ఎల్బీ శ్రీరామ్ సినిమాలలో నటించాలని ఆయన అభిమానులు భావిస్తూ ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉండి అమృతం సీరియల్ ద్వారా ఎల్బి శ్రీరామ్ ఆకట్టుకున్నారు. ఆ సిరీస్ ద్వారా మంచి పేరును సంపాదించుకున్నారు. అమృతం ద్వితీయంతో ప్రేక్షకులకు మంచి రెస్పాన్స్ లభించింది. తాజాగా ఎల్బీ శ్రీరామ్ సినిమాలకు ఎందుకు దూరమయ్యారు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది వాటి గురించి తెలుసుకుందాం. ఎల్బీ శ్రీరామ్ తనకు నచ్చని పని ఏదైనా చేయనని నచ్చితే సంతృప్తిగా జీవనం సాగిస్తానని తెలియజేశారు. 10 […]
Author: Divya
లవ్ మ్యాటర్ తెలియగానే ఎంగేజ్మెంట్ చేసుకున్న జంట..!!
సినిమాలలో హీరోగా విలన్ గా మెప్పించి ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న నటుడు వశిష్ట. గత కొద్ది రోజులుగా బాగా పాపులర్ అయ్యారు. ముఖ్యంగా కే జి ఎఫ్ సినిమా లో విలన్ గా నటిచ్చి మంచి పాపులారిటీ సంపాదించిన వశిష్ట మరింత క్రేజ్ అందుకున్నారు. ఇక శాండిల్ వుడ్ లో కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్న హరిప్రియ గురించి ఎంత చెప్పినా తక్కువే. గడచిన కొద్ది రోజుల క్రితం నుంచి వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని వార్తలు […]
ఆ సినిమాతో బాలయ్యకు అదృష్టం పట్టుకుందా..?
నందమూరి నటసింహ బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు. ఆరు పదుల వయసులో కూడా అంతే స్టామినా తో వరుస సినిమాలు చేస్తూ మరింత బ్లాక్ బస్టర్ అందుకుంటున్న బాలయ్య గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఇకపోతే ప్రస్తుతం బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ పతాకం పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అనగా జనవరి 12వ తేదీన […]
రామ్ చరణ్ ని బెల్ట్ తో చితగ్గొట్టిన చిరంజీవి.. ఏమైందంటే..?
ఎక్కడైనా సరే పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు దండిస్తారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇలాంటి సంఘటన చిరంజీవి, రామ్ చరణ్ మధ్య కూడా జరిగిందని తెలిసి ఈ వార్త కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతుంది. నిజానికి సెలబ్రిటీలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ను కలిగి ఉన్నారు.అంతేకాదు వరుస భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకుంటున్న వీరిద్దరూ ఇండస్ట్రీలో తండ్రి కొడుకులు అంటే ఒక పట్టాన […]
రాజమౌళి ఇంటిపేరు వెనుక ఇంత కథ ఉందా..!!
దేశం.. కాదు కాదు ప్రపంచమే మెచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం తెలుగు దర్శకుడు రాజమౌళి అని చెప్పవచ్చు. తెలుగు సినిమా ఖ్యాతిని ఎల్లలు దాటించి మరింత పాపులారిటీని దక్కించుకుని.. ఇటీవల ఇంగ్లీష్ మ్యాగజైన్ లోకి కూడా ఎక్కాడు. ఇదిలా ఉండగా రాజమౌళి ఇంటి పేరు వెనుక ఉన్న విషయాలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. నిజానికి రాజమౌళికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవ్వడానికి కారణం ఆయనకున్న పాపులారిటీనే.. దర్శకుడు […]
నటుడు విశాల్ పెళ్లి ఇప్పట్లో అయ్యేనా..?
హీరో విశాల్ పెళ్లి విషయం ఎప్పుడూ కూడా ప్రశ్నార్థకంగానే మారుతోంది. ఇటీవల ఒక అందమైన కథానాయకను వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారని వార్తలు కూడా బాగా వినిపించాయి. ఒక గతంలో కూడా హీరో విశాల్ ఒక హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపించాయి. ఆ తర్వాత బడా ఫ్యామిలీకి చెందిన ఒక అమ్మాయితో నిశ్చితార్థం జరగగా..అది కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇలా ఎన్నో సార్లు విశాల్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిన సందర్భాలు చాలానే […]
అయ్యో కళ్యాణ్ రామ్ డెవిల్ సినిమాకు కూడా ఆ సమస్య నేనా..?
నందమూరి కళ్యాణ్ రామ్ కెరియర్ ప్రారంభించి ఇప్పటికీ ఎన్నో సంవత్సరాలు అవుతున్నా..ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటునేలా చిత్రాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రయోగాలు చేయడంలో కళ్యాణ్ రామ్ కి ఎవరు సాటి రారని చెప్పవచ్చు. ముఖ్యంగా కొత్త దర్శకులకు టెక్నీషియన్లను అవకాశాలు ఇస్తూ సరికొత్త సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు కళ్యాణ్ రామ్. రీసెంట్గా బింబిసార చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రంతో కళ్యాణ్ రామ్ మళ్ళీ గాడిలో పడ్డారు. ఈ చిత్రంతో వరుసగా బ్యాక్ […]
ఎక్కువగా హీరోయిన్లు జబ్బుల బారిన పడడానికి కారణం అదేనా..?
టాలీవుడ్ లో హీరోయిన్స్ కి ఈ మధ్యకాలంలో వరుసగా జబ్బుల బారిన పడటం జరుగుతోంది. అందులో ముఖ్యంగా సమంత, నటి కల్పిక గణేశన్, పూనమ్ కౌర్ తదితర హీరోయిన్లు కూడా జబ్బుల బారిన పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎంతమంది హీరోయిన్స్ ఉన్నప్పటికీ ఈ హీరోయిన్ లకే ఇలాంటివి ఎందుకు వస్తున్నాయి అంటూ టాలీవుడ్ లో పలు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా సైతం ఈ హీరోయిన్లకు వచ్చిన జబ్బుల పై పలు రకాలుగా పోస్టులు తెలియజేస్తున్నారు. […]
న్యూ లుక్ తో అదరగొడుతున్న మహేష్ బాబు..!!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు. కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు తల్లిదండ్రులను కోల్పోయారు. తన తల్లి మరణం కారణం చేత సినిమా షూటింగులు వాయిదా పడడం జరిగింది. ఇప్పుడు మళ్లీ సినిమా షూటింగ్లకు హాజరు కాబోతున్న సమయంలో హఠాత్తుగా తన తండ్రి కృష్ణ మరణించడంతో మహేష్ బాబు ఒక నెల రోజులపాటు సినిమా షూటింగ్లకు దూరంగా ఉంటున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పటికే చాలా గ్యాప్ ఇవ్వడంతో […]