ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరిని గుర్తుపట్టారా.. ఇద్దరు టాలీవుడ్ లో తోపులే.. !

ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్ వారసులుగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నారు. తమ టాలెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాదు.. వరుస‌ సినిమా అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎంత స్టార్ కిడ్స్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అదృష్టం కలిసి రాదు. టాలెంట్ తో పాటు పిస‌రంతా అదృష్టం కూడా ఉంటేనే సినీ రంగంలో ఎలాంటి వారైనా రాణించగలర‌న్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లు, దర్శకులు, నిర్మాతలు పిల్లలు కూడా ఇండస్ట్రీలో అడుగుపెట్టి […]

వార్ని.. నాగచైతన్య – రాజమౌళి కాంబోలో ఓ సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ మిస్ అయిందా.. అదేంటంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ కాంబో ఫిక్స్ అయిన తర్వాత కాంబో కారణాలతో ఆగిపోవడం.. లేదా ఆ హీరో కాకుండా వేరే హీరోను సినిమాలో తీసుకుని సినిమాలు తెరకెక్కించడం లాంటిది సాధారణంగా జరుగుతూనే ఉంటాయి. అయితే కొన్ని సినిమాలు కథ విన్నా కూడా ఏవో కారణాలతో ఆ సినిమాకు హీరోలు ఒప్పుకోకపోవడం.. కాంబో మిస్ అవుతూ ఉంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో సినిమా హిట్ అయితే డైరెక్టర్ చెప్పిన కథను నటించి ఉంటే బాగుండేదని రిజెక్ట్ చేసిన హీరోలు […]

డబుల్ ఇస్మార్ట్‌కే పోటీనా.. మిస్టర్ బచ్చన్ కు చార్మి బిగ్ షాక్.. !

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక షాకింగ్ సంగ‌ట‌న‌లు జరుగుతూనే ఉంటాయి. అలా ఆగస్టు 15న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా.. కొన్ని కారణాలతో సినిమాను డిసెంబర్ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 29న రిలీజ్ అవ్వాల్సిన డబుల్ ఇస్మార్ట్ ను ఆగస్టు 15వ తేదీ రిలీజ్ చేసేలా నిర్ణయించారు మేకర్స్‌. పూరి జగన్నా డైరెక్షన్‌లో రామ్ హీరోగా తెర‌కెక్కిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకు సీక్వల్ గా […]

తారక్ కు మాత్రం ఫ్లాప్.. బాలయ్య కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ హీరోయిన్ ఎవరో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు జరుగుతూ ఉండడం కామన్‌. ఇండస్ట్రీలో ఎంతోమంది సెంటిమెంట్లు ఫాలో అవుతూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఈ సెంటిమెంట్లు ఒక్కొక్కసారి వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో అయితే ఒకే హీరోయిన్ తండ్రి, కొడుకులతో నటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో తండ్రికి ఫ్లాప్ ఇచ్చి.. కొడుకుకు సక్సెస్ ఇవ్వడం, లేదా కొడుకుకి ఫ్లాప్ ఇచ్చి తండ్రికి సక్సెస్ ఇవ్వడం లాంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. […]

పుష్ప సినిమాను ఏకంగా ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారా.. వాళ్ళు ఎవరంటే..?

అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజౌ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలో నటించిన రష్మిక మందన, ధనుంజయ్, జగదీష్ ప్రతాప్ బండారి, అజయ్, పాహ‌ద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్ లాంటి వారందరూ భారీ పాపులారిటీ దక్కించుకున్నారు. పాన్ ఇండియా ఇమేజ్‌ సొంతం చేసుకున్నారు. అయితే ఇంత మంచి కంటెంట్‌తోతెర‌కెక్కిన పాన్ ఇండియ‌న్‌ హిట్ సినిమాను.. ఆరుగురు యాక్టర్స్ రిజెక్ట్ చేశారంటూ.. ఓ […]

పవన్‌పై మరోసారి నోరు పారేసుకున్న శ్రీరెడ్డి… బూతులే బూతులు..!

సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయినవారు ఎందరో ఉన్నారు. వారిలో మనందరికీ ముందుగా గుర్తుకొచ్చేది శ్రీ రెడ్డి. ఈ బ్యూటీ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదనే చెప్పుకోవచ్చు. ఈమె తరచూ సెలబ్రిటీలు అండ్ రాజకీయ నేతలపై వివాదాస్పద కామెంట్స్ చేస్తూ నెట్టింట రచ్చ చేస్తూనే ఉంటుంది. ఇక శ్రీరెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అండ్ డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి నారా లోకేష్, వంగలపూడి అనితా పై సోషల్ మీడియాలో ఇటీవల […]

ప్రభాస్ – తారక్ కాంబోలో మల్టీస్టారర్ ఫిక్స్.. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గా ఎన్టీఆర్.. !

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న జనరేషన్ హీరోలలో ఎలాంటి పాత్రైనా పోషించి ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకోగల సత్తా ఉన్న హీరో అనగానే టక్కున వినిపించే పేరు జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటికే ఎన్నో రకాల పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించి ప్రేక్షకులను మెప్పించాడు తారక్.. తాతకు తగ్గ మనవడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పుడు భారత స్వతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో తారక్ నటించబోతున్నాడు అంటూ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. […]

రాజ్ తరుణ్ – లావణ్యలకు పాప ఉందా.. సినిమాల్లో కూడా ఇన్ని ట్విస్టులు ఉండవు కదరా సామి..!

గత కొంతకాలంగా సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతున్న వార్తలో రాజ్ తరుణ్ – లావణ్య లవ్ ఎఫైర్ ఒకటి. వీరిద్దరూ ప్రేమించుకుని వివాహం చేస్తున్నారంటూ.. ఇప్పుడు వేరే హీరోయిన్ ఉచ్చులో పడి నన్ను వదించుకోవాలని చూస్తున్నాడు అంటూ లావణ్య రచ్చ చేసిన సంగతి తెలిసిందే. రోజురోజుకు ఈ వివాదంలో ఓ కొత్త కథను మీడియా ముందుకు తీసుకొస్తూ రచ్చ రచ్చ చేస్తుంది లావణ్య. ఈ క్రమంలో రాజ్ తరుణ్ మీడియాకు కనిపించకుండా వెళ్ళిపోయారు. అయితే […]

ఎన్టీఆర్ కృష్ణుడి పాత్ర చేయడానికి అంతలా భయపడ్డాడా.. కారణం ఆ రెండు సినిమాలేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కృష్ణుడు పాత్ర చెప్పగానే సీనియర్ ఎన్టీఆర్ మాత్రమే గుర్తుకొస్తారు. మాయాబజార్‌లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ఎలా ఒదిగిపోయి నటించారో తెలిసిందే. ఆయన నటన, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, ముఖంలో హావభావాలను సమపాళ్లలో పండించి ఎన్టీఆర్ అంటే ఓ రాముడు, ఎన్టీఆర్ అంటే ఓ కృష్ణుడు అనేంతల పౌరాణిక పాత్రలకు ప్రసిద్ధి చెందడు. ఇక తారక రామారావు ఏ పాత్రలో నటించిన ఆ పాత్రకు 100% న్యాయం చేసేవారు. అందుకే ఆయన తెలుగు ప్రజలలో నందమూరి […]