ఇండియాలో హైయ్యేస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్స్‌లో కత్రినా కైఫ్ ముందు వరుసలో ఉంటుందనడంలో సందేహం లేదు. కత్రినా మోడల్‌గా తన కెరీర్ స్టార్ట్ చేసి ‘బూమ్’ అనే సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 2004లో మల్లీశ్వరి సినిమాలో మీర్జాపూర్ ప్రిన్సెస్ గా కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. 2005లో కత్రిన రొమాంటిక్ కామెడీ చిత్రం ‘మైనే ప్యార్ క్యూన్ కియా’లో చేసింది. ఆ మూవీ సూపర్ హిట్ కావడంతోనే తన […]
Author: Suma
సమంత నెక్స్ట్ సినిమాకి ఆ హీరో డైరెక్షన్.. ఊహించని కాంబో ఇది?
టాలీవుడ్ అగ్రతార సమంత నటించిన తెలుగు సినిమా యశోద నాలుగు రోజుల క్రితం విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. నిజానికి సమంతకి ఒంట్లో బాగోలేకపోయినా ఈ సినిమాకి తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మామూలుగా సమంతకి చిన్నయి డబ్బింగ్ చెప్తుంది. అయితే కొంతకాలంగా చిన్మయి డబ్బింగ్ అవసరం లేకుండానే సమంత సొంత డబ్బింగ్‌తో అన్ని సినిమాలు కానిచేస్తోంది. ఇటీవల ఆరోగ్య పరిస్థితి ఏమంత బాగో లేకపోయినా కూడా ఆమె సెలైన్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పింది. సో, […]
సౌత్ సినిమా ఇండస్ట్రీలో అన్నయ్యలు మెగాస్టార్లయితే వాళ్ళను తలదన్నేలా ఎదిగిన తమ్ముళ్లు వీళ్ళే!
మన సౌత్ సినిమా పరిశ్రమలోని స్టార్లకు కొదువ లేదు. అందులో మాస్ ఇమేజ్ వున్నవారు ఏ కొద్దిమందో వుంటారు. సరిగ్గా అలాంటి ఇమేజ్ వేరొకరు సంపాదించడం అనేది అంత సులువు కాదు. అయితే అదే ఫ్యామిలీకి చెందిన వారు కూడా ఫెయిల్ అయినవారు చాలామంది వుంటారు. ఎందుకంటే నటనని వారసత్వంగా పుచ్చుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. అయితే ఈ విషయంలో ముగ్గురు మాత్రం అన్నయ్యలకంటే కూడా ధీటుగా దూసుకుపోతున్నారు. ఇపుడు ఆ ముగ్గురు గురించి […]
ఈ స్టార్ హీరోయిన్స్ సినిమాలకు బ్రేక్ చెప్పినట్టేనా? రీ ఎంట్రీ ఎప్పుడు?
తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్ల క్రేజ్ కి కాస్త కాలపరిమితి అనేది ఉంటుంది. ఇక్కడ బాలీవుడ్లో లాగా హీరోలకు మల్లే హీరోయిన్లు కంటిన్యూస్ గా క్రేజ్ ని మెంటైన్ చేయలేరు. ఓ నాలుగు ఐదేళ్ల లోపే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఇలాంటి తరుణంలో కూడా కొంతమంది హీరోయిన్లు మాత్రం దాదాపు ఓ దశాబ్ద కాలం పాటు రాణిస్తున్నారు అంటే అది చెప్పుకోదగ్గ విషయం. ఆలా వరుస హిట్ సినిమాలను తమ ఖాతాలో వేసుకుంటూ క్రేజ్ ను పెంచుకున్న […]
ఇటీవల రిలీజైనవాటిలో OTTల్లో హిట్ అయిన సినిమాలు ఇవే!
