టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్పతో పాన్ ఇండియన్ స్టార్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. అయితే తన కెరీర్లో మొట్టమొదటి బ్లాక్ బస్టర్స్ మూవీ మాత్రం ఆర్య. తన సినిమాలనింటిలో ఓ మైల్ స్టోన్ గా ఇది గుర్తుండిపోతుంది. గంగోత్రి మూవీ ఇండస్ట్రీకి పరిచయమైన బన్నీ.. ఆర్య మూవీతో స్టార్ హీరోగా మారాడు. అతని పాపులారిటీ ఒక్కసానిగా విపరీతంగా పెరిగింది. సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ ప్రేమలోని కొత్త కోణాన్ని […]
Author: Krishika
జానీ మాస్టర్ వివాదంలో పవన్ కళ్యాణ్.. కోర్టు బయటే సెటిల్మెంట్.. !
టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ నేరం ఒప్పుకున్నట్లు నర్సింగ్ పోలీసులు వివరించారు. ఈ క్రమంలో తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాస్టర్ కి బెయిల్ ఇపించనున్నాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై తాజాగా సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. పవన్ కళ్యాణ్ మాస్టర్ కి బెయిల్ ఇప్పించడంలో అసలు […]
దేవర లో ఆ సీన్స్ కాపీ కొట్టారు.. చట్టపరమైన చర్యలు తప్పవు.. డైరెక్టర్ శంకర్..
ప్రస్తుతం పెరిగిన టెక్నాలజీ రిత్య.. ఏ సినిమాలో అయినా సన్నివేశాన్ని కాపీ కొడితే ఈజీగా దొరికిపోతారు. ఒకవేళ ఒక సినిమాలో సీనుకు మరొక సినిమాలోని సీన్‌కు దగ్గర పోలికలు ఉన్న దాన్ని కాపీ అని నెటిజన్స్ ప్రకటించేస్తారు. ఈ క్రమంలోనే తాజాగా దేవర ట్రైలర్ పై ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాఫీ ఆరోపణలు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దేవర ట్రైలర్ రిలీజ్ అయిన సందర్భంగా.. దేవర గురించి […]
జానీ మాస్టర్ వివాదం పై రియాక్ట్ అయిన పుష్ప మూవీ ప్రొడ్యూసర్.. ఏమన్నాడంటే..?
స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్.. తనపై లైంగీక వేధింపులకు పాల్పడ్డాడు అంటూ ఆయన అసిస్టెంట్ యువతీ.. ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై నెటింట ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో తాజాగా పుష్ప నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ దీనిపై రియాక్ట్ అయ్యారు. మత్తు వదలరా 2 కి రవిశంకర్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రెస్మీట్లో పాల్గొన్న ఈయన.. విలేకరులతో మాట్లాడుతూ వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా […]
తారక్ ‘ దేవర ‘ కోసం ప్రభాస్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా దేవరతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో సినిమా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వి కపూర్ నటిస్తుంది. ఇక జాన్వి తెలుగులో నటిస్తున్న మొదటి మూవీ ఇదే కావడం విశేషం. అలాగే బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నాడు. […]
తారక్ ను టార్గెట్ చేసిన నాని.. ‘ దేవర ‘కు ఆ ఆడియన్స్ మైనస్ ఏనా.. ?
నాచురల్ స్టార్ నాని తాజాగా సరిపోదా శనివారంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్.. నానికి జంటగా నటించి మెప్పించింది. వివేకాత్రేయ డైరెక్షన్లో ఎస్జే సూర్య విలన్ పాత్రలో నటించిన ఈ సినిమా మంచి అంచనాల నడుమ రిలీజై.. బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. మొదటి నుంచి ఈ సినిమాతో నాని.. తారక్ దేవరను టార్గెట్ చేస్తున్నాడు అంటూ ఓ వార్త […]
తారక్ – సమంత కాంబోలో వచ్చిన 4 సినిమాల్లో అది కామన్.. మీరు గమనించారా..?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ జంటకు టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిద్దరి కాంబో సినిమా వస్తుందంటే.. ఈ సినిమా ఖచ్చితంగా మంచి సక్సెస్ అందుకుంటుందన్న నమ్మకంతో ఉంటారు అభిమానులు. అలా ఇప్పటివరకు ఎన్టీఆర్, సమంత కాంబోలో ఏకంగా నాలుగు సినిమాలు వచ్చాయి. ఇక ప్రతి సినిమాలో ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అది మీరు ఎప్పుడైనా గమనించారా.. ఇంతకీ ఆ […]
ఎన్టీఆర్ పై ప్రేమతో ‘ దేవర ‘ కోసం అలాంటి పని చేసిన జాన్వి.. కానీ..
జూనియర్ ఎన్టీఆర్, జాన్వికపూర్ జంటగా నటించిన మూవీ దేవర. మొట్టమొదటిసారి ఈ కాంబోలో సినిమా రాబోతుంది. అంతేకాదు జాన్వి ఈ సినిమాతో హీరోయిన్గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. ఈ క్రమంలో సినిమాను కొరటాల శివ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈనెల 27న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఇప్పటికే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి టైంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న మూవీ టీం నిన్నటి రోజున గ్రాండ్‌గా […]
‘ దేవర ‘ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు.. ఎన్టీఆర్ రియాక్షన్ ఇదే.. !
నందమూరి యంగ్ టైగర్.. మ్యాన్ ఆఫ్ మాసేస్ ఎన్టీఆర్ నటించిన తాజా మూవీ దేవర ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హింది భాషల్లోనూ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా జరుపుకుంటున్నారు మేకర్స్. కాగా.. తాజాగా దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్లో ప్లాన్ […]