మెగాస్టారే లేకపోతే మీరంతా ఎవరు.. అల్లు ఫ్యామిలీ పై హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్..!

గత కొంతకాలంగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ మెగా ఫ్యాన్స్ అంటూ సోషల్ మీడియాలో కోల్డ్ వార్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అల్లు అర్జున్ గురించి పలు సినిమాల్లో హీరోయిన్గా నటించిన రేఖ బోజ్‌ రియాక్ట్ అవుతూ సంచల కామెంట్స్ చేసింది. ఈమె త‌న‌ సోషల్ మీడియా అకౌంట్లో అతి పెద్ద పోస్ట్ ని షేర్ చేసి షాక్ ఇచ్చింది. మరి అంతలా ఎగిరి పడకండి.. స్వ‌యం ప్ర‌క‌టిత స్టార్ గారు.. ఈరోజు మార్నింగ్ […]

కేవలం బాలయ్యకు మాత్రమే సొంతమైన రేర్‌ రికార్డ్‌.. పాన్ ఇండియన్ స్టార్‌లు కూడా టచ్ చేయలేకపోయారే..

నందమూరి నట వారసుడుగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టాడు నటసింహం బాలకృష్ణ. ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకొని రికార్డులు సృష్టించిన బాలయ్య.. ప్రస్తుతం వరుస హాట్రిక్ హిట్లను అందుకుని టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాలకు కెరీర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు ఓ రేంజ్ లో క్రేజ్ ఉంది. అయితే అలాంటి బాలయ్య కెరీర్‌లో నందమూరి ఫ్యాన్స్ మర్చిపోలేని సంవత్సరం ఒకటి ఉంది. అది అభిమానులకే కాదు.. బాలయ్యకు కూడా […]

మహేష్ – రాజమౌళి సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్.. టైటిల్ ఏంటంటే..?

ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. పాన్ ఇండియా లెవెల్లో సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూవీ మహేష్ బాబు – ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో రానున్న SSMB29. యాక్షన్ అడ్వెంచర్స్ మూవీగా ఈ సినిమా సెట్స్‌ పైకి రానుంది. ఇక తాజాగా జ‌రుపుకున్న మహేష్ 49వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ వస్తుందని ఆశగా ఎదురుచూసిన అభిమానులకు నిరాశ ఏదురైన‌ సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం మూవీ టీం దృష్టి అంత SSMB29 […]

థియేటర్ దగ్గర నుంచి చిరంజీవిని పరిగెత్తించి మరీ కొట్టిన తండ్రి.. కారణం ఏంటో తెలుసా..?

నేడు మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు అన్న సంగతి అందరికీ తెలుసు. ఈ క్రమంలో లక్షలాదిమంది అభిమానులతో పాటు టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీస్ కూడా ఆయనకు గ్రాండ్ లెవెల్ లో విషెస్ తెలియజేశారు. మెగా ఫ్యామిలీ అయితే మెగాస్టార్ తో ఉన్న అనుబంధాలను నెమరు వేసుకుంటూ వారితో కలిసి దిగిన ఫోటోలను వారితో ఉన్న స్వీట్ మెమరీస్ సోషల్ మీడియా వేదికగా మెగా అభిమానులతో షేర్ చేసుకున్నారు. అయితే ఇలాంటి క్రమంలో చిరంజీవికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ […]

పిక్నిక్ కి వెళ్లి.. స్టార్ హీరోయిన్గా.. లయ అసలు స్టోరీ ఇదే..!

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా రాణించిన లయ‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికీ లయ ఎంతో మంది ఫేవరెట్ హీరోయిన్గా వారి గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. స్వయంవరం, ప్రేమించు, హనుమాన్ జంక్షన్, నీ ప్రేమకై లాంటి ఎన్నో సినిమాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన ఈ అమ్మడు.. సినీ కెరీర్ ఎలా ప్రారంభించిందో.. అసలు సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. పిక్నిక్ లో చూసి ఈ అమ్మడిని మొదటి […]

చిరంజీవి ఎత్తుకున్న ఈ చిన్ని పాప టాలీవుడ్ హీరోయిన్.. గుర్తుపట్టారా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా నేడు సోషల్ మీడియా మొత్తం మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. పెద్ద ఎత్తున అభిమానులతో పాటు ఎంతోమంది స్టార్ సెలబ్రిటీస్.. సన్నిహితులు కూడా చిరుకు విషెస్ తెలియజేస్తున్నారు. సన్నిహితులు.. ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ తమ తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. లక్షలాదిమంది మెగా ఫ్యాన్స్ వేరువేరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల ద్వారా బర్త్డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న […]

నెలన్నర నుంచి కేవలం ఏడుపే మిగిలింది.. నిద్ర కూడా లేదు.. సింగర్

ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు.. ఇండస్ట్రీలో తమ సత్తా చాటుకోవాలని ఆశతో ఎంతోమంది ప్రతి ఏడాది అడుగుపెడుతూ ఉంటారు. అలా ఒకే ఒక్క ఛాన్స్ సాధించి తన సత్తా ఏంటో చూపించింది మలయాళ సింగర్ అంజు జోసఫ్. 2010లో ఐడియా స్టార్ సింగర్ మలయాళం సీజన్ 4 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈ అమ్మడు.. తన గొంతుతో అందరిని ఆకట్టుకుంది. సినిమాలో బ్యాక్గ్రౌండ్ సింగర్ గా పాడడం స్టార్ట్ చేసింది. అతి కొద్ది టైంలోనే […]

ఆ హీరోలపై ఇష్టంతో.. వాళ్ల కోసం ఈ స్టార్ హీరోయిన్స్ ఏం చేశారో తెలుసా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు కలిసి నటించిన క్రమంలో.. వారి మధ్యన మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి ఫ్రెండ్స్ అవడమే కాదు.. వారి కోసం పలు సందర్భల‌లో.. వారికి నచ్చకపోయినా కొన్ని పనులు చేసిపెడుతూ ఉంటారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లు తమ ఇష్టం లేకుండా.. తమకు నష్టం వస్తుందని భావించినా.. ఆ హీరోలపై ఉన్న అభిమానంతోనే కొన్ని పనులు చేస్తారు. అలా ఈ స్టార్ హీరోయిన్లు కూడా తమ ఫేవరెట్ హీరోల కోసం ఎలాంటి పనులు […]

వామ్మో.. ఖుషి హీరోయిన్ ఏంటి ఇలా మారిపోయింది.. భూమిక లేటెస్ట్ పిక్స్ చూస్తే షాకే.. !

ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీలోనే టాప్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన వారిలో భూమిక చావ్లా మొదటి వరుసలో ఉంటుంది.తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుస ఆఫర్లను అందుకుంటూ స్టార్ హీరోయిన్గా రాణించిన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు అగ్ర హీరోల అందరి స‌ర‌స‌న నటించి ప్రత్యేక ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకుంది. హీరో సుమంత్ నటించిన యువకుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఫస్ట్ సినిమా పెద్దగా సక్సెస్ అందుకోకపోయినా.. […]