థియేటర్లో ఓ సినిమా ఆడిన విధానాన్ని బట్టి సినిమా హిట్టని చెప్పే రోజులనుండి ఓ బుల్లితెరలో సినిమా చూసి హిట్టని చెప్పే రోజుల్లోకి వచ్చేసాము. అదేనండి ఓటీటీలో ఈమధ్య కొన్ని సినిమాలు దుమ్ము దులుపుతున్నాయి. ఇక ఒక సినిమాకు డిజిటల్ మరియు శాటిలైట్ రైట్స్ కు కూడా భారీగా బిజినెస్ జరుగుతుంది. కాబట్టి.. సో కాల్డ్ సినిమాలు ఓటీటీ, స్మాల్ స్క్రీన్ ల పై కూడా బాగా ఆడాల్సిన అవసరం ఎంతైనా వుంది. అయితే నేడు థియేటర్లో […]
జబర్దస్త్ లో పారితోషకం మరీ అంతనా? షాకింగ్ విషయాలు చెప్పిన కమెడియన్!
తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులు వుండరు. దాదాపు దశాబ్ద కాలం నుంచి తెలుగు ప్రేక్షకులందరికీ కామెడీని పంచడంలో జబర్దస్త్ పాత్ర అంతాఇంతా కాదు. అంతేకాకుండా ఈ షో ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన వారు ఎందరో వున్నారు. అలా పాపులారిటీ సంపాదించి సినిమాల్లో వరుసగా అవకాశాలు దక్కించుకుంటూ ప్రస్తుతం ఎంతో మంది బిజీగా మారారు. అలాగే జబర్దస్త్ లో ఫేమస్ అయ్యి ఆ తర్వాత వేరే షోలకు వెళ్ళిన […]
మహానటి సావిత్రి బెడ్ రూంలో ఆ హీరో ఫొటోలు… కారణం ఇదే!
మహానటి సావిత్రి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె ఓ అరుదైన నటి అని చెప్పుకోవాలి. ఇక్కడ ఆమె ఎంత సంపాదించిందో చివరి రోజుల్లో అన్ని డబ్బులు పోగొట్టుకొని చాలా దయనీయ పరిస్థితిలో మరణించిందని చెప్పుకుంటూ వుంటారు. తిండి కూడా దొరకని దారుణమైన స్థితిని అనుభవించిందని చెప్పుకుంటూ వుంటారు. ఈ విషయమై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అనేక విషయాలు ప్రస్తావించారు. సావిత్రికి కృష్ణుడు పాత్ర […]
సుమతో పెళ్లి జీవితంపై రాజీవ్ కనకాల సెన్సేషనల్ కామెంట్స్..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని ఒక వ్యక్తి సుమ కనకాల. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో శరవేగంతో దూసుకుపోతుంది. అంతేకాకుండా, తెలుగులో నంబర్ 1 యాంకర్‌గా స్థానం సంపాదించుకుంది. టీవీ ఆన్ చేయగానే ఒక్క ఛానెల్‌తో సంబంధం లేకుండా అన్ని ఛానెల్స్‌లోని ప్రోగ్రామ్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ఆడియో ఫంక్షన్స్ ఇలా అన్ని చోట్ల సుమనే కనిపిస్తుంది. మొదట సుమ సీరియల్స్ లో నటించి యాంకరింగ్ రంగంలోకి అడుగు పెట్టింది. మలయాళ కుట్టి అయిన సుమను టాలీవుడ్ […]
వర్మ హీరోయిన్ అషు రెడ్డి అందాల ఆరబోత… ఎద అందాలతో కుర్రాళ్ళని పిచ్చెక్కిస్తోంది!
అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట సమంత ఫీచర్లతో పేరు తెచ్చుకున్న అషు బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టి మరింత పాపులారిటీ సంపాదించింది. ఆ తరువాత వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి అషు ఓ బోల్డ్ ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేసింది. దాంతో అషు రెడ్డి జాతకం మారిపోయిందని అందరూ అనుకుంటూ వుంటారు. అయితే ఆమె చేసిన సినిమాలు మాత్రం కనబడటం లేదు మరి. ఆ సంగతి పక్కన బెడితే… అందాల […]