క్రికెట్ అభిమానులు ఎప్పుడు ఎప్పుడా అనే ఎదురు చూస్తున్న ఆసియా కప్ 2022 రానే వచ్చింది. ఆగస్టు 28న దుబాయ్ వేదికగా మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. గ్రూప్ బీలో తొలి మ్యాచ్ భారత్- పాకిస్తాన్ జట్ల మధ్య జరగనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 11న జరుగుతుంది. ముందుగా శ్రీలంకలో ఆసియా కప్ జరగాల్సి ఉంది. కానీ అక్కడ పరిస్థితులు దృష్ట్యా .ఈ టోర్నీని యూఏఈకి మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఆసియా కప్ […]
Author: Editor
మెగాస్టార్ చిరంజీవి నటించిన సీరియల్ ఏమిటో మీకు తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరుకు కొత్త పరిచయం అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక ప్రస్థానం క్రియేట్ చేసుకున్న లెజెండరీ హీరోల్లో చిరు కూడా ఒకరు. టాలీవుడ్‌కు డ్యాన్స్, మాస్, కమర్షియల్ వంటి అంశాలను పరిచయం చేసిన హీరో చిరు. ఇక ఆయన చేసిన పాత్రలు, సినిమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ట్రెండ్‌కు అనుకూలంగా మెగాస్టార్ చిరంజీవి బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అనే షో కూడా చేశారు. అయితే చిరంజీవి […]
రామోజీ – షా భేటీ వెనక టాప్ సీక్రెట్… ఇంత స్కెచ్ వేస్తున్నారా…!
తాజాగా జరిగిన రాజకీయ పరిణామాలు.. అనేక విశ్లేషణలకు దారితీస్తోంది. రాజకీయాలకు కేరాఫ్‌గా.. మేధా విగా.. టీడీపీని వెనుక నుంచి నడిపిస్తున్న మీడియా మొఘల్‌గా.. పేరున్న రామోజీరావుతో .. బీజేపీ అగ్ర నాయకుడు.. కేంద్ర మంత్రి అమిత్ షా భేటీ కావడం.. అనేక చర్చలకు దారితీస్తోంది. తెలంగాణ పర్యటన కు వచ్చిన షా.. అనూహ్యంగా రామోజీతో భేటీ అయ్యారు. వాస్తవానికి.. రాష్ట్ర బీజేపీ నాయకులు ఎప్పుడూ.. ఇలాంటి సూచనలు చేయలేదు. అయితే.. కేంద్రంలో నిన్న మొన్నటి వరకు కీలక […]
ఎన్టీఆర్ 30… ఇప్పట్లో లేనట్టేనా..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన విధానం సూపర్బ్ గా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇక ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో చేసిన పర్ఫార్మెన్స్ తో ఆయనకు ఆస్కార్ అవార్డు వస్తుందనే చర్చ ఇటీవల సోషల్ మీడియాలో జోరందుకుంది. అయితే తారక్ తన నెక్ట్స్ చిత్రాన్ని డైరెక్టర్ […]
దేశవ్యాప్తంగా టాప్ ట్రెండింగ్‌లో ఎన్టీఆర్… ఎంత హాట్ టాపిక్ అంటే…!
తాజాగా జూనియర్ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా తో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజీ పెంచుకున్నాడు. త్రిబుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు గాను ఆస్కార్ అవార్డ్స్‌కి నామినేట్ అయినట్టు వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఇదే సందర్భంలో ఎన్టీఆర్ పై రాజకీయంగా కూడా వార్తలు వస్తూనే ఉన్నాయి. బీజేపీ అగ్ర నాయకుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్టీఆర్ తో భేటీ కావడం సర్వత్రా ఆసక్తి రేపింది. […]
మహేష్ ఫ్యాన్స్‌కు మెగా ఫ్యాన్స్ స్ట్రాంగ్ కౌంటర్… అదిరిపోతుందా…!
తెలుగు సినిమా పరిశ్రమలో అభిమాలలు కొత్త ట్రెండ్ అని తీసుకొచ్చారు. ఏ హీరో పుట్టిన రోజు వచ్చిన ఆ హీరో సినిమాల్లో సూపర్ హిట్ అయిన సినిమాని థియేటర్లో మళ్ళీ విడుదల చేయటం అనే కొత్త ట్రెండ్ తీసుకువచ్చారు. తాజాగా మహేష్ బాబు పుట్టినరోజు రోజు ఆయన ఫ్యాన్స్ పోకిరి సినిమాను తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేశారు. పోకిరి సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నిలిచింది. ఈ సినిమాను […]
సురేఖవాణి కూతురు సినిమా ఎంట్రీకి అడ్డు ఎవరు… సుప్రీత కూడా తల్లిలాగానే అవుతుందా…!
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరుగు పోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల కొడుకులు, కూతుర్లు అందరూ మంచి ఫాలోయింగ్ తెచ్చుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వారు ఇప్పటికే చాలామంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా శేఖర్ మాస్టర్ కూతురు, తెలుగు సీనియార్ హీరోయిన్ రోజా కూతురు.. ఇలా పలువురు వారసులు సోషల్ మీడియాలో హైలెట్ అవుతున్నారు. ఇక ఇప్పుడు మరో ఆర్టిస్ట్ సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సోషల్ మీడియాలో బాగా […]
సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ..!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర […]
తన లవర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!
బాలీవుడ్ అందాల భామ కియర అద్వానీ గురించి అందరికి తెలిసిందే. ఈమె తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియరా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]