతోంది. కాగా ఈ షోలో ఎలిమినేషన్స్, రెమ్యునరేషన్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కాగా ప్రతి వారం హౌజ్ నుంచి ఒకరు ఎలిమినేట్ అయ్యి బయటికి వస్తున్నారు. ఎలిమినేటెడ్ కంటెస్టెంట్లను చూసి బీబీ హౌస్ మెంబర్స్ తీవ్ర బాధని వ్యక్తం చేయడం ప్రతిసారి కనిపించేదే. ఇక నిన్న జరిగిన 10th వీక్ ఎలిమినేషన్‌లో బాల నటుడిగా మంచి పేరు […]
గ్రాండ్‌గా రీఎంట్రీ ఇవ్వబోతున్న రాజేంద్ర ప్రసాద్ హీరోయిన్.. ఇక ఫ్యాన్స్‌కి పండగే
ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న అగ్రనటులు ఈ మధ్య రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కస్తూరి, ఆమని, మధుబాల వంటి అలనాటి హీరోయిన్స్ ఇప్పుడు సీరియల్స్‌లోకి వస్తూ కీలక రోల్స్‌లో నటిస్తూ బాగా బిజీ అయ్యారు. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వచ్చిన తరువాత సినిమాలు, వెబ్ సిరీస్‌లు పెరిగిపోవడంతో నటీనటులకు డిమాండ్ కూడా పెరిగింది. అలా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్‌కి ఇప్పుడు వాటంతటవే అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అలానే ఒకప్పటి అగ్రనటి కూడా ప్రస్తుతం […]
విక్టరీ వెంకటేష్ కి విక్టరీ దూరం అవుతోందా?
టాలీవుడ్ ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ గురించి తెలియని తెలుగు ప్రజానీకం ఉండరంటే అతిశయోక్తి కాదు. 90sలో దుమ్ముదులిపిన హీరోలలో వెంకటేష్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్… వీరంతా ఒక జనరేషన్ వారు. ఇందులో బాలకృష్ణ, చిరంజీవి, నాగార్జున దూసుకుపోగా వెంకటేష్ ఎందుకనో ఈమధ్య నెమ్మదించారు. ముఖ్యంగా కోవిడ్ తరువాత అతనినుండి చెప్పుకోదగ్గ మంచి సినిమాలేవీ రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేసిన చిరు.. […]
యౌవనతాపంతో రగిలిపోతున్న విజయ్ దేవరకొండ హీరోయిన్… అతని కోసమేనా?
ఇపుడు విజయ్ దేవరకొండ హీరోయిన్ అనగానే ముందుగా ఇపుడు అందరికీ లైగర్ హీరోయిన్ అనన్య పాండే గుర్తుకు వస్తుంది. సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ అదుర్స్. అలాగే ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో స్టార్ కిడ్ సారా అలీ ఖాన్ కూడా హల్ చల్ చేయడం చూసాం. కాగా అనన్య పాండేకి, సారాకి వున్న స్నేహం గురించి తెలిసినదే. తరచుగా వీరు వార్తల్లో నిలుస్తూ వుంటారు. ముఖ్యంగా వారు ఎక్కడికి వెళ్లినా […]