నిఖిల్ కార్తికేయ-2 రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ నటిస్తున్న తాజా చిత్రం కార్తికేయ-2 ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. గతంలో వచ్చిన ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా రావడంతో కార్తికేయ-2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీకి సంబంధించిన టీజర్, ట్రైలర్లు ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. మరి నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ […]

మాచర్ల నియోజకవర్గం రివ్యూ అండ్ రేటింగ్

యంగ్ హీరో నితిన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ అనౌన్స్ చేసినప్పటి నుండే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేస్తూ వచ్చింది. ఈ సినిమా టైటిల్ చాలా కొత్తగా ఉండటంతో ఈ సినిమాలో ఖచ్చితంగా మ్యాటర్ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇక ఈ సినిమా టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూశారు. కొత్త దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించిన ‘మాచర్ల […]

జ‌గ‌న్ చేతిలో ఓడిపోయే ఎమ్మెల్యేల లిస్ట్‌… వాళ్ల ఎవ‌రంటే..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే సీరియస్‌గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉంది. అయితే తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఏపీలోనూ ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్ష టిడిపి ఇప్పటి నుంచే ఎన్నికలకు సిద్ధం అవుతున్న వాతావరణమే ఉంది. ఈ క్రమంలోనే జగన్ రాష్ట్రంలో ఉన్న తమ పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. తాజాగా వచ్చిన ఓ సర్వే […]

పెళ్లి చేసుకుంటారా… ఈ యేడాది ముహూర్తాలు త‌క్కువే.. త్వ‌ర‌ప‌డాల్సిందే…!

మన భారతీయ సంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యాలు చేయాలనుకున్నా శుభ ముహూర్తం అనేది చాలా ముఖ్యం. ఏ శుభకార్యమైనా శుభ ముహూర్తం చూసే చేస్తాం మనం. అదే క్రమంలో పోయిన రెండు సంవత్సరాలు కరోనా లాక్ డౌన్ కారణంగా శుభకార్యాలు ఏవి జరగలేదు. పోయిన రెండేళ్లలో చాలామంది శుభకార్యాలు మాటే ఎత్తలేదు. పెళ్లి ముహూర్తాలు.. వివిధ శుభకార్యాలు పెట్టుకున్నా కోవిడ్ నిబంధన కారణంగా వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇదే క్రమంలో శుభకార్యాలపై ఆధార‌పడిన పరిశ్రమలు, కళాకారులు అందరూ […]

వైసీపీలో ఈ టాప్ లీడ‌ర్ల విష‌యంలో జ‌గ‌న్ యాక్ష‌న్ త‌ప్ప‌దా… దిమ్మ‌తిరిగే షాకే..!

సీఎం జ‌గ‌న్ అనేక మార్లు చెవిలో ఇల్లు క‌ట్టుకుని పోరు చేస్తున్నారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఉండాల‌ని.. ప్ర‌జ‌ల‌తో క‌ల‌వాల‌ని, వారి క‌ష్టాలు తెలుసుకోవాల‌ని.. ఎమ్మెల్యేల‌కు సూచిస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ.. చాలా మంది ఇప్ప‌టికీ.. ప్ర‌జ‌ల మ‌ద్య ఉండ‌డం లేదు. సుమారు 70 మంది మాత్రం ప్ర‌జ‌ల మ‌ధ్య ఉంటున్నార‌ని.. తాజా లెక్క‌లు తేల్చి చెబుతున్నాయి. మ‌రి దీనిని బ‌ట్టి.. వారిని ఏం చేయాల‌నే ప్ర‌శ్న స‌హ‌జంగానే తెర‌మీదికి వ‌చ్చింది.       ఎక్క‌డా కూడా.. జ‌గ‌న్ త‌న […]

భూమా వార‌సుల విష‌యంలో జ‌గ‌న్ సైలెన్స్ వెన‌క ఇంత క‌థ న‌డుస్తోందా…!

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎవ‌రు ఎటైనా మారిపోవ‌చ్చు. ఇప్పుడు అదే జ‌రుగుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. క‌ర్నూలు జిల్లాలోభూమ నాగిరెడ్డి కుమార్తెలు, కుమారుడు త‌మ‌ను ముంచేశార‌ని.. త‌మ భూముల‌పై అప్పులు చేశార‌ని.. త‌మ‌కు తెలియ‌కుండా.. అప్పులు తీసుకోవ‌డం ఏంట‌ని.. ఓవ‌ర్గం ప్ర‌జ‌లు ల‌బోదిబో మంటున్నారు. దీనిపై అధికార పార్టీ నేత‌ల‌ను కూడా క‌లిసి మొర‌పెట్టుకున్నారు. అయితే.. వీరి ఆవేద‌న‌ను.. ఆందోళ‌న‌ను అధికార పార్టీ నేత‌లు ఎవ‌రూ ప‌ట్టించుకోలేదు. పోనీ.. అదేస‌మ‌యంలో మాజీ మంత్రి భూమా అఖిల‌ప్రియ‌, మౌనిక‌, […]

సలార్ వచ్చేస్తున్నాడు.. ఇక విధ్వంసానికి సిద్ధంగా ఉండండి..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ‘సలార్’ ఇప్పటికే ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తనదైన మార్క్ తో ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ లుక్ ఊరమాస్ గా కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని యావత్ అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం […]

అచ్చ తెలుగు బ్యూటీ.. అన్నీ విప్పినా చూసేవారే లేరుగా!

సినిమా ఇండస్ట్రీలో నేను ఇలానే ఉంటాను అంటే కుదరనే కుదరదని చాలా మంది చెబుతుంటారు. అయితే కొందరికి మాత్రం ఈ మాట ఎందుకో అచ్చొస్తుంది. అలాంటి కొద్ది వారిలో అచ్చ తెలుగు బ్యూటీ అంజలి కూడా ఒకరు. కెరీర్ తొలినాళ్లలో ఎక్స్‌పోజింగ్ అంటే నో అనేసినా, వరుసగా ఆఫర్లు వచ్చి పడ్డాయి ఈ అమ్మడికి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని చాలా లేటుగా అర్థం చేసుకుంది ఈ బ్యూటీ. కేవలం నటనతోనే నెట్టుకురావడం ఇప్పట్లో కష్టమని […]

రామారావుతో రవితేజ తప్పు చేశాడా?

మాస్ రాజా రవితేజ సినిమా అంటే మాస్ ఆడియెన్స్‌కు బిర్యానీ దొరికినట్లే అనే భావన ఉంటుంది. ఆయన చేసే సినిమాల్లో మాస్ ప్రేక్షకులను అలరించే అంశాలకే ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తుంటాడు. ఇక రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ భారీ అంచనాల మధ్య నిన్న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. రవితేజ సినిమాల్లో ఈ సినిమా అదిరిపోతుందని చిత్ర దర్శకుడు శరత్ మండవ గొప్పగా చెబుతూ ఈ సినిమాపై భారీ హైప్‌ను తీసుకొచ్చే ప్రయత్నం […]