దివంగత నటుడు నందమూరి తారకరత్నకు టాలీవుడ్ లో మంచి ఇమేజ్ ఉంది. చిన్న వయసులోనే ఆయన గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. గుండెపోటు రావడంతో చికిత్స పొందుతూ మరణించారు. ఈ వార్త అభిమానుల హాట్ బ్రేక్ చేసింది. నందమూరి కుటుంబం నుంచి వచ్చిన ఆయనకు సినిమాల్లో ఊహించిన స్థాయిలో ఆదరణ దక్కలేదు. ఇక తర్వాత అలేఖ్యను ప్రేమించి వివాహం చేసుకున్న తారకరత్న.. ఇంట్లో విభేదాల కారణంగా కుటుంబం నుంచి […]
Author: Editor
తారక్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్… 100 మందితో ఫైట్… కెరీర్‌లోనే ది బెస్ట్…!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్ ఉన్నాయి. తారక్ సినిమాలో యాక్షన్ సీన్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. దేవర సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇంటర్వెల్, క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ అయితే ఆడియన్స్‌ను మెప్పించాయి. అయితే ప్రస్తుతం తారక్ నటిస్తున్న వార్2 సినిమాలో సైతం యాక్షన్ సీన్స్ ఇదే రేంజ్‌లో ఉండబోతున్నాయని.. ఈ మూవీలో తారక్ ఏకంగా 100 మందితో ఫైట్ […]
సంక్రాంతి బరిలో తప్పుకున్న స్టార్ హీరోస్.. రంగంలోకి యంగ్ హీరోల సినిమాలు..
సంక్రాంతి ఫెస్టివల్ అనేది టాలీవుడ్ లోనే బిగ్గెస్ట్ ఫెస్టివల్. టాలీవుడ్ సెలబ్రిటీస్ అంతా సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని తెగ ఆరాటపడుతూ ఉంటారు. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమాలు కచ్చితంగా సక్సెస్ బాటలో నడుస్తాయని.. నమ్మకంతో ఉంటారు. ఇలాంటి క్రమంలో 2025లో సంక్రాంతి కానుకగా రిలీజ్ కావలసిన సినిమాల విషయంలో బిగ్గెస్ట్ కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే ఇప్పటికే గేమ్ ఛేంజర్‌ను సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి […]
మూసేయాల్సిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాపాడిన తారక్.. మ్యాటర్ ఏంటంటే..?
ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ప్రొడక్షన్ బ్యానర్లలో ఒకటైన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ గురించి దాదాపు టాలీవుడ్ ఆడియన్స్ అందరికీ తెలిసే ఉంటుంది. నందమూరి వారసుడు కళ్యాణ్‌రామ్ హీరో గానే కాదు.. ప్రొడ్యూసర్ గాను ఎన్నో సినిమాలకు వ్యవహరించాడు. ఈ క్రమంలోనే తన తాత, నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు పేరిట సొంత బ్యానర్ రిజిస్టర్ చేయించుకున్నాడు. ప్రొడక్షన్ హౌస్ ద్వారా సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడి, వశిష్ఠ లాంటి ఎంతోమంది దర్శకులను […]
ఈ స్టార్ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. తల్లైనా తరగని అందం.. 42 ఏళ్ల వయసులోనూ ..
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా.. క్షణాల్లో నెట్టింటి వైరల్ గా మారుతుంది. అంతేకాదు వారికి సంబంధించిన హ్యాండ్ బ్యాగ్ నుంచి వారు వాడే లగ్జరీ కార్ ఇల్లు వరకు వారి చిన్నప్పటి ఫొటోస్ కూడా నెటింట తెగ వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే ఒకప్పటి స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ ఆ పాప ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పటికీ అమ్మడు ఇండస్ట్రీలో […]
రిలీజ్ కు ముందే ‘ దేవర ‘ను క్రాస్ చేసిన ‘ గేమ్ ఛేంజర్ ‘.. దరిదాపుల్లో కూడా లేని దేవర..
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. గత మూడేళ్లుగా ప్రభాస్ ఒక్కడే పాన్ ఇండియన్ హీరోగా సినిమాలు చేయడంతో హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వందల కోట్లు వ్యాపారం జరుగుతుండేది. అప్పట్లో పవన్, ఎన్టీఆర్, బన్నీ , చరణ్‌లు పాన్ ఇండియా స్కేల్‌లో ఇంకా సినిమాలను ప్రారంభించలేదు. భీమ్లా నాయక్ తర్వాత పవన్ కళ్యాణ్ మెయిన్ లీడ్‌గా చేసిన సినిమా రిలీజ్ కాలేదు. ఇక బన్నీ […]
ఆమెను చాలా స్టుపిడ్ గా లవ్ చేశా.. దూరమైతే చాలా రోజులు ఏడ్చా.. నాగచైతన్య
అక్కినేని నాగచైతన్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమెను స్టుపిడ్‌గా లవ్ చేసి తప్పు చేశాను అంటూ కామెంట్స్ చేశాడు. ఈ మాటలు విన్న చాలా మంది సమంత గురించి ఆయన మాట్లాడి ఉంటాడని భావించారు. అయితే అది పొరపాటే. ఎందుకంటే నాగచైతన్య చేసిన కామెంట్స్ ఇప్పుడు మాట్లాడిన మాటలు కాదు. ఒకప్పటి మాటలు. అందరికీ చదువుకునే రోజుల్లో సినిమాల్లోకి రాకముందు లవ్ స్టోరీస్ ఉంటాయి. అలా నాగచైతన్య కూడా తన సినిమాల్లోకి రాకముందు స్కూల్ డేస్ లో, […]
‘ పొట్టేల్ ‘ రివ్యూ.. అనన్య నాగళ్ళ అరాచకం ఆడేసిందా..?
టాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ళ హీరోయిన్గా, యువచంద్ర హీరోగా తెరకెక్కిన తాజా మూవీ పొట్టేలు. టైటిల్ తోనే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాలో అజయ్ నెగెటీవ్ పాత్రలో కనిపించాడు. శ్రీకాంత్ అయ్యంగర్, నోయల్, రింగ్ రియాజ్ లాంటి స్టార్ సెలబ్రిటీస్ కీలక పాత్రలో కనిపించిన ఈ సినిమా.. ప్రమోషనల్ కంటెంట్ తోనే ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్లో అజయ్ లేడీ గెటప్ ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొల్పింది. […]
పెళ్లికి ముందే చైతు – శోభితల మధ్య మొదలైన గొడవలు..
అక్కినేని హీరో నాగచైతన్య – శోభిత దూళిపాళ్లకు ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని నాగార్జున ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. దీంతో ఫ్యాన్స్ అంతా ఆశ్చర్యపోయారు. సమంతతో విడిపోయిన తర్వాత చైతన్య, శోభిత రిలేషన్‌లో ఉన్నారంటూ.. వారికి సంబంధించిన ఎన్నో ఫోటోలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అయ్యాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట నిశ్చితార్థం చేసుకుని ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే శోభిత ధూళిపాళ్ల ఇటీవల తన కుటుంబ సభ్యులతో […]