ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల హవా బాగానే కొనసాగుతుందని చెప్పవచ్చు. సీనియర్ హీరోలు అయినప్పటికీ ప్రస్తుతం రూ.100 కోట్ల రూపాయలకంటే తక్కువ మొత్తంలో బిజినెస్ జరుగుతోంది. చిరంజీవి ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉన్నారు.కానీ బాలయ్య రూ.15 కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనే వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇద్దరు హీరోలు మధ్య ఈ స్థాయిలో రెమ్యూనరేషన్ వ్యత్యాసం ఉండడం గమనార్హం. అఖండ […]
Author: Divya
చిరంజీవిపై షాకింగ్ కామెంట్లు చేసిన ప్రముఖ నటుడు..!!
చిరంజీవి ఏ సినిమాలో నటించిన ఆ సినిమాకు మంచి క్రేజ్ వస్తుందని చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ సినిమా బిజినెస్ పరంగా కూడా బాగానే జరుగుతోంది అనే విషయం ఇండస్ట్రీలో బాగా వినిపిస్తూ ఉంటుంది. కెరియర్ విషయంలో ఇబ్బందులు ఎదురైన ప్రతి సందర్భంలో చిరంజీవి సక్సెస్ ట్రాక్లోకి వచ్చి అందరిని ఆశ్చర్యపోయారు. ఎన్నో సంవత్సరాలపాటు రెమ్యూనరేషన్ విషయంలో నెంబర్ వన్ స్థానంలో ఉన్న చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం సీనియర్ హీరోలలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరో […]
సినిమాల్లోకి రాకముందు కాంతార హీరో ఏం చేసేవారో తెలుసా..?
ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసినా నటుడు రిషబ్ శెట్టి గురించి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కనడ చిత్ర పరిశ్రమ నుంచి స్వయంగా ఆయన దర్శకత్వంలోనే ఆయనే హీరోగా వచ్చిన చిత్రం కాంతారా. ఈ చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ దగ్గర అద్భుతమైన విజయాలను అందుకుంది. విడుదలైన ఈ చిత్రం అన్ని భాషలలో మంచి విజయాన్ని అందుకుంది.కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా ఏకంగా ఈ సినిమా ఇప్పుడు రూ.300 కోట్ల […]
పవన్ చేస్తున్నది తప్పు కమెడియన్ ఆలీ.. కారణం..?
టాలీవుడ్ నటుడు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా కమెడియన్ ఆలీ పలు బాధ్యతలు స్వీకరించారు. ఇక తన స్నేహితుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన పలు ఆరోపణలు చేయడం జరిగింది. తాజాగా పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జరుగుతున్న పనులలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇళ్లను కూల్చేస్తుందని జనసేన పార్టీ ప్లీనరీ కోసం గ్రామ ప్రజలు స్థలం ఇవ్వడంతో ప్రభుత్వం కక్షగట్టిలను కూలుస్తోంది అంటూ పవన్ కళ్యాణ్ పలు ఆరోపణలు […]
ఎన్టీఆర్ రాజకీయాలలో రాణిస్తారా.. లేదా?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతటి క్రేజీ వద్ద ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్టీఆర్ లో విభిన్నమైన టాలెంట్లు ఉన్నాయని ఆయన అభిమానులు చెప్పడమే కాకుండా ఎన్నోసార్లు మనం చూసే ఉన్నాము. ముఖ్యంగా ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంత భాషలో మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా పెద్దలకు ఇచ్చే గౌరవం కూడా అందరికంటే కాస్త ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అందుచేత ఎన్టీఆర్ రాజకీయాలలో కి రావాలని ఆయన అభిమానులు కూడా కోరుకుంటూ ఉంటారు. అయితే […]
యాక్షన్ కింగ్ అర్జున్ ప్రాపర్టీ అన్ని కోట్లా..?
అర్జున్ సర్జా.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. మా పల్లెలో గోపాలుడు అనే సినిమా ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన ఈయన కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అక్కడ మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలలో నటించి నటుడిగా గొప్ప పేరును సంపాదించుకున్నాడు. పుట్టి పెరిగింది అంతా కర్ణాటకలోనే అయినా కూడా సౌత్ లోని అన్ని భాషల్లో కూడా ఈయనకు మంచి పట్టు ఉంది. కేవలం నటుడు గానే కాదు వ్యక్తిత్వంలో […]
మొదటిసారి తన కూతురు ఫోటోలను షేర్ చేసిన హీరోయిన్ ప్రణీత..!!
టాలీవుడ్ లో హీరోయిన్ ప్రణీత సుభాష్ బాపు బొమ్మగా పేర్కొంది. ఇక ఎన్నో సినిమాలలో నటించిన స్టార్ హీరోయిన్గా మాత్రం స్టార్ స్టేటస్ ను అందుకోలేకపోయింది. దీంతో ఈ ముద్దుగుమ్మ గత ఏడాది మార్చి 31 తేదీన బెంగళూరుకు చెందిన ఒక బిజినెస్ మ్యాన్ వివాహం చేసుకుంది. ఇక వెంటనే గర్భవతి కావడంతో పండంటి బిడ్డకు కూడా జన్మనిచ్చింది. అటుతల్లిగా, నటిగా రెండు బాధ్యతలు స్వీకరిస్తుంది ఈ ముద్దుగుమ్మ. తన భర్త అనుమతితో హీరోయిన్గా ప్రణీత తన […]
ఎట్టకేలకు ఇన్ని రోజులకు అనుష్క సినిమాకు సంబంధించి అప్డేట్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క శెట్టి లేడీ ఓరియంటెడ్ సినిమాలకు పెట్టింది పేరు. అరుంధతి రుద్రమదేవి ,భాగుమతి తదితర చిత్రాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. గత కొద్ది రోజుల నుంచి అనుష్క సినిమాలు తీయడం లేదని వార్తలు గత కొద్దిరోజులుగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. అయితే ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ఎట్టకేలకు సినిమాలో నటిస్తున్నట్లుగా తన సినిమాకు సంబంధించి ఒక అప్డేట్ ప్రకటించారు చిత్ర బృందం వాటి […]
తమ్ముడు కంటే అన్ననే చాలా స్పీడ్ గా ఉన్నాడే..!!
నందమూరి హీరోలలో ఎన్నో ప్రయోగాలు చేస్తూ తనకంటూ ఒక విభిన్నమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్నారు కళ్యాణ్ రామ్. తను చేస్తున్న ప్రయత్నాలలో ఫెయిల్ అయినా, సక్సెస్ అయిన పెద్దగా పట్టించుకోకుండా సినిమాలో చేసుకుంటూ వెళుతూ ఉంటాడు కళ్యాణ్ రామ్. అంతేకాకుండా కొత్తవారిని ప్రోత్సహించడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. ఇక రీసెంట్ గా బింబిసార సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వశిష్ట దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి నిర్మాతగా కూడా కళ్యాణ్ రామే […]