మెగాస్టార్ చిరంజీవి హీరోగా యువ దర్శకుడు బాబి దర్శకత్వంలో వస్తున్న మెగాస్టార్ 154వ సినిమా( వాల్తేరు వీరయ్య) అనే పవర్ఫుల్ మాస్ టైటిల్ తో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమాను బాబి అవుట్ అండ్ అవుట్ పక్క మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ఆ వార్త నిజమైతే మెగా అభిమానులకు పూనకాలే. దీపావళి సందర్భంగా ఈ సినిమాకు […]
Author: Editor
తమిళ్ లో శింబు..తెలుగు రానా.. దొందు దొందే..!!
కోలీవుడ్ స్టార్ శింబు హీరోగా వచ్చిన మహానాడు సినిమా మంచి హిట్ అయ్యింది. ఇక ఈ సినిమాను వెంకట్ ప్రభు క్రేజీ టైం లుప్ కాన్సెప్ట్ లో ఎంతో థ్రిల్ంగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా తెలుగు కథకు సంబంధించిన వర్కును హరి శంకర్- దశరథ్ దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే తెలుగు స్క్రిప్ట్ వర్క్ రెడీ చేసారు. మొన్నటి వరకు ఈ సినిమాని […]
సీతారామం సినిమాకు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందో తెలుసా..?
హీరో దుల్కర్ సల్మాన్ ముంబై ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్ జంటగా కలిసి నటించిన సినిమా సీతారాం. ఈ సినిమాను దర్శకుడు హను రాఘవపూడి అద్భుతమైన క్లాసికల్ లవ్ స్టోరీ గా తెరకెక్కించాడు. ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్- మృణాల ఠాకూర్ తో పాటు నేషనల్ క్రష్ రష్మిక మందన, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, సుమంత్, గౌతమ్ మీనన్, భూమిక వంటి అగ్ర […]
అదిరిపోయే న్యూస్: హాట్ బ్యూటితో నాని స్పెషల్ సాంగ్.. అభిమానులకు పండుగ..!
నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా దసరా . ఈ సినిమాను నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నాడు.ఇందులో నానికి జంటగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఇక అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమా నుండి మరో క్రేజీ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉందని తెలుస్తుంది. ఆ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నాా నటిస్తుందని.. ఈ సినిమా ప్రొడ్యూసర్లు తమన్నాని […]
చిరంజీవిని దూరం పెడుతున్న అల్లు అరవింద్.. కారణం అదేనా..!
టాలీవుడ్ అగ్ర హీరోలు ఒకరైన మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ లో ఆయన నాలుగు దశాబ్దాలుగా అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆయన ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఆయన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఇప్పటివరకు టాలీవుడ్ లో 10 మందికి పైకి హీరోలు వచ్చారు. వారిలో ప్రధానంగా మనం రామ్ చరణ్- పవన్ కళ్యాణ్ […]
రౌడీ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా… దుబాయ్ రాజు నుంచి విజయ్ కు ఆహ్వానం..!
తెలుగు చిత్ర పరిశ్రమలో తన యాటిట్యూడ్ తో ..తన నటనతో ప్రేక్షకులలో రౌడీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. తన సినిమాలతో హిట్ ప్లాప్ లతో సంబంధం లేకుండా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పెళ్లిచూపులు సినిమాతో టాలీవుడ్ కి హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ… తన తర్వాతి సినిమా అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోయాడు. విజయ్ కి అర్జున్ రెడ్డి సినిమా […]
కోహ్లీకి బాలయ్య పూనాడా .. అక్కడ కోహ్లీ కాదు విరాట్ సింహ కోహ్లీ..!
నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ […]
కోహ్లీ ఆటకు డాన్స్ చేసిన అనుష్క.. పోస్ట్ వైరల్..!
టి20 వరల్డ్ కప్ లో భాగంగా నిన్న జరిగిన ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే విధంగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అదిరిపోయే విక్టరీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాతోో కలిసి భారత్‌ను గెలిపించాడు. ఎంతో ఉత్కంఠమైన మ్యాచ్‌లో భారత్ విజయం సాధించడం పట్ల […]
వావ్: మరోసారి ప్రేక్షకుల ముందు అందమైన ప్రేమ కథ… రీ రిలీజ్ కు సిద్ధమైన “ప్రేమదేశం”..!
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది. ఒకప్పుడు ప్రేక్షకులను మెప్పించిన సినిమాలను ఇప్పుడున్న కొత్త టెక్నాలజీ కి అనుగుణంగా మార్చి ఆ సినిమాలను మళ్లీ ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తున్నారు. ఆ సినిమాలకు ప్రేక్షకుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదరణ రావడంతో… ఇప్పుడు సినిమా నిర్మాతలు సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టాలీవుడ్ లో మహేష్ బాబు నటించిన పోకిరి సినిమాతో మొదలైన ఈ ట్రెండ్ […]