టాలీవుడ్లో కమిడియన్లకు కొదువేమి లేదు. అలాంటివాళ్లలో ప్రభాస్ శ్రీను ఒకడు. తన అసలు పేరు శ్రీను అయినప్పటికీ అందరూ అతనిని ‘ప్రభాస్ శ్రీను’ అని ఎందుకు పిలుస్తారో చెప్పాల్సిన పనిలేదు. అవును, మీరు ఊహించనిది నిజమే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, శ్రీను మంచి స్నేహితులు అందుకే అతనిని అందరూ ఆ విధంగా పిలుస్తుంటారు. ప్రభాస్ హీరోగా చేసిన ‘డార్లింగ్’ అనే సినిమాలో శ్రీను నటించాడు. ఆక్కడినుండి వారి స్నేహం బలపడింది. డార్లింగ్ సినిమాలో శ్రీను చాలా […]
Author: Suma
తండ్రి మెగాస్టార్, కొడుకు కనీసం పేరు తెచ్చుకోలేయపోయాడు.. ఎవరో తెలుసా?
భారతీయ సినిమా పరిశ్రమలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ పాత్ర ఎంతో ప్రాముఖ్యత కలిగినది. దాదాపు అర్థ శతాబ్ధంపైనే ఆయన తన సినిమా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఆయన సాధించినన్ని విజయాలు ఇంకెవరూ సాధించలేదేమో అని చెప్పడానికి నిస్సంకోచం అనవసరం. ఆయన చేసినన్ని ప్రయోగాలు కూడా వేరొకరు చేయలేదు. దేశం నలుమూలల ఉన్న బడా స్టార్లంతా తమకు అమితాబ్ స్ఫూర్తి అని సగర్వంగా చెప్పుకుంటూ వుంటారు. అలాంటి ఘనచరిత కలిగిన బచ్చన్ ల వంశం నుంచి నుండి […]
త్రివిక్రమ్‌తో సినిమా తీస్తే.. హీరో తన ఇంట్లో వారిని కోల్పోవాల్సిందేనా..?
టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. అయితే ప్రస్తుతం త్రివిక్రమ్‌తో సినిమా అంటె హీరో లు అందరూ భయపడే పరిస్థితి వచ్చింది. ఇప్పటివరకు త్రివిక్రమ్ తన డైరెక్షన్‌లో నటించిన హీరోలందరికీ మంచి హిట్స్ అందించాడు. త్రివిక్రమ్ సినిమా హిట్ అయినా కాకపోయినా అవి ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతాయి. ఆయన సినిమాలు వెండితెర మీద హిట్ అవ్వకపోయినా, బుల్లి తెర మీద అయినా ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఇక అసలు విషయానికి వస్తే.. త్రివిక్రమ్ మూవీ […]
ఈ టాలీవుడ్ యాక్టర్స్ సినిమా కోసం చావడానికైనా రెడీ అయిపోతున్నారు!
కొన్ని సంవత్సరాల క్రితం తెలుగు సినిమాని చిన్న చూపు చూసినవారందరూ ఇపుడు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక్కడి సినిమాలు ప్రపంచ వ్యాప్తమై తెలుగోడి సత్తాని నలుమూలలా వ్యాపింపజేస్తున్నాయి. దానికి ముఖ్య కారకులు దర్శక ధీరుడు రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అంతేవిధంగా తెలుగు హీరోలు కూడా ఇప్పుడు సినిమాలకోసం చాలా కష్టపడుతున్నారు. మంచి సినిమా చేయాలనే తపన ఈ జనరేషన్ హీరోలలో బాగా వుంది. ఒకప్పుడు హీరో అంటే తెర మీద అందంగా కనిపించి, మూడు […]
ఈ అవుట్ డేటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ల పని అయిపోయినట్టేనా ఇక?
