యంగ్ హీరో అడవి శేషు ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉంటున్నారు. అడవి శేషు నటిస్తున్న బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు అన్నీ కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే ఉంటున్నాయి. ఇటీవలే మేజర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న అడవి శేషు హీట్ -2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హీరో కాకముందు అడవి శేషు పలు చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో నటించి మెప్పించారు.పవన్ నటించిన పంజా చిత్రంలో కీలకమైన పాత్రలో నటించారు అడవి […]
Author: Divya
DJ డిల్లు.. హీరో ఓవర్ చేస్తున్నారా.. ?
చిన్న హీరోగా పేరు సంపాదించి అతి తక్కువ సమయంలోనే మంచి పేరు సంపాదించిన వారిలో జొన్నలగడ్డ సిద్దు కూడా ఒకరు.డీజే టిల్లు సినిమాతో అనుకోకుండా మంచి విజయాన్ని అందుకోవడంతో మరింత పాపులర్ అయ్యారు సిద్దు జొన్నలగడ్డ. కథ కథనాలలో లాజిక్కులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను సాధించింది.ఇప్పుడు సిద్దు జొన్నలగడ్డ ఇదంతా తన ఘనత అనుకోవడం వల్ల ఇప్పుడు మరింత సమస్యగా మారుతోంది. డీజే తెలుగు సినిమా సీక్వెల్ స్క్రిప్ట్ వర్క్ లో […]
చరణ్ రిజెక్ట్ చేసిన కథతో ప్రభాస్ బ్లాక్ బస్టర్..!!
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి కుమారుడుగా రామ్ చరణ్ చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత వరుసగా హ్యాట్రిక్ విజయాలను అందుకొని ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా గుర్తింపు పొందారు. మగధీర సినిమా నటించిన తర్వాత రామ్ చరణ్ కు మళ్ళీ అంతటి గుర్తింపు తెచ్చిన సినిమా ఏమిటంటే రంగస్థలం అని చెప్పవచ్చు. ఇక రీసెంట్గా వచ్చిన RRR సినిమాతో బాగా ఎంజాయ్ గా కూడా మారారు. హీరో అన్న తర్వాత ఎన్నో కథలు […]
మహిళలను ఎందుకు అలా చూపిస్తారు.. ఫైర్ అయిన విజయశాంతి..!!
అలనాటి సీనియర్ హీరోయిన్లలో హీరోయిన్ విజయశాంతి నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయశాంతి లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటించి అద్భుతమైన విజయాలను అందుకుంది. దీంతో ఈమెకు లేడీస్ సూపర్ స్టార్ అనే బిరుదు కూడా సంపాదించుకుంది. ప్రస్తుతం విజయశాంతి రాజకీయాలలో బిజీగా ఉండడం చేత సినిమాలకు గుడ్ బై చెప్పి దాదాపుగా ఎన్నో సంవత్సరాలు అయింది.. కానీ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి విజయాన్ని అందుకుంది. […]
వామ్మో హీరోయిన్ మెహ్రిన్ ఎంది ఇలా ఉంది..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలోకి కృష్ణ గాడి వీర ప్రేమ గాథ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది హీరోయిన్ మెహ్రిన్. తన మొదటి చిత్రంతోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న ఈ ముద్దుగుమ్మ అక్కడ నుంచి వరుస సినిమాలు అందుకుంటూ దూసుకుపోతోంది.మెహ్రిన్ కెరియర్ లో ఒక మోస్తారు సక్సెస్ అయిన సినిమాలలో ఎఫ్2 ,f3 తదితర సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగింది ఈ ముద్దుగుమ్మ. అయితే ఇప్పుడు […]
బిందాస్ హీరోయిన్ ఇప్పుడు ఏం చేస్తోంది..ఎలా ఉందో తెలుసా..?
మంచు మనోజ్ హీరోగా నటించిన బిందాస్ చిత్రం ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ సన్నివేశాలు చూసి నవ్వకుండా ఉండలేరు. మంచు మనోజ్ కు గుర్తింపు వచ్చిన చిత్రాలలో బిందాస్ చిత్రం కూడా ఒకటి. ముఖ్యంగా మంచి కంటెంట్ తో పాటు కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. ఈ చిత్రంలో మంచు మనోజ్ కి జోడిగా షినా షహబాది హీరోయిన్గా నటించింది. మంచు మనోజ్ మరదలి పాత్రలో ఈ ముద్దుగుమ్మ బాగా ఆకట్టుకుంది. […]
చిక్కుల్లో పడ్డ రవీనా టాండన్.. కారణం ఏమిటంటే..!!
బాలీవుడ్ నటి రవీనా టాండర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమాలో నటించి బాగా పాపులర్ అయ్యింది. అయితే ఇప్పుడు రవీనా టాండర్ ఇప్పుడు ఒక వివాదంలో ఇరుక్కున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మధ్యప్రదేశ్లోని టైగర్ సఫారీలో రవీనా టాండర్ పెద్దపులికి అతి సమీపంగా వెళ్లి ఫోటోలు తీయడంపై వివాదం చాలా వైరల్ గా మారుతుంది. సాత్పురా టైగర్ రిజర్వ్ సఫారీ టూర్ లో ఆమె ప్రయాణిస్తున్న వాహనం పులి దగ్గరకు వెళ్లడం […]
బాలయ్య గొప్పతనం గురించి వివరించిన నటుడు ప్రకాష్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో విలన్ పాత్రలలో ఎంతో మంది ప్రేక్షకులను అలరించిన నటుడు సత్య ప్రకాష్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. తాజగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. సత్య ప్రకాష్ మాట్లాడుతూ సమరసింహారెడ్డి సినిమా సమయంలో వైజాగ్ జగదాంబ సెంటర్లు షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను ఒక లేడీ వెనుక మాట్లాడుతూ వీడే ఆ దరిద్రుడు అని సినిమాలో రేప్ చేసే సీన్ లో నటించిన కామెంట్ చేశారని […]
ఎన్టీఆర్ సినిమాలు ఆగిపోవడానికి కారణాలు ఇవేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఈ మధ్యకాలంలో వచ్చిన RRR సినిమా బ్లాక్ బస్టర్ హీట్ కొట్టిందన్న సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ తదుపరి సినిమాపై క్లారిటీ వచ్చి ఇప్పటికి ఎంతో కాలం అవుతోంది. అయితే ఈ సినిమా కూడా సెట్స్ మీదికి వెళ్ళటం జరుగుతుందా లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న టైంలో త్రివిక్రమ్ తో సినిమా చేయబోతున్నాడని అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ ఈ ప్రాజెక్టు […]