టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా జేమ్స్ బాండ్, కౌబాయ్ వంటి చిత్రాలతో పాటు ఈస్ట్ మన్ కలర్ ను తెలుగు పరిచయం చేసిన ఘనత కేవలం కృష్ణ గారికి మాత్రమే దక్కుతుంది. ఏది చేసినా వినూత్నంగా ఉండాలని ఆలోచించే అతి కొద్ది మందిలో కృష్ణ మొదటి స్థానంలో ఉంటారు. అందుకే ఈయన సినీ ఇండస్ట్రీకి ప్రవేశపెట్టిన ప్రతిదీ కూడా సరికొత్త రంగులను తీర్చిదిద్దడమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు […]
Author: Divya
ఈ నందమూరి హీరో సినిమాలకు గుడ్ బై చెప్పినట్టేనా..?
ఇటీవల కాలంలో చాలామంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ అవకాశాలు లేక కనుమరుగవుతున్నారు అనే వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వారిలో నందమూరి హీరో నారా రోహిత్ కూడా ఒకరు. ఈరోజు నారా రోహిత్ బర్తడే కాగా హీరోగా సినిమా అవకాశాలు లేక గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇకపోతే ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాలు ఒక నాలుగు ఉన్నప్పటికీ వాటికి సంబంధించిన షూటింగ్స్ తాలూకు అప్డేట్లు కూడా ఏవీ రావట్లేదు. ఇక తన స్నేహితుడు […]
వస్తున్నాడు.. అసలైన బింబిసారుడు.. జూ.ఎన్టీఆర్ వీడియో వైరల్..!!
మల్లిడి వశిష్ట దర్శకత్వంలో ప్రముఖ చారిత్రక ధీరుడు బింబిసారుడి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం బింబిసారా.. ఇప్పటివరకు అడపాదడపా సినిమాలు చేసుకుంటూ నిర్మాణ రంగంలో దూసుకుపోతున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవడానికి సిద్ధమయ్యాడు. ఇక ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిద్దుకుంటున్న ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా నటిస్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, టీజర్ అన్నీ కూడా […]
పవన్ నెక్స్ట్ సూపర్ స్టార్ అన్న రజినీకాంత్.. వీడియో బయటపెట్టిన కమెడియన్..!!
సూపర్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రజినీకాంత్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దక్షిణాది సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈయన విదేశాలలో సైతం పాపులారిటీని సంపాదించుకొని జపాన్ వంటి దేశాలలో కూడా సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఇక ఆయన కష్టం వెనుక ప్రతిఫలం ఎంత ఉందో మనం గమనించవచ్చు. ఇకపోతే ఏకంగా సూపర్ స్టార్ ఆయన నటనను చూసి ఇతడే నా తర్వాత నెక్స్ట్ సూపర్ […]
చిరు రిజెక్ట్ చేస్తే.. అదే కథతో రికార్డులు సృష్టించిన సూపర్ స్టార్..!!
ఏ ఇండస్ట్రీలో నైనా స్టార్ నటీనటులు సైతం కొన్ని కథలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు. మరి కొంతమంది రిజెక్ట్ చేసిన కథలతోనే పలు రికార్డులను క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇక ఆ తర్వాత ఆ సినిమా ఎందుకు వదులుకున్నామని చాలా బాధపడిన సందర్భాలను.. కొంతమంది నటీనటులు తెలియజేయడం మనం చూసే ఉన్నాము. అయితే ఇప్పుడు స్టార్ హీరో రిజెక్ట్ చేసిన ఒక స్టోరీ తో రజనీకాంత్ పలు రికార్డులను క్రియేట్ చేశారు. ఆ సినిమా గురించి పూర్తి […]
వామ్మో.. శోభన్ బాబు ఆస్తి అన్ని వేల కోట్లా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ.. శోభన్ బాబు మాత్రం ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇక ఆయన అందంతోనే ఎంతోమంది ఆడవారిని ఆకర్షితులను చేయడమే కాకుండా ఆంధ్ర సోగ్గాడిగా కూడా గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన జుట్టుకు ఉండే రింగు ఆయనకు ప్రత్యేకమైన ఆకర్షణను తీసుకొచ్చింది. ఇక ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించే చాలా మంది శోభన్ బాబు రింగును ఉపయోగించుకొని మరింత పాపులారిటీని సొంతం చేసుకున్నారు. […]
పవన్ సినిమాలో నటించడానికి ఒప్పుకోని శోభన్ బాబు.. కారణం..?
అలనాటి హీరోలలో గుర్తుండి పోయే నటులలో హీరో శోభన్ బాబు కూడా ఒకరిని చెప్పవచ్చు. ఎక్కువగా మహిళల ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు ఈ హీరో. ఇక ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో కూడా నటించి బాగా పాపులర్ అయ్యారు. ఇక ఇండస్ట్రీలో ఎంతో పలుకుబడి ఉన్నప్పటికీ తన కుటుంబం మాత్రం ఇండస్ట్రీకి దూరంగానే ఉన్నది. ఆంధ్ర సోగ్గాడిగా గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు కానీ వయసు మీద పడడంతో ఆంధ్ర సోగ్గాడిని ప్రేక్షకులు […]
రామారావు ఆన్ డ్యూటీ సినిమా కోసం బండ్ల గణేష్ పారితోషకం అన్ని లక్షలా..!
ముఖ్యంగా నట కిరీట రాజేంద్రప్రసాద్ హీరోగా నటించిన ఎన్నో సినిమాలలో బండ్ల గణేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలో నటించిన విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. క్షుణ్ణంగా పరిశీలిస్తే మాత్రం బండ్ల గణేష్ ఆయన సినిమాలలో ఎక్కువగా నటించారు అని తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. కానీ ఇటీవల ఆయన నిర్మాతగా కూడా పవన్ కళ్యాణ్ […]
వారు మోసం చేయడం వల్లే లక్షల్లో నష్టపోయిన శ్రీకాంత్..!!
టాలీవుడ్ లో ఒకప్పుడు మీడియంలో శ్రీకాంత్ కూడా ఒకరు. గతంలో తాను సైడ్ క్యారెక్టర్ గా నటించి ఆ తర్వాత హీరోగా ఎదిగారు. దీంతో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్ గా పలు పాత్రలో నటిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు. అయితే శ్రీకాంత్ తాజాగా ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తు తన జీవితంలోని జరిగిన కొన్ని విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం. శ్రీకాంత్ […]