తన సినిమాలను థియేటర్లకు వెళ్లి వందలసార్లు చూసిన రాజమౌళి.. ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్!

ఎస్‌ఎస్ రాజమౌళి బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఈ దిగ్గజ దర్శకుడు తన ఆడియన్స్ తన సినిమాలు ఎలా తీసుకుంటారో అర్థం చేసుకోవడానికి ఇష్టపడతాడట. ఈ విషయాన్ని ఒక రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపాడు. తన సినిమాలను ప్రేక్షకులు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో, ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసుకునేందుకు అతను తన సినిమాలను థియేటర్‌లకు వెళ్లి వందలసార్లు చూసేవాడట. అతను తన పనిని అంచనా వేయడానికి ఇలా తన చిత్రాలను చాలాసార్లు చూస్తాడట. […]

అల్లు అర్జున్‌తో పోటీపడి పరువు తీసుకున్న బాలీవుడ్ హీరో..!

అల్లు అర్జున్, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ మూవీలో త్రివిక్రమ్ డైలాగులు, అలాగే అల్లు అర్జున్ యాక్షన్ బాగా హైలెట్ అయింది. అయితే ఈ బ్లాక్‌బస్టర్‌ హిట్‌కు రీమేక్‌ చేసి చేతులు కాల్చుకున్నాడు బాలీవుడ్ హీరో కార్తిక్‌ ఆర్యన్‌. అల వైకుంఠపురములో మూవీకి ‘షెహజాదా’గా బాలీవుడ్‌ రీమేక్ చేయగా అందులోని కార్తిక్‌ ఆర్యన్‌ పెర్ఫార్మన్స్‌ను బన్నీ యాక్షన్‌తో పోల్చుతున్నారు. రోహిత్‌ […]

పెళ్లయినా తగ్గని ఆశ.. అది పెంచాలంటూ డిమాండ్ చేస్తున్న కాజల్!

సాధారణంగా పెళ్లయిన తర్వాత హీరోయిన్లు అవకాశాలు వస్తే సరిపోతుంది అనుకుంటారు. పెళ్లి కాకముందే రెమ్యునరేషన్ వీలైనంత ఎక్కువగా పెంచాలనుకుంటారు. అయితే టాలీవుడ్ అగ్రతార కాజల్‌కి మాత్రం పెళ్లయిన తర్వాత కూడా ఆశ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకున్న తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తోంది. మొదటిలో లాగా ఆమె బాగా ప్రాధాన్యం ఉన్న రోల్స్ లో నటించడం లేదు కానీ ఇప్పుడు రెమ్యునరేషన్‌ను చాలా ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తోంది. పెళ్లికి […]

బోయపాటి శ్రీను రికార్డును టచ్ కూడా చేయలేకపోతున్న రాజమౌళి.. ఏంటా రికార్డు..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బోయపాటి శ్రీను బాలకృష్ణ రవితేజ అల్లు అర్జున్ వంటి హీరోలతో కలిసి బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకున్నాడు. అయితే తెలుగులో అతని కంటే మరింత సక్సెస్‌ఫుల్ అయిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. అయితే రాజమౌళి ఇండియన్ మూవీ హిస్టరీ లో ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు కానీ బోయపాటి శ్రీను సెట్ చేసిన ఒక రికార్డును మాత్రం టచ్ కూడా చేయలేకపోయాడు. వినడానికి ఇది చాలా కష్టంగా అనిపించినా నిజం. ఇంతకీ […]

బాలకృష్ణపై పగబట్టిన చిరంజీవి.. అందుకే అలా చేస్తున్నాడా..?

నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ సీజన్ 2 షో ఇప్పటికే చాలా ఎపిసోడ్స్ పూర్తిచేసుకుంది. బాలకృష్ణ ఈ షో కోసం మెగా కాంపౌండ్‌లో కూడా అడుగు పెట్టాడు. పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ఆహాలో అన్‌స్టాపబుల్ టాక్ షోలో ముచ్చటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పటికే అన్‌స్టాపబుల్ షో రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. కానీ చిరంజీవి ఇంతవరకు ఆ షోకి హాజరు కాలేదు. దానికి మెగాస్టార్, అల్లు అరవింద్ ల […]

ఈ చిత్రంలో వున్న ముద్దుగుమ్మను గుర్తు పట్టగలిగితే మీరు నిజంగా సినిమా ప్రేమికులే?

ప్రస్తుతం ఓ ఫోటో సోషల్ మీడియాను కుదిపేస్తోంది అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆ ఫోటో ఆ హీరోయిన్ తాలూక వర్తమానాన్ని, గతాన్ని ప్రతిబించేలాగా వుంది. కొంతమంది ఆ ఫోటోని చూసి ‘సూపర్ ఫోటోగ్రఫీ’ అని పొగుడుతూ ఉంటే… కొంతమంది ఆ ఫోటోని చూసి ‘ఆమె మరలా విజృంభిస్తుంది’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ సెలిబ్రిటీ ఎవరో మీరు కనిపెట్టారా? అవును. ఆమే సమంత రూత్ ప్రభు. అమె జీవితం గురించి అందరికీ తెలిసిందే. అమె […]

అయ్యో, సమంత దీనికే భయపడితే ఎలా..??

  సమంత నటించిన శాకుంతలం సినిమా ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ అవుతూనే ఉంది. అన్ని బాగుంటే మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు వచ్చేది. రిలీజ్ టైం దగ్గర పడిన తర్వాత ఈ సినిమా నిర్మాతలు మళ్లీ సినిమాను పోస్ట్ పోన్ చేశారు. శాకుంతలం సినిమాను ఏప్రిల్ 14కు వాయిదా వేశారు. అయితే ఈసారి సినిమా వాయిదా పడడానికి ప్రధాన కారణం హిందీ చిత్రం షెజాదా. నిజానికి ఈ సినిమా ఫిబ్రవరి 10న విడుదల కావాల్సింది. కానీ […]

అల్లు అర్జున్ న్యూలుక్ చూశారా? దిమ్మ తిరిగిపోతుంది అంతే!

అల్లు అర్జున్… మొదట మెగాఫ్యామిలీ నుండి పరిచయమై, నేడు అల్లువారి ఫ్యామిలీకి పేరు తెచ్చిన అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగా బాక్గ్రౌండ్ నుండి వచ్చినప్పటికీ తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకొని, స్టయిలిష్ స్టార్ గా ఎదిగిన ఈ స్టార్.. తన నటనతో దర్శకుడు సుకుమార్ ద్వారా ఐకాన్ స్టార్ గా మారిపోయాడు. ఇకపోతే అల్లు అర్జున్ స్టార్ డం గురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పనిలేదు. సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రంతో ఐకాన్ […]

ఇద్దరు బడా స్టార్లను నమ్ముకున్న పూజ హెగ్డే… ఈసారి గురి తప్పదా?

పూజ హెగ్డే… తెలుగువాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు. ఈమె మొదట మోడల్ కెరీర్ ప్రారంభించి నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. 2010లో విశ్వసుందరి పోటీలకు భారతదేశం నుంచి ఎంపిక కోసం జరిగిన అందాల పోటీల్లో ఈమె 2వ స్థానంలో నిలిచి, అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది. ఆ తరువాతే ఆమెని సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా 2012లో తమిళ సూపర్ హీరో సినిమా ముగమూడి అనే సినిమాలో అవకాశం వచ్చింది. ఆ తరువాత ఆమె […]