సాయి పల్లవి సినిమాలకు దూరం కావడం.. గ్లామర్ షో వల్ల కాదా..?

నాచురల్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకొని ఇండస్ట్రీలో పవర్ స్టార్ అంటూ బిరుదును అందిపుచ్చుకున్న సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన పరిధిలో వచ్చిన సినిమాలను మాత్రమే అందుకుంటూ.. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. మలయాళం ప్రేమమ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఇప్పుడు దక్షిణాది అన్ని భాషలలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతోంది. హీరోల పాత్రలకు దీటుగా ఉండే పాత్రలను ఎంచుకుంటూ యంగ్ హీరోల సినిమాకు ప్లస్ గా […]

గ్లామర్ షో తో దేవకన్యను తలపిస్తోన్న రకుల్.. తట్టుకోలేం భయ్యా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్లు వరుస గ్లామర్ షో చేస్తూ కుర్రకారును మరింతగా ఆకట్టుకుంటున్నారు. ఇలాంటి వారిలో అతి తక్కువ సమయంలోనే టాప్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన రకుల్ ప్రీతిసింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమా అవకాశాలు అందుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో దాదాపు అందరూ అగ్ర హీరోలతో కలిసి నటించింది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఖచ్చితంగా దేవకన్యలా చూపర్లను ఆకట్టుకుంటుంది. ఇక టాలీవుడ్ లో దాదాపు మంచి […]

సిద్ధార్థ-అతిథిరావ్ లవ్ గుట్టు రట్టు.. ఫ్రూప్ ఇదిగో..!!

తెలుగులో అందాల కథానాయకగా పేరుపొందింది అతిథి రావ్ హైదరి. ఇక ఈ ముద్దుగుమ్మ సౌత్ హీరో ప్రేమలో ఉన్నట్లుగా గత కొద్ది రోజుల నుంచి ఎక్కువగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ హీరో ఎవరో కాదు హీరో సిద్ధార్థ. తెలుగు, తమిళం, హిందీ వంటి వాటిలో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు సిద్ధార్థ్. హీరోయిన్ అదితి తో డేటింగ్ చేస్తున్నారని వార్తలు కూడా చాలా వైరల్ గా మారాయి. సిద్ధార్థ సోహ అలీ ఖాన్, శృతిహాసన్ లతో […]

బాలకృష్ణ మొదటి కమర్షియల్ యాడ్ వీడియో వైరల్..!!

నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమే. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వరుస పెట్టి సినిమాలు చేస్తూ పలు బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటూ ఉన్నారు. ఒకవైపు రాజకీయాలు మరొకవైపు సినిమాలు మరొకవైపు టాక్ షోలు చేస్తూ బాలకృష్ణ తన హవా కొనసాగిస్తూ ఉన్నారని చెప్పవచ్చు. ఇక తాజాగా గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బాలకృష్ణ యాడ్స్ లో నటించబోతున్నారని వార్తలు చాలా వైరల్ గా మారాయి. అయితే అందుకు సంబంధించి తాజాగా ఇప్పుడు ఒక […]

రెడ్ డ్రెస్ లో అందాలను ఎరుపెక్కిస్తున్న తమన్నా..!!

సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్ తమన్నా ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది. ఇక అభిమానులకు మిల్కీ బ్యూటీగా కూడా పేరు పొందింది. దాదాపుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పటికి 18 సంవత్సరాలు పైనే కావస్తోంది. ఇక తమన్నా తెలుగు, తమిళ్, హిందీ వంటి భాషల్లో తేడాలు లేకుండా నటిస్తూ ఉన్నది. ఇక ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి తన గ్లామర్ తో ప్రేక్షకులను సైతం బాగా ఆకట్టుకుంది. ఇక సినిమాల రిజల్ట్ ఎలా ఉన్నా కూడా తమన్నా […]

జగన్ ఇచ్చిన పదవిపై అలాంటి వ్యాఖ్యలు చేసిన ఆలీ..!!

కమెడియన్ ఆలీ తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఆ తర్వాత కమెడియన్ గా, హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ఇప్పటివరకు కూడా పలు చిత్రాలలో కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు ఆలీ. ప్రస్తుత రాజకీయాలలో కూడా తన సత్తా చాటేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆలీ పలు ప్రాంతాలలో ప్రచారం […]

ఈ ఒక్కటి చాలదు ఎన్టీఆర్ గొప్పతనం తెలపడానికి..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ లాంటి హీరో గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. సినీ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల పాటు హీరోగా ఒక వెలుగు వెలిగారని చెప్పవచ్చు. ఆ తర్వాత రాజకీయంగా కూడా తన హవా కొనసాగించారు. ఇక ఎన్టీఆర్ దర్శకుడు తాపీ చాణక్య చెప్పిన కథను ఒప్పుకొని ఆ సినిమాలో నటించడం మరొక విశేషం అని చెప్పవచ్చు. అయితే అందులో ఏముంది అనుకుంటే ఎన్టీఆర్ అప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ను సొంతం […]

ఎన్టీఆర్ తో యాక్టింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వి కపూర్..!!

శ్రీదేవి నటవారసురాలుగా జాన్వీ కపూర్ ధడక్ చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా తన మొదటి చిత్రంలో నటించినప్పుడే జాన్వీ కపూర్ త్వరలోనే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటివరకు ఈ ముద్దుగుమ్మ ఎలాంటి ఎంట్రీ ఇవ్వలేదు. ఇక ఇటీవల జాన్వీ ఒక అగ్ర హీరోతో తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు చాలా వైరల్ గా మారాయి. ఈ పుకార్లలో రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు పేరు బాగా వినిపించాయి. అయితే […]

ఈ గోవా బ్యూటీ.. బికినీ ట్రీట్లతోనే చంపేస్తోందిగా..!!

గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అందచందాలతో యువతను ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ కెరియర్ తొలినాళ్లలో ఎన్నో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇదిలా ఉండగా మరొకసారి తన బికినీ ట్రీట్ తో ఆడియన్స్ ను రెచ్చగొట్టింది ఈ ముద్దుగుమ్మ . కొన్ని సంవత్సరాలు పాటు సౌత్ లో వరుస స్టార్ హీరోలతో సినిమాలు చేసి టాప్ రేంజ్ కి వెళ్ళిన ఇలియానా ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస […]