త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా అదిరిపోయే క్రేజ్ తెచ్చుకున్న రామ్ చరణ్.. తన తర్వాత సినిమాని సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో చేయబోతున్నాడు. ఈ సినిమాకు వర్కింగ్ టైటిల్ గా ఆర్సి15 పేరుతో షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయింది.ఇప్పుడు తాజాగా శంకర్ ఈ సినిమా కొత్త మూడో షెడ్యూల్ షూటింగ్ నీ న్యూజిలాండ్ లో మొదలుపెట్టారు. ఈ షెడ్యూల్‌లో చరణ్ తో పాటు […]
Author: Editor
గోపీచంద్- ప్రభాస్ దర్శకుడుతో సినిమా చేయబోతున్నాడా..ఈసారైనా హిట్ కొడతాడా లేదా..!!
రాధే శ్యామ్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ కుమార్ ప్రస్తుతం గోపీచంద్ తో ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా గోపీచంద్ కూడా రాధాకృష్ణ ఒక కథ చెప్పాడని, గోపీచంద్ కి కూడా ఆ కథ నచ్చడంతో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వార్తలు వస్తున్నాయి. వార్తలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే.. మరి కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇక ఈ సినిమాను ప్రభాస్ సొంత బ్యానర్ అయిన యువీ క్రియేషన్స్ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తుందట. ఇక […]
మహేష్ త్రివిక్రమ్ సినిమాలో.. ఆ బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ విలన్ గా చేస్తుందా..!!
మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడు సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని కూడా త్రివిక్రమ్ ఎవరి అంచనాలు తగ్గకుండా పాన్ ఇండియాలో మహేష్ కెరీర్ లోని అదిరిపోయే హిట్ సినిమాగా రూపొందిస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఓ బాలీవుడ్ బోల్డ్ హీరోయిన్ విలన్ గా నటిస్తుందని […]
ఓరి దేవుడా..! లవ్లీ హీరోయిన్ ఏంటి ఇలా..? ఎవరు ఊహించిన ట్విస్ట్ ఇచ్చింది కదా..!!
సాయికుమార్ తనయుడు ఆది హీరోగా వచ్చిన లవ్లీ సినిమా ఆదికి అదిరిపోయే హిట్ ఇచ్చింది. ఈ సినిమాను బిఏ విజయ తెరకెక్కించింది. ఇందులో ఆదికి జోడిగా హీరోయిన్గా పరిచయమైంది శాన్వి. మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఈ ముద్దుగుమ్మ అందం, అభినయం తన క్యూట్ లక్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. లవ్లీ సినిమా తర్వాత తెలుగులో ఒకటి రెండు సినిమాల్లో నటించిన శాన్వి.. లవ్లీ సినిమా తర్వాత హిట్ […]
మెగా అభిమానులకు పూనకాలు తెప్పించే న్యూస్… వాల్తేరు వీరయ్య నుంచి బిగ్ అప్డేట్..!!
‘గాడ్ ఫాదర్’ లాంటి సూపర్ సక్సెస్ తరువాత మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ‘వాల్తేరు వీరయ్య’.. ఈ సినిమాను యువ దర్శకుడు బాబి తెరకెక్కిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ఇంటర్వెల్ సీన్ ఎవరు ఊహించని రీతిలో ఉంటుందట. ఇక అందులో చిరంజీవి తన మాస్ లుక్స్ తో ఫైట్లతో అభిమానుల […]
బాలయ్య అన్ స్టాపబుల్ షో కి… ఎవరు ఊహించని అతిథి రాబోతున్నాడా..!!
ఇండియాలో ప్రసారమవుతున్నటాక్ షోల అన్నిటిలో మాస్ కా బాప్ ఏది అంటే నందమూరి బాలకృష్ణ చేస్తున్న అన్ స్టాపబుల్ షో అని అవుట్ అండ్ అవుట్ గా చెప్పవచ్చు. ఇక బాలకృష్ణ వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్నఈ షో ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది అన్న విషయం మనకు తెలిసిందే. ఇక తొలి సీజన్ లో తోలి సారిగా వ్యాఖ్యాతాగా వ్యవహరిస్తున్న బాలకృష్ణ ఆ సీజన్ ని గ్రాండ్ సక్సెస్ చేశారు. రీసెంట్గా దానికి కొనసాగింపుగా […]
సంక్రాంతి సినిమాలపై ప్రొడ్యూసర్ కౌన్సిల్ కీలక నిర్ణయం.. దిల్ రాజు పరిస్థితి ఏమిటి..!!
తెలుగు చిత్ర పరిశ్రమకి సంక్రాంతి సీజన్ చాలా విలువైనది. ఆ పండగకి విడుదలైన సినిమాలు కచ్చితంగా హిట్ అవుతాయని టాలీవుడ్ నిర్మాతల్లో గట్టి నమ్మకం ఉంటుంది. ఇక వచ్చే సంక్రాంతికి కూడా భారీ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, దళపతి విజయ్, సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే సంక్రాంతి విడుదల కాబోయే సినిమాల గురించి ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఈరోజు ఒక ప్రెస్ నోట్ విడుదల చేసింది. […]
శ్రీజ మూడో పెళ్లి మ్యాటర్ లో షాకింగ్ ట్విస్ట్.. లాస్ట్ మినిట్ లో మొగుడుని మార్చేసిన మెగా డాటర్..!?
సోషల్ మీడియాలో ఎవర్ గ్రీన్ హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ పెళ్లి మేటర్. మొదట ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ,, భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని నాన్న దగ్గరికి వచ్చేసింది. దీంతో కూతురు బాధ చూడాలేని చిరంజీవి మంచి సంబంధం అనుకోని కళ్యాణ్ దేవ్ తో రెండో పెళ్లి చేశారు . అబ్బో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ పెళ్లికి ఎంత హంగామగా చేశారో […]
దాని బదులు.. ఒంటరిగా ఉండడమే బెస్ట్.. బిగ్ షాకిచ్చిన సదా ..!!
సదా.. ఈ పేరుకు కొత్తపరిచాయాలు అవసరం లేదు. జయం సినిమాతో సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన సదా ..మొదటి సినిమాతోని ట్రెడిషనల్ ..క్లాసిక్ లుక్స్ తో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది . మొదటి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సదా పౌ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు . అయితే ఆమె తన తదుపరి సినిమాలు మొత్తం వరుసగా ఫ్లాప్ అవడంతో సదా కెరియర్ గ్రాఫ్ డౌన్ అయింది […]