రామాయణం కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సరికొత్త చిత్రం ఆది పురుష్. ఈ చిత్రంలో హీరోగా ప్రభాస్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రం 3d టెక్నాలజీతో తెరకెక్కించడం జరిగింది డైరెక్టర్ ఓం రౌత్. ఇందులో హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తూ ఉన్నది. మరొక ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడి పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇంత భారీ తారకనే ఉండడంతో ఈ సినిమా పైన ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన […]
Author: Divya
సంక్రాంతి రెసుల్ ముందంజలో ఉండేది ఆ హీరోనేనా..?
ఈ ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న అగ్ర హీరోల నుంచి అతిపెద్ద సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో ముఖ్యంగా వాల్తేరు వీరయ్య సినిమాతో పాటు బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి.. అలాగే విజయ్ దళపతి నటిస్తున్న వారసుడు సినిమా కూడా భారీ స్థాయిలో విడుదల కాబోతున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి పలు రకాల విషయాలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. అయితే కేవలం ఇది స్టార్ హీరోల మధ్య కొనసాగే ఫైట్ మాత్రమే కాకుండా..ముగ్గురు తెలుగు […]
పెళ్లి పై షాకింగ్ కామెంట్స్ చేసిన.. పొన్నియన్ సెల్వన్ బ్యూటీ..!!
విష్ణు విశాల్ హీరోగా ,చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కించిన ఫ్యామిలీ స్పోర్ట్స్ డ్రామా చిత్రం మట్టి కుస్తీ. ఈ చిత్రాన్ని నిర్మాతగా రవితేజ నిర్మిస్తూ ఉన్నారు ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య లక్ష్మి నటిస్తోంది. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పలు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేయడం జరిగింది. వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఐశ్వర్య లక్ష్మీ మాట్లాడుతూ.. మూడేళ్ల క్రితం […]
టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు.. ఇండస్ట్రీలో ఇదే హాట్..!!
టాలీవుడ్ లో ఎంతమంది హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. అందులో తక్కువ మంది మాత్రమే స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్నారు. ఒకో సంవత్సరం ఒక్కో హీరోయిన్ హవా కనిపిస్తూ ఉంటుంది. మరి ఏడాదిలో రష్మిక, సమంత ,పూజా హెగ్డే మృణాల్ ఠాగూర్ తదితర హీరోయిన్లు మాత్రమే సందడి చేయడం జరిగింది. మిగిలిన హీరోయిన్స్ సైతం కేవలం ఒకటి రెండు సినిమాల నటించి పెద్దగా ఆకట్టుకోలేక పోయారు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ ఏడాది […]
కేజిఎఫ్ నటుడితో డేటింగ్ లో ఉన్న బాలయ్య హీరోయిన్..!
సినీ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు ఏ ఇండస్ట్రీలో నైనా కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బాలకృష్ణ హీరోయిన్ ఒక విలన్తో డేటింగ్ లో ఉందని వార్తలు చాలా వైరల్ గా మారుతున్నాయి. గత కొంతకాలంగా ఇద్దరు చట్టా పట్టాలేసుకొని తిరుగుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే వివాహానికి సిద్ధంగా ఉన్నారని వార్తలు కూడా శాండిల్ వుడ్ వర్గాల నుంచి బాగా వినిపిస్తున్నాయి. ఇక వీటి గురించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం […]
ఈ వయసులో కూడా మతిపోగోడుతున్న శ్రియ అందాలు..!
తెలుగు సినీ ఇండస్ట్రీలో అత్యంత హాట్ హీరోయిన్ గా పేరు పొందుతోంది హీరోయిన్ శ్రియా శరన్. తాజాగా శ్రియా ఎంతో అమాయకంగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే శ్రియా వివాహమైన తర్వాత ఒకేసారి తన అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారులను గుండెల్లో గుబురు రేపేలా చేస్తూ ఉంటోంది. తాజాగా వైట్ శారీర తన అందాలను ఆవిష్కరిస్తూ నడుము అందాలు కనిపించేలా చీర కట్టుతో ఫోజులిచ్చింది. ఈ చీరలో అందాలతో ఇంటర్నెట్ మొత్తాన్ని షేక్ చేస్తోంది శ్రియా. మొదట్లో ఫోటోషూట్z […]
దద్దరిల్లిపోతున్న అన్ స్టాపబుల్.. ప్రోమో..!!
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో బుల్లితెరపై హోస్టుగా కూడా అన్ స్టాపబుల్ షోకి వ్యవహరిస్తూ ఉన్నారు. బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు సిద్ధంగా ఉన్నది. బాలయ్యకు పోటీగా ఎంతో మంది హీరోల సినిమాలు విడుదలవుతూ ఉన్నాయి ఇప్పుడు పోస్ట్ గా రెండవ సీజన్లో విజయవంతంగా ముందుకు వెళుతున్నారు బాలకృష్ణ. ఇప్పటివరకు నాలుగు ఎపిసోడ్లను పూర్తి చేసిన బాలయ్య తాజాగా ఐదవ ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో వైరల్ […]
ముఖచిత్రం ట్రైలర్ తో అదరగొడుతున్న విశ్వక్ సేన్..!!
వికాస్ వశిష్ట, 30 వెడ్స్ 21 చైతన్య రావు, ప్రియా వడ్లమాని ప్రధాన పాత్రలో నటిస్తున్న మిస్టారికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ముఖచిత్రం. ఇందులో యంగ్ హీరో విశ్వక్ సేన్ కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇప్పటికే విడుదల చేసిన సీన్ క్యారెక్టర్ కు సంబంధించి చిన్న గ్లింప్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ట్రైలర్ ను ఈ రోజున విడుదల చిత్ర బృందం విడుదల […]
ఈడీ నోటీసులు..నిన్న విజయ్ దేవరకొండ.. నేడు టైసన్ కూడా..!
గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి లైగర్ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరి పైన కూడా ఈడి అధికారులు దూకుడు పెంచడం జరుగుతోంది. లైగర్ సినిమా విడుదలై ఇప్పటికి మూడు నెలలు కావస్తున్న ఈడి అధికారులు నిన్నటి రోజున హీరో విజయ్ దేవరకొండను ప్రశ్నించడం జరిగింది .అలాగే చిత్ర డైరెక్టర్ సహనిర్మాత అయిన పూరి జగన్నాథ్, ఛార్మిని కూడా ఈడి అధికారులు సామాన్లు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా లైగర్ సినిమాలో నటించిన మైక్ టైసన్ […]