మహేష్ బాబు ప్రస్తుతం తన కొత్త సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో భాగంగా ఈ సినిమాలో మహేష్ కి విలన్ గా బాలీవుడ్ బడా హీరోని ఎంపిక చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇక ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని కూడా తెలుస్తుంది. ఆ పాత్ర కోసం బాలీవుడ్ బడా హీరో సంజయ్ దత్ అయితే బాగుంటుందని భావిస్తున్నారని […]
Author: Editor
అన్ స్టాపబుల్ 2లో రోజా.. బాలకృష్ణ ఏమన్నాడంటే..!
నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న ‘అన్ స్టాపబుల్’ టాక్ షో సీజన్ 2 మొదలై సూపర్ హిట్ క్రేజ్ తో దూసుకుపోతుంది. ఈ సీజన్ తొలి ఎపిసోడ్ కి చంద్రబాబు- లోకేష్ లు గెస్ట్ లుగా వచ్చి అందరి కి షాక్ ఇచ్చే విధంగా అలరించారు. ఇక ఇప్పుడు రెండో ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ కి యువ హీరోలు విశ్వక్ సేన్- సిద్దు జొన్నలగడ్డలు గెస్టులుగా వచ్చారు. ఇప్పుడు మూడో ఎపిసోడ్ గురించి […]
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్.. దేశానికే గర్వ కారణం.. చిరంజీవి కామెంట్స్ వైరల్..!!
బ్రిటన్ ప్రధానిగా రిషి సునాక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంలోనే రిషి సునాక్‌కు శుభాకాంక్షలు చెప్తున్నారు. రిషి సునాక్ ప్రైమ్ మినిస్టర్ అవటం పట్ల తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. బ్రిటన్ ప్రధానిగా భారత సంతతికి చెందిన రిషి చరిత్ర సృష్టించాడు. భారతదేశంలో ప్రజలు అంత దీపావళి జరుపుకుంటున్న వేళ బ్రిటిష్ దేశానికి రిషి ఏకగ్రీవంగా ప్రైమ్ మినిస్టర్ గా ఎన్నికయ్యారు. అలాంటి పండగ వేల రిషి బ్రిటన్ కి ప్రధాని అవటం […]
లాస్ట్ మినిట్ లో ప్లాన్ ఛేంజ్..అవతార్ 2 లో భారీ మార్పులు..!!
హాలీవుడ్ సినిమాల్లో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా అవతార్2 . అవతార్1 సినిమా గతంలో వచ్చి ఎంతటి ఘన విజయం సాధించిందో మన ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరాన్ అద్భుత సృష్టి అవతార్ 2009లో విడుదలైన అవతార్ మొదటిభాగం అన్ని దేశాల్లో ఉన్న ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకువెళ్ళింది. ఈ సినిమా తర్వాత అలాంటి సినిమాలుకు మరింత క్రేజ్ పెరిగింది. మనుషులకు గ్రహాంతర వాసులకు మధ్య జరిగే యుద్ధాన్ని అద్భుతంగా […]
వావ్: శంకర్-రామ్ చరణ్ సినిమాలో ఎవరు ఊహించని ట్విస్ట్.. మెగా ప్లాన్ అద్దిరిపోయిందిగా.!!
రామ్ చరణ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ బయటికి వచ్చింది. ఈ సినిమాను పిరియాడిక్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారట. ఈ సినిమాలో సుభాష్ చంద్రబోస్ క్యారెక్టర్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చు అని నమ్మి సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు.. ఇక అప్పుడు ఆయన వెనకాల వచ్చిన ఒక వ్యక్తి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాలో వచ్చే […]
మరో క్రేజీ ప్రాజెక్టు లైన్లో పెట్టిన బాలకృష్ణ.. దర్శకుడు ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తన 107వ సినిమా వీరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెల నుంచి ప్రారంభించనున్నారు. ఈ సినిమాను అనిల్ యాక్షన్ అండ్ కామెడీ […]
T20 WORLD CUP 2022: అప్పుడే సెమీఫైనల్‌కు వెళ్లిన టీం ఇండియా… !
టి20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 23న జరిగిన భారత్- పాకిస్తాన్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠ గా నరాలు తెగే రీతిలో జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 4 వికెట్ల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. టి20 వరల్డ్ కప్ లో మొదటి మ్యాచ్ తోనే శుభారంభం చేసింది భారత్. ఈ మెగా టోర్నీలో భాగంగా గ్రూప్ 2 లో పోటీపడుతున్న టీమిండియా మరో నాలుగు మ్యాచ్లు ఆడనుంది. భారత్ ఆడబోయే […]
అరుంధతి లోని జూనియర్ అనుష్క.. ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..షాక్ అయిపోతారు..!!
టాలీవుడ్ నటి అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన సినిమా అరుంధతి. ఆ సినిమాతో అనుష్క టాలీవుడ్ లో ఎన్నో రికార్డులను సృష్టించింది. ఆ సినిమాతో అనుష్క ఎంతో ఫేమస్ అయ్యింది. ఆ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అనుష్కని జేజమ్మ అంటూ అభిమానులు ఎంతో ముద్దుగా పిలుచుకుంటున్నారు. అయితే ఆ సినిమాలో అనుష్క చిన్నప్పటి పాత్రలో ఓ చిన్నారి ఎంతో అద్భుతంగా నటించింది. తన డైలాగులతో తన ఎక్స్ప్రెషన్స్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ […]
రోజా పార్టీ మారతారా… వైసీపీలో సెగ పెట్టేస్తున్నారగా…!
వైసీపీ నాయకురాలు, ఫైర్ బ్రాండ్, మంత్రి రోజాకు సొంత పార్టీ నేతల నుంచే సెగ తగులుతోంది. ఇది చాలా రోజుల నుంచి ఉన్నా..విడతల వారిగా నాయకులు మారుతున్నారు. గతంలో కే.జే. కుమార్.. మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి అండతో చెలరేగిపోతున్నారని.. రోజా విరుచుకుపడ్డారు. దీనిపై ఏం జరిగిందో ఏమో.. ఆయన కొంత తగ్గారు. మంత్రిగా .. రోజా బాధ్యతలు స్వీకరించాక..కుమార్ దూకుడు తగ్గింది. దీంతో రోజా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఇక, తన గెలుపును ఎవరూ ఆపలేరనే […]