శోభిత దూళిపాళ్ల టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. గూఢచారి, మేజర్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. నాగచైతన్యతో సీక్రెట్ ఎఫైర్ తర్వాత సడన్గా ఎంగేజ్మెంట్ చేసుకొని ఫాన్స్ కు షాక్ ఇచ్చింది. త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగుపెట్టనున్న ఈ అమ్మడిపై టాలీవుడ్ ఆడియన్స్ ఫోకస్ మళ్ళింది. అయితే శోభిత పెళ్లి డేట్ పై ఇప్పటివరకు అఫీషియల్ ప్రకటన రాకపోయినా.. తాజాగా అమ్మడి ఇంట్లో పెళ్లి సంబరాలు ప్రారంభమయ్యాయి. శోభిత దూళిపాళ్ల […]
Author: Editor
ఏంటి.. తెరపై అందరిని నవ్వించే బ్రహ్మానందం హీరోయిన్లకు నచ్చకపోయినా అలాంటి పనులు చేస్తాడా..?
సినీ ఇండస్ట్రీలో ఎంత మంది స్టార్ హీరో, హీరోయిన్లు ఉన్నా.. స్టార్ నటులు ఉన్నా.. స్టార్ కమెడియన్స్ ఉన్నా.. వారందరిలో బ్రహ్మానందం ఇమేజె వేరు. కామెడీ బ్రహ్మీ బ్రహ్మానందంగా లక్షలాది మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న బ్రహ్మానందం.. తెరపై కనిపిస్తే చాలు ఆటోమేటిక్‌గా ఆడియన్స్ ముఖాలలో నవ్వు చిగురిస్తుంది. ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో అయినా బ్రహ్మానందం ఉంటే ఆ సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుంది. సినిమాలోనే కాదు.. బయట కూడా ఆయన బిహేవియర్ చాలా […]
సమంత ఫేవరెట్ హీరో ఎవరో తెలుసా.. అస్సలు ఊహించలేరు..?
స్టార్ హీరోయిన్ సమంత ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అంచలంచలుగా ఎదుగుతూ మంచి సక్సెస్ అందుకుంది. లక్షలాది మంది అభిమాని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను ఫిధా చేసింది. తన గ్లామర్ ట్రీట్‌తో కుర్ర కారును కట్టిపడేసింది. సౌత్ స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ సంపాదించుకున్న సమంత.. టాలీవుడ్లో అగ్ర హీరోల అందరి సరసన నటించి మెప్పించింది. ఇలాంటి క్రమంలో సమంత ఫెవరెట్ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో […]
ఎన్ని కోట్లు ఇచ్చినా అలాంటి సినిమాలు అస్సలు నటించను.. నిత్యమీనన్..
కెరీర్ ప్రారంభం నుంచి నటనకు ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న వారిలో నిత్యమీనన్ మొదటి వరుసలో ఉంటుంది. ఇక ఇటీవల జరిగిన 70వ జాతీయ సిల్వర్ స్క్రీన్ అవార్డ్స్ లో ఉత్తమ నటిగా అవార్డును తగ్గించుకున్న నిత్యమీనన్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన సినిమాల గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. నేషనల్ అవార్డు వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అలాగే ఎప్పుడు నేను నటించే ప్రతి పాత్రకు గుర్తింపు రావాలని కోరుకోలేదు […]
‘ దేవర ‘ ఫస్ట్ ఛాయిస్ ఆ హీరోయినా.. జాక్పాట్ మిస్ చేసుకున్న ఆ అన్‌లక్కీ గర్ల్ ఎవరంటే..?
టాలీవుడ్ లో మోస్ట్ అవైటెడ్ మూవీగా తెరకెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న తాజా మూవీ దేవర. సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా కలెక్షన్లు కల్లగొట్టి సత్తా చాటుకుంది. ఇక త్రిబుల్ ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సోలోగా నటించిన ఈ సినిమాకు ఎవరు ఊహించని రేంజ్‌లో సక్సెస్ అందింది. ఇందులో తండ్రి కొడుకులుగా.. డ్యూయల్ రోల్ లో తారక్ అదరగొట్టాడు. […]
కేవలం 10 ఏళ్ళ సినీ కెరీర్‌లో రూ. 7వేల కోట్లు కొల్లగొట్టిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే..?
సాధారణంగా సినీ ఇండస్ట్రీలో.. ఇటీవల పాన్ ఇండియా లెవెల్లో స్టార్ హీరోల నుంచి సినిమాలు రిలీజై రూ.1000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం కేవలం ఇండస్ట్రీలో తన పదేళ్ల కెరీర్‌లోనే.. తాను నటించిన సినిమాలతో రూ.7000 కోట్ల కలెక్షన్‌లు కొల్లగట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఇంతకీ ఇండస్ట్రీలో ఇలాంటి రికార్డు క్రియేట్ చేసిన ఏకైక హీరోయిన్ ఎవరో కాదు.. తనే దీపికా పదుకొనే. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన 10 […]
సూర్యవంశంలో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..
టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి.. ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్లలో సంఘవి కూడా ఒకటి. కొక్కొరొకో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో తన కెరీర్‌ను ప్రారంభించిన సంఘవి.. ఈ సినిమాతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తమిళ్ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ మొదటి సినిమానే అజిత్ తో నటించే ఛాన్స్ కొట్టేసింది. ఇక్కడ విచిత్రం ఏంటంటే అజిత్ కు కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. […]
బన్నీ ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతున్న పుష్ప 2 బ్యాడ్ సెంటిమెంట్.. వర్కౌట్ అయితే అంతే సంగతి..
ఐకాన్ సార్ అల్లు అర్జున్ నటించిన తాజా మూవీ పుష్ప 2. సుకుమార్ డైరెక్షన్లో రష్మిక మందన హీరోయిన్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పుష్ప కు సీక్వెల్‌గా రాబోతున్న పుష్ప 2.. డిసెంబర్ 6న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియోస్, పాటలు అన్ని సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా పక్క బ్లాక్ బాస్టర్ […]
రోజుకి 9 షోలు.. టాలీవుడ్ లోనే బ్లాక్ బస్టర్ రికార్డ్ క్రియేట్ చేసిన చిరు మూవీ ఏంటంటే..?
టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఎన్నో అవమానాలు, కటోర శ్రమ తర్వాత స్టార్ హీరోగా మారడు. తన కుటుంబం నుంచి ఎంతోమంది యంగ్ హీరోలను పరిచయం చేస్తూ మెగా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. దాదాపు తన 40 ఏళ్ల సినీ కెరీర్‌లో 150 కి పైగా సినిమాల్లో ఎన్నో వైవిద్య పాత్రల్లో నటించి ఆకట్టుకున్న చిరంజీవి.. తన నటన, డ్యాన్స్, టాలెంట్ తోనే కాదు.. సాంఘిక సేవలతో సింప్లిసిటీతోను లక్షలాది మంది […]