టాలీవుడ్ మాస్ గాడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఎక్కడ చూసినా పవన్ ఫ్యాన్స్ దుమ్ము రేపేస్తున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు అటు అమెరికా, ఇతర దేశాల్లోనూ పవన్ మేనియా అయితే మామూలుగా లేదు. ఇక నిన్న రాత్రి నుంచే ఎక్కడికక్కడ ప్యాన్స్ భారీ ఎత్తున హంగామాలు చేశారు. పవన్ జల్సా సినిమాను రి రిలీజ్ చేశారు. ఈ ప్రీమియర్ షోలు అన్ని హౌస్ ఫుల్ అయ్యాయి. ఎప్పుడో 2008లో పవన్ హీరోగా […]
Author: Editor
పవన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడా… ఆ సంఘటన వెనక స్టోరీ ఇదే…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు భారీ ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. రెండు రోజుల ముందు నుంచే పవన్ బర్త్ డే వేడుకలు ఎక్కడికక్కడ షురూ అయిపోయాయి. ఇక గత రాత్రి అనకాపల్లి నుంచి అనంతపురం వరకు… హైదరాబాదు నుంచి అదిలాబాద్ వరకు… అటు ఓవర్సీస్ లోను భారీ ఎత్తున పవన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా జల్సా రిలీజ్ ప్రీమియర్ షోలు వేశారు. ఈ ప్రీమియర్ […]
హరిహర వీరమల్లు పవర్ గ్లింప్స్ వచ్చేసింది… రిలీజ్ డేట్ కూడా (వీడియో)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న హరిహర వీరమల్లు సినిమా గత యేడాదిన్నర కాలంగా ఊరిస్తూ వస్తోంది. విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో పవన్ కుజోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. మెగా సూర్య మూవీస్ బ్యానర్‌పై సీనియర్ నిర్మాత ఏఎం. రత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాగా వస్తోన్న హరిహర వీరమల్లు గ్లింప్స్ ఈ రోజు పవన్ బర్త్ డే కానుకగా […]
నాకు ఆ వ్యాధి ఉంది… ఇన్నేళ్లకు బయట పెట్టిన పవన్ కళ్యాణ్…!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున బర్త్ డే వేడుకలు చేస్తున్నారు. ఇటు సినిమాలతో పాటు… అటు రాజకీయాల్లో పవన్ ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు మూడు సినిమాలు ఉన్నాయి. గత ఏడాది వకీల్ సాబ్ ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించిన పవన్ వచ్చే సంక్రాంతికి హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. […]
టీడీపీలో ఏం జరుగుతోంది… చంద్రబాబుకు చుక్కలు చూపిస్తోందెవరు…!
ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి ఇప్పుడు సరైన సమయం. అదే సమయంలో కఠినమైన పరీక్షా కాలం కూడా. వచ్చే ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసుకుంటున్న సమయంలో ఉరుములు లేని పిడుగుల్లా.. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు.. పార్టీని ఎటు తీసుకువెళ్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. నేరుగా.. తన సొంత నియోజకవర్గంలోకి వెళ్లి.. పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు కూడా చంద్రబాబుకు ఇబ్బంది కర పరిణామాలు ఏర్పడ్డాయంటే.. పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతోందో అర్ధం చేసుకోవచ్చు. తన సొంత నియోజకవర్గం […]
హాట్ ఫోటోషూట్ తో హీట్ పుట్టిస్తున్న మెగాబ్యూటి..కుర్రాళ్ళు తట్టుకోగలరా..!!
పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో దిశా పటాని హీరోయిన్‌గా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఈ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు.తర్వాత తెలుగులో ఈ అందాల భమ కి అనుకున్న ఆఫర్స్ రాలేదు. తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ హీరోయిన్‌గా ట్రై చేసింది. అక్కడ ఈమె ఎంఎస్ ధోని, బాగి 2, భరత్ సినిమాలో నటించి బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇదే క్రమంలో సల్మాన్ […]
వావ్: మరో అర్జున్ రెడ్డి..ఆ సూపర్ హిట్ రీమేక్ లో జూ.విజయ్ దేవరకొండ..!!
రీసెంట్ గా వచ్చిన డీజేటిల్లు తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సిద్ధు జొన్నలగడ్డ. తన కెరియర్ ప్రారంభంలో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ కొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్లు కూడా నటించాడు. ఆడపాడప సినిమాల్లో కూడా హీరోగా నటించాడు. డీజే టిల్లు సినిమాతో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. దీనికి సిక్వెల్ కూడా తీస్తానని కూడా సిద్దు చెప్పాడు. దీనికి సంబంధించిన వర్క్ కూడా స్పీడ్ గా జరుగుతుంది. ఇప్పుడు సిద్దు మరో సినిమాకు కామెంట్ అయినట్టు […]
స్టార్ హీరోయిన్స్ తో మల్టీస్టారర్ మూవీ..ఇక రచ్చ రంబోలా..!?
సౌత్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ సమంత, కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కీర్తిసురేష్ మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ నిజంగా అలనాటి హీరోయిన్ సావిత్రి లాగానే నటించింది. ఆ సినిమాతో మహానటి అని గుర్తింపు కూడా తెచ్చుకుంది. స్టార్ హీరోయిన్ సమంత గురించి అందరికీ తెలిసిందే. ఇటు సౌత్ సినిమా ఇండస్ట్రీ నుంచి బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ వరకు సమంత సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. సమంత […]
ఆ బాధ భరించలేకనే..సీక్రేట్ గా అలా చేశా..కత్రిన కత్తిలాంటి ఆన్సర్ విన్నారా…!
బాలీవుడ్ అందాల భామ కత్రిన కైఫ్ గురించి ప్రతేక్యంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ గా కోనసాగుతుంది. బాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించి మెప్పించింది. ఈమె తెలుగులో కూడా నటిచింది. వేంకటేష్‌తో మల్లిశ్వేరి సినిమాలో నటించి అలరించింది. బాలకృష్ణతో అల్లరి పిడుగు సినిమాలో నటించి మెప్పించింది. కత్రిన మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ తోప్రేమలో ఉన్నటు వార్తలు బయటకువచ్చాయి. దీంతో అమె కెరియర్ స్లో అయ్యింది. తర్వాత కోంత కాలం […]