ఏ ఇండస్ట్రీలో అయినా సీనియర్స్ అవుట్ డేటెడ్ సినిమాలు తీసుకుంటూ వెళ్ళినపుడు అలాంటివారిని సినిమా ప్రేక్షకులు అవుట్ డేటెడ్ డైరెక్టర్లు అని అంటారు. అదే విధంగా మన తెలుగు పరిశ్రమలో కూడా అలాంటివారు లేకపోలేదు. సహజంగా కొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు కొట్టుకుపోవడం సహజమే. అయితే కొంతమంది విషయంలో ఈ మాటలు వర్తించవు. ఉదాహరణకు పూరి జగన్నాధ్, రాజమౌళి లాంటి వారు. ఇక మన తెలుగులో అవుట్ డేటెడ్ దర్శకులు అంటే ముఖ్యంగా శ్రీను వైట్ల, […]
మహేష్ బాబు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. ఆ విషయంలో మళ్ళీ అదే జరిగింది!
2022 సంవత్సరం మహేష్ బాబు జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. అతని తల్లి ఇందిరాదేవి ఈ ఏడాది సెప్టెంబర్‌లో మరణించారు. సోదరుడు రమేష్ బాబు జనవరిలో చనిపోయాడు. ఇప్పుడేమో తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూశారు. ఇలా ఒకే ఏడాదిలో తనకెంతో ఎంతో ప్రియమైన వారిని మహేష్ కోల్పోవడం ఫ్యాన్స్‌ని ఎంతగానో కలచి వేస్తోంది. ఈ సంవత్సరం అంతటా మహేష్ తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధతోనే గడుపుతున్నారడు. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్స్‌లో పాల్గొనడం […]
హీరోయిన్ రష్మిక పేదరికం గురించి తెలుసా? అద్దె డబ్బులు కట్టలేని స్థాయినుండి!
టాలీవుడ్ క్యూటీ హీరోయిన్ రష్మిక గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్లోకి అడుగుపెట్టిన అనతికాలంలోనే బడా స్టార్ హీరోయిన్ అయిపోయింది రష్మిక. దాంతో వరుస అవకాశాలు అమ్మడిని వెతుక్కుంటూ వస్తున్నాయి. మొదటి సినిమా ‘ఛలో’ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన రష్మిక ఆ తరువాత తిరిగి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే బేసిగ్గా కన్నడ హీరోయిన్ అయినటువంటి రష్మికకు ఈ స్థాయి ఒక్క రోజులో రాలేదు. ఆమె కటిక పేదరికంనుండి బయటకి వచ్చిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. […]
రెండేళ్ళ వరకూ అమీర్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ పైన కనబడడట… కారణం ఇదేనా?
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. అతగాడు సినిమా చేసాడంటే దానికొక ప్రత్యేకత ఉంటుంది. లేకపోతే అతను అస్సలు చేయనే చేయదు. అదే విషయం బాలీవుడ్లో అతనిని ప్రధమ స్థానంలో ఉంచింది. అయితే అమర్ ఖాన్ ఇటీవల చేసిన సినిమా ‘లాంగ్ సింగ్ చద్దా’ సినిమా బాగున్నప్పటికీ కొన్ని అనివార్య కారణాలవలన సరిగ్గా ఆడలేదు. ఈ క్రమంలో ఈ స్టార్ కాస్త విరామం తీసుకోవాలని యోచిస్తున్నాడు.. ఎప్పుడూ పని, పని, పనీ […]
ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కండీషన్లు పెట్టిన కత్రీనా కైఫ్?
అదేంటి బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ కి బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ కి పెళ్లి ఎప్పుడో అయిపోతే ఇప్పుడు కండిషన్స్ ఏమిటని ఆశ్చర్యపోకండి. ప్రియుడు విక్కీ కౌశల్ కు పెళ్ళికి ముందే కత్రీనా కైఫ్ కండీషన్లు పెట్టి మరీ వివాహం ఆడిందని బాలీవుడ్ వర్గాలలో గుసగుసలు వినబడుతున్నాయి. తనకంటే చిన్నవాడిని పెళ్ళి చేసుకున్న కత్రీనా విక్కీ విషయంలో చాలా పార్టిక్యూలర్ గా వుంటున్నాడని వినికిడి. వీరి ప్రేమ.. పెళ్ళి బాలీవుడ్ లో అప్పట్లో పెద్ద […]