తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో సూపర్ స్టార్ గా పేరుపొందిన కృష్ణ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఎంతోమంది అభిమానులను సంపాదించుకోవడమే కాకుండా అప్పట్లో అమ్మాయిల కలల రాకుమారుడు గా పేరుపొందారు.తెలుగు తెరపై యాక్షన్ సినిమాలలో డిఫరెంట్ స్టైల్ లో కనిపించిన కృష్ణ.. కొన్ని మేకింగ్ స్టైల్స్ కృష్ణకు మాత్రమే సెట్ అవుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా తెలుగు సినీ పరిశ్రమకు ఏదైనా కొత్తదనం పరిచయం చేయాలంటే అది కేవలం కృష్ణ వల్లే సాధ్యమవుతుందని ఇండస్ట్రీలు ఎంతో మంది […]
Author: Divya
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డా అంటున్న ఆండ్రియా..!
ప్రముఖ సింగర్ గా గుర్తింపు తెచ్చుకొని.. ఆ తర్వాత హీరోయిన్ గా ఎదిగిన ఆండ్రియా జరేమియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సింగర్ గా భారీ పాపులారిటీ అందుకున్న ఈమె సినిమాలలోకి వచ్చిన తర్వాత హీరోయిన్ గా అంతే క్రేజ్ సొంతం చేసుకుంది.. ఇదిలా ఉండగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు ఎన్నో ఇబ్బందులు ఎదురవడం సర్వ సాధారణం.. అయితే కొంతమంది వాటిని ఎదుర్కొని ధైర్యంగా నిలబడితే.. మరి కొంతమంది వాటిని తట్టుకోలేక ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతూ […]
కృష్ణ – వైయస్సార్ మధ్య అంత స్నేహబంధం ఉందా..?
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో అద్భుతమైన సేవలను చేసి ఎన్నో సాహస ప్రయోగాత్మకంగా చిత్రాలను తెలుగు తెరకు పరిచయం చేసిన నటుడు సూపర్ స్టార్ కృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. దాదాపుగా ఐదు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగినటువంటి కృష్ణ సుమారుగా 350 కు పైగా చిత్రాలలో నటించారు. లైఫ్ టైం అచివ్మెంట్ అవార్డుతో పాటు.. ఎన్టీఆర్ నేషనల్ అవార్డు, నంది అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. ఇక తరువాత 2008లో ఆంధ్ర యూనివర్సిటీ […]
ఈ సీనియర్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టగలరా..?
ఈ మధ్యకాలంలో ఎక్కువగా హీరోయిన్స్ సోషల్ మీడియాలోనే బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిస్తూ ఉంటున్నారు. వారికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ అయినా సరే సోషల్ మీడియా ద్వారానే తెలియజేస్తూ అభిమానులను ఖుషి అయ్యేలా చేస్తున్నారని చెప్పవచ్చు. ఇలా యంగ్ హీరోయిన్స్ ఏ కాకుండా అలనాటి హీరోయిన్స్ కూడా ఈ పద్ధతిని ఫాలో అవుతూ ఉంటున్నారు. యంగ్ హీరోయిన్లకు దీటుగా తమ గ్లామరస్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటున్నారు. అలా ఇప్పుడు తాజాగా ఒక సీనియర్ హీరోయిన్ ఒకప్పటి […]
కృష్ణ – బాలసుబ్రమణ్యం మాట్లాడుకోకపోవడానికి కారణం ఇదేనా..?
టాలీవుడ్ లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలలో రామకృష్ణ, బాలసుబ్రమణ్యం ,మాధవ పెద్ది రమేష్, ఇలా ఎంతోమంది కృష్ణ నటించిన సినిమాలలో పాటలు పాడారు. అయితే మంచి పాపులారిటీ సంపాదించిన బాలసుబ్రమణ్యం వెండితెర పైన గాయకుడిగా అడుగుపెట్టిన కొత్తలో చిన్న చిన్న నటులకు మాత్రమె గాత్రాన్ని ఇచ్చేవారట. అయితే బాలసుబ్రమణ్యం కు స్టార్ హీరోలకు పాడే అవకాశం వచ్చిందట. ఇదంతా కేవలం సూపర్ స్టార్ కృష్ణ సినిమాల వల్లే సాధ్యమైందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ […]
కృష్ణ మరణం ఇంత మందిని ఒంటరి చేసిందా..?
సూపర్ స్టార్ కృష్ణ మరణంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒక శకం ముగిసిపోయింది. ఆయన తోటి హీరోలు, సీనియర్ హీరోలు కూడా ఒకరి తర్వాత ఒకరు స్వర్గస్తులయ్యారు. ఇక చివరిగా కృష్ణ మరణంతో వీరి శకం పూర్తయింది అని చెప్పాలి. ఇకపోతే కృష్ణ మరణం తర్వాత ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో మహేష్ బాబు తండ్రి మరణంతో ఒంటరివాడయ్యాడు అంటూ తెగ వార్తలు , పోస్టులు చేస్తూ ఉన్నారు. నిజానికి కృష్ణ మరణంతో ఒంటరి అయింది […]
విలక్షణమైన నటుడు ప్రకాష్ రాజ్ కెరియర్ ముగిసినట్టేనా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణమైన నటుడుగా పేరుపొందారు ప్రకాష్ రాజ్. తెలుగు, తమిళ్ ,కన్నడ వంటి భాషలలో కూడా నటించి మెప్పించారు. వెండితెరపై విలక్షణమైన నటనతో ఆకట్టుకున్న ప్రకాశ్ రాజ్ గత కొంతకాలంగా రాజకీయాలలో ఎక్కువగా చురుకుగా పాల్గొంటూ ఉండడంతోపాటు సోషల్ మీడియాలో కూడా పలు అంశాలపై స్పందిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నాయకుల పైన కూడా విమర్శిస్తూ ఉంటారు ప్రకాశరాజ్.. 2019లో బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు.దీంతో అప్పటి నుంచి రాజకీయాల పైన […]
చిరంజీవి సినిమాకి కూడ డిస్ట్రిబ్యూటర్లు కండిషన్స్..!!
వచ్చేయేడాదికి సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు విడుదల అవుతూ ఉన్నాయి. గతకొన్నేళ్లుగా ఎప్పుడు సంక్రాంతి బరిలో పోటీ పడని చిరంజీవి, బాలకృష్ణ వంటి వారు కూడా ఈసారి పోటీ పడుతున్నారు. ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా తర్వాత చిరంజీవి నటిస్తున్న మాస్ చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు. రవితేజ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ […]
టాలీవుడ్ లో కేవలం ఎన్టీఆర్ వల్లే సాధ్యమైన పని అది..!!
తెలుగు సినీ పరిశ్రమలో నందమూరి కుటుంబం నుంచి జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి ఎన్నో చిత్రాలలో నటించారు. ఈ మధ్యకాలంలో వరుసగా విజయాలు అందుకుంటే పాన్ ఇండియా రేంజ్ లో పేరు సంపాదించారు. ఇక సౌత్ లో అన్ని భాషలు చుట్టేస్తూ తెలుగు, తమిళ్ ,కన్నడ ,మలయాళం అన్నిటిని ఒకేసారి మాట్లాడగలడు ఎన్టీఆర్. ఇంగ్లీష్, హిందీ, స్పానిష్ జపనీస్, చైనీస్ బాషల్ని సైతం మాట్లాడగలిగే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం […]