బాలయ్య కి కోపం వస్తే భార్య, పిల్లలు ఏం చేస్తారో తెలుసా.. ఫ్యామిలీ ట్రిక్ అదేనట..

నంద‌మూరి నట‌సింహం బాల‌కృష్ణ‌ కోపిష్ అని ఇండస్ట్రీలో ఒక టాక్‌ ఉంది. బాల‌య్య‌తో పాటు.. నటించిన ఎంతోమంది హీరోయిన్స్ తర్వాత ఆయనతో అవకాశం వస్తే వామ్మో ఆ కోపాన్ని మేము భరించలేమని సినిమాలను రిజెక్ట్ చేశారని కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. అంతేకాదు ఆయన కూడా పలు ఈవెంట్స్ కు వెళ్లిన సందర్భాల్లో ఫ్యాన్స్ పై విరుచుకుపడ్డ సంఘటనలు నెట్టింట ఎన్నోసార్లు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే బాలయ్యకు కోపం ఎక్కువ అంటూ కామెంట్లు వినిపిస్ఆయి. […]

సీనియ‌ర్‌ యాక్టర్ మురళీమోహన్ అసలు పేరు అది కాదా.. దాని వెనుక ఇంత కథ ఉందా..?

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మురళీమోహన్‌కు తెలుగు ఆడియోస్ లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈయన.. స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. అయితే మురళీమోహన్ త‌న లైఫ్‌లో ఇప్పటికే తన పేరును రెండుసార్లు మార్చుకున్నారన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు. ఇంతకీ ఆయన అసలు పేరు ఏంటి.. ఎందుకు రెండుసార్లు ఆ పేర్లు మార్చుకోవాల్సి వచ్చిందో ఒకసారి తెలుసుకుందాం. సినీ ఇండస్ట్రీలో […]

హీరోయిన్ రుక్మిణి వసంత్ కు ఇంత టాప్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఉందా.. !

కన్నడ రీమేక్ సప్తసాగరాలు దాటి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గర అయింది హీరోయిన్‌ రుక్మిణి వసంత్. తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. తాజాగా నటించిన కన్నడ మూవీ భఘీర. దీపావళికి రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన రుక్మిణ్‌.. తనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. చిన్నప్పటి నుంచి తాను ఎంతో యాక్టివ్ గా ఉండే దానిన‌ని.. 13 ఏళ్ల వయసులోనే స్టేజ్‌ […]

మెగాస్టార్ మాస్‌దెబ్బ‌… ‘ గేమ్ ఛేంజ‌ర్‌ ‘ ను మించిపోయిన ‘ విశ్వంభ‌ర ‘ క్రేజ్‌…!

ప్రస్తుతం మెగా హీరోస్ నుంచి రాబోతున్న మోస్ట్ ఎవైటెడ్‌ సినిమాలలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటి. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ డైరెక్షన్‌లో విశ్వంభర సినిమా కూడా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రెండు సినిమాలపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ కంటే కూడా ప్రస్తుతం మెగాస్టార్ విశ్వంభరపై క్రేజ్ ఎక్కువగా ఉందని […]

‘ పుష్ప 2 ‘ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్లు ఈ రేంజ్‌లో ఉంటాయా… రిలీజ్‌కు ముందే ఇదో సెన్షేష‌న్‌…!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి ఇటీవ‌ల‌ దేవర థియేటర్లలో రిలీజై బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. రిలీజై నెల అవుతున్న ఇప్ప‌టికి సినిమా చాలా చోట్ల ఆడుతూనే ఉంది. దేవ‌ర‌ మూవీ వల్ల రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్లు కళకళలాడుతున్నాయి. అయితే దేవర తర్వాత రిలీజ్ కానున్న మరో భారీ పాన్ ఇండియన్ మూవీ ఏదంటే టక్కున వినిపిస్తున్న సమాధానం పుష్ప ది రూల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ […]

రెండో పెళ్లిపై మాజీ భ‌ర్త చైతునే ఫాలో అవుతోన్న స‌మంత‌… ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..!

స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌స్తుతం సిటాడెల్ హ‌నీ..బ‌నీ సిరీస్‌తో బిజీబిజీగా గ‌డుపుతుంది. న‌వంబ‌ర్ 7వ తేద నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేస్తూన్న స‌మంత వారు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు చెప్తుంది. పర్సనల్ విషయాలతో పాటు.. సీరీస్ కు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటుంది. ఇక ఈ అమ్మ‌డు సిటాడెల్ సిరీస్‌లో స్పై ఏజెంట్గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఇటీవల ఇంటర్వ్యూలో […]

చిరంజీవి నుంచి ‘ ఠాగూర్ 2 ‘ వ‌స్తోంది… ర‌చ‌యిత‌.. డైరెక్ట‌ర్లు ఎవ‌రంటే…?

టాలీవుడ్ మెగాస్టార్ విశ్వంభర సినిమా త్వరలో ఆడియన్స్ ముందుకు రానున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలి అనుకున్న ఈ సినిమాను.. చరణ్ గేమ్ ఛేంజర్ కారణంగా కొద్ది రోజులు పోస్ట్ పన్‌ చేశారు. ఈ క్రమంలోనే చిరు నెక్స్ట్ మూవీ ఏంటి అనే అంశంపై అభిమానులు ఆసక్తి నెలకొంది. తన నెక్స్ట్ మూవీ రైట‌ర్ ఎవరు.. డైరెక్ట‌ర్ ఎవరు.. ఏ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా తీయబోతున్నారనే అంశంపై తాజాగా న్యూస్ వైరల్ గా […]

‘ గేమ్ ఛేంజ‌ర్‌ ‘ను బీట్ చేసిన బాల‌య్య 109… న‌ట‌సింహాన్ని అక్క‌డ కొట్టేవాడే లేడు..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి సంక్రాంతి సీజన్ ఎంత స్పెషల్. సంక్రాంతిలో తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు హీరోల దగ్గర నుంచి మేకర్స్ వరకు ప్రతి ఒక్కరు తాప‌త్ర‌య‌పడుతూ ఉంటారు. వరుస సెలవులు ఉండటంతో ఆడియన్స్ సినిమాలను ఆదరిస్తారు.. సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అలా ఈ సారి సంక్రాంతి పోటీలో కూడా పెద్ద సినిమాలు నిలవనున్నాయి. వాటిలో బాలకృష్ణ నుంచి రెనున్న‌ ఎన్పీకే 109, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి గేమ్ ఛేంజ‌ర్‌ ఇప్పటికే ఫిక్స్ […]

చ‌ర‌ణ్ గేమ్ ఛేంజ‌ర్ టీజ‌ర్… అదిరిపోయిందిగా…!

గ్లోబ‌ల్‌ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. కియారా అద్వానీ హీరోయిన్గా తెరకెక్కనున్న తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న‌ ఈ సినిమాలో అంజలి మరో ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే గేమ్ ఛేంజ‌ర్‌పై ఆడియన్స్‌లో విపరితమైన అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన టీజ‌ర్‌ అప్డేట్ ఏదైనా వస్తే బాగుండని మెగా అభిమానులతో పాటు.. సాధారణ ఆడియన్స్ కూడా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు […]