టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో సంఘవి కూడా ఒకటి. కొక్కొరొకో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించిన సంఘవి.. ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ మొదటి సినిమానే అజిత్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అజిత్ కు కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. […]
Author: Editor
బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పుష్ప 2 బ్యాడ్ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే అంతే సంగతి..
ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప కు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2.. డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్, పాటలు అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ […]
రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది […]
శోభిత ధూళిపాళ్ల ఇంట మొదలైన పెళ్లి పనులు.. సెలబ్రేషన్స్ లో పాల్గొన్న సమంత..
అక్కినేని హీరో నాగ చైతన్య గతంలో స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి మధ్య మనస్పర్ధలు కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే తర్వాత నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లతో సీక్రెట్ డేటింగ్ చేశాడు. ఇటీవల ఆమెతో ఎంగేజ్మెంట్ చేసుకొని అభిమానులకు షాక్ ఇచ్చాడు. వీరు నిశ్చితార్థం చాలా సింపుల్ గా జరుపుకున్నారు. ఈ క్రమంలోనే వీరు పెళ్లికి సంబంధించిన కీలక అప్ డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. త్వరలోనే వీరి వివాహం […]
బాలయ్య NBK109 విషయంలో మేకర్స్ కన్ఫ్యూజన్.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?
నందమూరి నటసింహం బాలకృష్ణ గతేడాది వరస హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాలయ్య తన 109వ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. బాబి డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. ఈ క్రమంలో సినిమాకు సంబంధించిన రెండు కీలక నిర్ణయాల్లో మేకర్స్‌కు కన్ఫ్యూషన్ నెలకొంది. మొదటిది టైటిల్ విషయంలో. కొన్ని పేర్లు పరిశీలించిన వాటిలో ఒకటి ఫైనలైజ్ చేయడానికి మరో […]
ఎన్టీఆర్ వార్ 2 కి.. తెలుగులో చిరు మూవీ టైటిల్..
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కాంబోలో తెరకెక్కనున్న తాజా మూవీ వార్ 2. ఈ సినిమాకు పాన్ ఇండియా లెవల్‌లో విపరీతమైన హైప్ నెలకొంది. ఇటీవల తారక్ నుంచి వచ్చిన దేవర బ్లాక్ బస్టర్ సక్సెస్ కావడంతో పాటు.. మరిన్ని అంచనాలు పెరిగాయి. అయితే తాజాగా ఈ సినిమా షూట్ ఇటలీలో పూర్తి చేస్తున్నారని.. త్వరలోనే షెడ్యూల్ పూర్తయ్యాక ఇండియా వచ్చి ముంబై సెట్స్ లో తారక్ సందడి చేయనున్నాడని […]
బాలయ్య అన్‌స్టాపబుల్‌కు పోటీగా సవాల్ విసురుతోన్న రానా… ఆ టాప్ స్టార్లతో…?
నందమూరి నటసింహం బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోను ఏ రేంజ్‌లో సక్సెస్ చేస్తున్నాడో తెలిసిందే. ఈ షోకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. బుల్లితెర ఆడియన్స్‌కు కూడా ఈ షోతో మరింత దగ్గరైన బాలయ్య.. ఇప్పటివరకు వచ్చిన మూడు సీజన్లతోనూ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే అష్టాపబుల్ సీజన్ 4ను కూడా ప్రారంభించినట్లు తాజాగా అఫీషియల్ అనౌన్స్ చేశారు. ఇక ఆహా ప్లాట్‌ఫామ్‌పై ఈ షో టెలికాస్ట్ కానుంది. ఇలాంటి క్రమంలో బాలయ్య టాక్ […]
ఈ ఫోటోలో చిన్నది టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. పాన్ ఇండియా స్టార్ భార్య కూడా.. గుర్తుపట్టారా..!
ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తుపట్టారా.. ఈమె టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. టాలీవుడ్ లోనే కాదు దక్షిణాదిలోనే హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ పలు టీవీ షోలకు హోస్ట్ గా, అటు నిర్మాతగా, మరోపక్క మ్యూజిక్ వీడియోలను కూడా చేస్తూ మల్టీ టాస్క్లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ.. తర్వాత హీరోయిన్ గా మారి ఫిల్ గుడ్ సినిమాల్లో నటిస్తూ యూత్ ను […]
అన్ స్టాపబుల్ 4తో కాంట్రవర్సీకి బన్నీ ఎండ్ కార్డ్.. స్నేహారెడ్డి ప్లానింగ్ అదేనా..?
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ టాప్ హీరోలలో.. మార్కెటింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉన్న నటుడు ఎవరు అంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పేరు వినిపిస్తుంది. భార్య స్నేహ రెడ్డి తన సినిమాల విషయంలో లీడ్ తీసుకున్న తర్వాత.. బన్నీ రేంజ్ మరింతగా పెరిగింది. అలవైకుంఠపురం సినిమాతో బన్నీ రేంజ్ నేషనల్ లెవెల్‌కి వెళ్తే.. తర్వాత తెరకెక్కించిన పుష్పాతో ఇంటర్నేషనల్ లెవెల్‌కు బన్నీ ఇమేజ్ పెరిగిపోయింది. ఇప్పుడు బన్నీ మార్కెట్ పుష్పాకి ముందు.. పుష్ప తర్వాత.. అనే రేంజ్‌కు […]