రష్మీక:ఆ హీరో తో కలిసి రాలేదు.ఈ హీరో తోనైనా కలిసొస్తుందా..!!

తెలుగులో మొదట ఛలో సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది కన్నడ ముద్దుగుమ్మ రష్మిక. తన తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్లో అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయినిగా పేరు సంపాదించుకుంది. ఇక తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మరింత క్రేజీ అందుకుంది. దీంతో నేషనల్ క్రష్ గా కూడా పేరు పొందింది. ఇక పుష్ప చిత్రంతో పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు సంపాదించింది రష్మిక. […]

మహేశన్నా.. నీకే ఎందుకు ఇంత దుఃఖం..!

సినిమాలలో హీరోలు విలన్లని కొడుతుంటే ప్రేక్షకులు సైతం విజిల్స్ వేస్తూ ఉంటారు. కానీ వాళ్లు కూడా మనలాంటి సాధారణ మనసులే అని గుర్తించేది ఎప్పుడంటే ఆ స్టార్ల వ్యక్తిగత జీవితాలలో పలు విషాదాలు వచ్చినప్పుడనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఎలాంటి వివాదాలలోకి తల దూర్చకుండా కేవలం తన పని తాను చేసుకుంటూ పోయే మహేష్ బాబు లాంటి వాళ్లకు జరిగినప్పుడు అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా చాలా విలవిలలాడిపోతారు. ఫ్యాన్స్ ప్రేమగా సూపర్ స్టార్ అని పిలుస్తూ […]

బిగ్ బ్రేకింగ్: సూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత..!

టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, తండ్రి కృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించి సూపర్ స్టార్ గా పేరు పొందారు కృష్ణ. ఇక ఎంతో టెక్నాలజీని కూడా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయం చేయడంలో ముందు వరుసలో ఉంటారని చెప్పవచ్చు. అయితే నిన్నటి రోజున అనారోగ్య సమస్యతో హాస్పిటల్ కి చేరిన కృష్ణ ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకు తుది శ్వాస విడిచినట్లుగా సమాచారం. అనారోగ్య సమస్యతో […]

నెట్టింట వైరల్ గా మారుతున్న కేజిఎఫ్-3 కథ..!!

ఎలాంటి అంచనాలు లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న చిత్రాలలో కే జి ఎఫ్ చిత్రం కూడా ఒకటి. ఇక ఏడాది కేజిఎఫ్-2 విడుదల ఇప్పటికి ఐదు నెలలు కావస్తున్నా ఇంకా ఈ సినిమాలో నటించిన హీరో యష్ ( రాఖీ బాయ్ )కూడా అదే లుక్ లో కనిపిస్తూ ఉన్నారు. ఇక తన తదుపరిచిత్ర విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ యష్ మాత్రం ఇంకా సరైన కథ కోసం వెయిట్ […]

చిరంజీవిపై నటి రోజా షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ లో ఒకప్పుడు హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రోజా. ఇక గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం బుల్లితెరపై జడ్జిగా కూడా వ్యవహరించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మరొకవైపు పొలిటికల్ గా కూడా రోజా ఎంతోమంది ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఇక ఇప్పుడు వైసిపి పార్టీ తరఫున టూరిజం కల్చరల్ మినిస్టర్గా పలు బాధ్యతలు చేపడుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో చిరంజీవి గురించి పలు ఆసక్తికరమైన తెలియజేసింది. వాటి గురించి తెలుసుకుందాం. నటి […]

పదేళ్లలో కేవలం వరలక్ష్మి శరత్ కుమార్ కే సాధ్యమైన రికార్డు ఇదే..!!

సీనియర్ హీరో శరత్ కుమార్ నట వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్. ఈ ముద్దుగుమ్మ హీరోయిన్గా సక్సెస్ కాలేకపోవడంతో విలన్ గా ట్రై చేయగా అందులో సక్సెస్ అవడం జరిగింది. దీంతో హీరోయిన్గా కంటే ఇమే పలు సినిమా భాషలలో విలన్ గాని నటిస్తూ బిజీగా ఉంటోంది. తాను ఒక స్టార్ నటుడు కూతురు అయినప్పటికీ కూడా వరలక్ష్మి శరత్ కుమార్ అద్భుతమైన పాత్రలను ఎంపిక చేసుకుంటూ దూసుకుపోతోంది. వరలక్ష్మి శరత్ […]

బాలకృష్ణ సినిమాకు కూడా తప్పని తిప్పలు..!!

నందమూరి బాలకృష్ణ చివరిగా అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని సృష్టించింది. ఈ సినిమా అందించిన సక్సెస్ తో బాలయ్య రెట్టింపు ఉత్సాహంతో తన తదుపరిచిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మల్లిని డైరెక్షన్లో ఒక మాస్ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నారు.ఆ చిత్రమే వీరసింహారెడ్డి. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటిస్తూ […]

నందమూరి తారకరత్న కెరియర్ పతనం అవ్వడానికి కారణం..?

సినీ వారసులుగా ఇండస్ట్రీలోకి ఎంతోమంది నటీనటులు సైతం ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇందులో కొంతమంది మాత్రమే సక్సెస్ అవ్వగా మిగిలినవారు పెద్దగా ప్రేక్షకులను మెప్పించలేకపోయారు. అయితే మొదటి అదృష్టం కలిసి వచ్చి ఆ తర్వాత పెద్దగా ఆకట్టుకోలేక పోయిన వారిలో తారకరత్న కూడా ఒకరు. నందమూరి కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చి పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. మొదట 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న వెండితెరకు పరిచయమయ్యారు. ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది […]

వెంకటేష్ – రోజాల మధ్య విభేదాలు రావడానికి కారణం..?

సినీ ఇండస్ట్రీలో ఎప్పటికప్పుడు ఏదో ఒక విషయంపై పలు వార్తలు స్ప్రెడ్ అవుతూనే ఉంటాయి. అయితే గతంలో హీరో వెంకటేష్ రోజా మధ్య ఏదో వివాదం ఉందనే వార్త గతంలో బాగా వైరల్ గా మారింది. దీంతో రోజా వెంకటేష్ దాదాపుగా 27 ఏళ్ల పాటు మాట్లాడుకోలేదని టాక్ కూడా ఉంది. అసలు వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి గల కారణం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే వీరిద్దరూ మాట్లాడుకోకపోవడానికి ముఖ్య కారణం చినరాయుడు సినిమా అన్నట్లుగా సమాచారం. ఈ […]