అలాంటివి తట్టుకోలేక వెళ్ళిపోదామనుకున్నా.. ప్రముఖ నటి..!

సినీ ఇండస్ట్రీలో ఎప్పుడ.. ఎవరు.. ఎలా..ప్రవర్తిస్తారో చెప్పడం చాలా కష్టం. కానీ అవమానాలను, ఇబ్బందులను ఎదుర్కొన్న వారు.. తాము కష్టాలను విపరీతంగా ఎదుర్కొంటున్నప్పుడు మీడియా ముందుకు వచ్చి వెల్లడిస్తూ ఉంటారు. ఇక ఈ క్రమంలోని కొంతమంది ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోవాలనుకుంటే.. మరి కొంత మంది ధైర్యంగా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ తామేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తారు. ఇక అలాంటి వారిలో ప్రముఖ నటి వీ.ఎస్.రూపా లక్ష్మీ కూడా ఒకరు. ప్రముఖ టాలీవుడ్ నటీమణులలో ఒకరైన రూపా ఒక ఇంటర్వ్యూలో […]

పెళ్ళి పీటలు ఎక్కనున్న మంచు మనోజ్..ఈ సారి అలా..!

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చిన్న కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచు మనోజ్ మొదట్లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఇకపోతే ఈయన నటించినా అన్ని సినిమాలు కూడా ఒక రకంగా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇటీవల ఎక్కువగా విజయాలను సొంతం చేసుకోకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యాడు. ఇక తన తండ్రి ఏర్పాటు చేసిన విద్యానికేతన్ సంస్థలను చూసుకుంటూ మరొకవైపు బిజినెస్ లో దూసుకుపోతున్నాడు మంచు మనోజ్. ఇక త్వరలోనే మంచి […]

కేవలం ఆ ఘనత నందమూరి హరికృష్ణకు ఒక్కటే చెందుతుందా..!!

నందమూరి కుటుంబం నుంచి వచ్చిన హీరోలలో హరికృష్ణ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుచేత అంటే ఈ హీరో ఎప్పుడూ వివాదాలకు దూరంగా ఉంటాడు తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ తనయుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఎప్పుడు కూడా తన హోదాని చూపించలేదు. అయితే బాలనటుడుగా ఎంట్రీ ఇచ్చిన హరికృష్ణ ఆ తర్వాత తన తండ్రి వెంట రాజకీయాలలోకి అడుగు పెట్టాడు కానీ సినిమాలలో చాలా తక్కువ నటించారని చెప్పవచ్చు. […]

డాన్సర్ ఝాన్సీ భర్త బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా..!!

శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో ఎంతోమంది టాలెంట్ ఉండే వారిని తీసుకువస్తూ ఉన్నది మల్లెమాల సంస్థ. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం ఇందులో డ్యాన్సర్ ఝాన్సీ వచ్చి డ్యాన్స్ వేయడంతో ప్రతి ఒక్కరు ఆమె డాన్స్ ని చూసి ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా పల్సర్ బైక్ అనే పాట ఉత్తరాంధ్ర జానపద గీతానికి ఈటీవీలో తన డ్యాన్స్ తో అదరగొట్టి ఒక్కసారిగా పాపులారిటీ సంపాదించుకొంది డ్యాన్సర్ ఝాన్సీ. ఈమె గాజువాక డిపో కండక్టర్ అయినప్పటికీ కూడా.. డాన్స్ […]

హైపర్ ఆది జబర్దస్త్ కు రాననడానికి కారణం అదేనా..?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది కమెడియన్లకు లైఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాంటి వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. ఒకవైపు సినిమాలలో మరొకవైపు బుల్లితెరపై పలు కార్యక్రమాలలో పాల్గొంటూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు హైపర్ ఆది. అయితే ఈమధ్య జబర్దస్త్ నుంచి కొంతమంది కమెడియన్లు ఒక్కొక్కరుగా బయటికి వెళ్లిపోతూ ఉన్నారు. ఈ క్రమంలోనే హైపర్ ఆది కూడా బయటికి వెళ్లడం జరిగింది. అయితే హైపర్ ఆది వెళ్లిపోవడానికి గల కారణాలు మాత్రం ఇప్పటికి తెలియడం లేదు. […]

అనసూయ పై మరొకసారి ట్రోల్..ఎంతకాలానికి అంటు..!!

ప్రస్తుతం బుల్లితెరపై తన యాంకరింగ్ తో ప్రతి ఒక్కరిని తన వైపు తిప్పుకునేలా చేస్తోంది యాంకర్ అనసూయ. ఇక అంతే కాకుండా పలు సినిమాలో కూడా నటించి మరింత క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే ఈ మధ్య తరచూ ఎక్కువగా ట్రోల్ కు గురవుతూ ఉంది అనసూయ. అయితే వారికి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ ఉంటుంది . అనసూయ జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులర్ సంపాదించుకున్నా అ షో కు ఉన్నట్టుండి ఈమధ్య దూరమైంది. […]

తన పై వస్తున్న వివాహ రూమర్లపై.. క్లారిటీ ఇచ్చిన అమృత అయ్యర్..!!

హీరో దళపతి విజయ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో వచ్చిన బిగిల్ సినిమాతో మొదటిసారిగా వెండితెరకు పరిచయమైంది హీరోయిన్ అమృత అయ్యారు. ఇక ఆ సినిమాలో తన అందం అభినయంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక తర్వాత ప్రదీప్ తో కలసి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత హీరో రామ్ నటించిన రెడ్ సినిమాలో కూడా ఈమె నటించింది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తేజ […]

ఎన్టీఆర్ 30వ సినిమాలో ఆ కన్నడ బ్యూటీ నటిస్తోందా..!!

జనతా గ్యారేజ్ సినిమా ద్వారా ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ మంచి సక్సెస్ అయ్యింది.ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఏ చిత్రం రాలేదు. RRR సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా రేంజ్ లో పేరును సంపాదించాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తన 30వ సినిమానీ డైరెక్టర్ కొరటాల శివతోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ జూలై నెలలోనే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత ఈ సినిమాలో పలు మార్పులు […]

సంచలన నిర్ణయం తీసుకున్న లేడీస్ సూపర్ స్టార్.. తెలిస్తే షాక్..!!

దక్షిణాది ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది నయనతార అతి తక్కువ సమయంలోనే ఇమే సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. ఇక రెమ్యూనరేషన్ విషయంలో కూడా అత్యధిక పారితోషకం తీసుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. ఇక కోలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ వంటి ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నది. ఇప్పుడు తాజాగా బాలీవుడ్ లో కూడా షారుఖ్ ఖాన్ తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది. ఇక గడిచిన కొద్ది రోజుల […]