పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్.. సిరి – శ్రీహన్ బ్రేకప్ అయినట్టేనా..?

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ బాగా పేరు సంపాదించిన షో బిగ్ బాస్ షో. ఇప్పుడు 6 వ సీజన్ ని పూర్తి చేసుకోబోతోంది. బిగ్ బాస్ షో వల్ల ఇప్పటివరకు ఎంతోమంది గుర్తింపు పొందారు అలాంటి వారిలో సిరి హన్మంత్ కూడా ఒకరు. ఈమె ఐదవ సీజన్లో బాగా సందడి చేసింది. ఇప్పుడు ఆరవ సీజన్లో శ్రీహాన్ ఫినాలేకు చేరడం జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక షోలో పాల్గొన్న సిరి.. […]

అలాంటి విమర్శలు నేను కూడా ఎదుర్కొన్నాను అంటున్న ప్రియాంక చోప్రా..!!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటుల సైతం ఎంట్రీ ఇస్తున్నారు. కొంతమంది హీరోయిన్లకు మాత్రం బాడీ షేవింగ్ వల్ల పలు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మరి కొంతమంది అందం హైటు కలర్ గురించి కూడా పలు రకాలుగా కామెంట్లు ఎదుర్కొన్న పరిస్థితి ఉందనే ఉంటుంది. విశ్వసుందరిగా ఎంతో గొప్ప ప్రతిభను అందచందాలతో కిరీటాలు గెలుచుకున్న మాజీ విశ్వసుందరిలలో ప్రియాంక చోప్రా, సుస్మిత సేన్లకే ఇలాంటి కామెంట్లు ఎదుర్కొన్న సందర్భాలు చాలానే ఉన్నాయట. ఈ ఇద్దరు హీరోయిన్లు […]

టాప్ మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ లో మన తెలుగు స్టార్స్ వీళ్లే..!!

ప్రతి ఏడాది ప్రముఖ వెబ్సైట్ ఐఎండిబి టాప్ -10 సెలబ్రిటీల జాబితాను ఆనవాయితీగా ప్రకటిస్తూ వస్తోంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా అత్యధిక పాపులారిటీ క్రేజ్ ను అందుకున్న కొంతమంది సినీ సెలబ్రిటీల జాబితాను వెల్లడించింది. తాజాగా ఈ ఏడాదికీ సంబంధించి సెలబ్రెటీల జాబితాను ప్రకటించింది ఇందులో తెలుగు హీరోలలో రామ్ చరణ్ ,ఎన్టీఆర్ ,అల్లు అర్జున్, కన్నడ హీరో యష్, హీరోయిన్ సమంత ,కియారా అద్వానీ, ఐశ్వర్యారాయ్ ఆలియా భట్, ధనుష్ స్థానాన్ని సంపాదించారు వాటి గురించి పూర్తి […]

చిరంజీవి ఆ డైరెక్టర్ తో పెద్ద సాహసమే చేస్తున్నారా..?

టాలీవుడ్ లో అగ్ర హీరోలలో చిరంజీవి కూడ ఒకరు. డైరక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి గతంలో ఒక సినిమాని చేయాలనుకున్నారు.. కానీ ఎందుకో అది కుదరలేదు. ఆ సినిమా పేరే ‘ఆటో జానీ’. అయినా కూడా పూరి ఏమాత్రం విడిచిపెట్టకుండా ఏదో ఒక సందర్భంలో చిరంజీవితో సినిమా తీయాలని కోరిక ఉందని తెలియజేస్తూ ఉంటారు.వీరిద్దరి కాంబో సెట్ అవుతుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఇటీవలే పూరి చిరంజీవికి అదిరిపోయే లైన్ వినిపించాడట. పూరి చెప్పిన లైన్ […]

వామ్మో.. ఆ డైరెక్టర్ దృష్టిలో మెగా హీరోలు పాన్ ఇండియా స్టార్సే కాదా..?

తమిళ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ తెలుగు,తమిళ, హిందీ భాషలలో కూడా ఎన్నో బ్లాక్ బాస్టర్ చిత్రాలను తెరకెక్కించారు. అయితే మురగదాస్, విజయ్ తో కలిసి కత్తి సినిమాని తెరకెక్కించిన తర్వాత పెద్దగా క్రేజ్ ని సంపాదించలేదు. బాలీవుడ్ లో సోనాక్షి సిన్హాతో అకిరా, మహేష్ బాబుతో స్పైడర్, విజయ్ తో సర్కార్, రజనీకాంత్ తో దర్బార్ వంటి సినిమాలు తెరకెక్కించిన పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. దీంతో ఒక్కసారిగా మురుగదాస్ ఫ్లాపుల్లో మునిగిపోయారు. ఈ డైరెక్టర్ […]

మాస్ డాన్స్ తో అదరగొడుతున్న ఇంద్రజ వీడియో వైరల్..!!

తెలుగు బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కార్యక్రమాలలో జబర్దస్త్,ఎక్స్ ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి కార్యక్రమాలకు మంచి ఆదరణ లభిస్తోందని చెప్పవచ్చు. ఈ కార్యక్రమం కూడా ఎప్పటిలాగానే ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటోంది. ఇందులో ఎంతోమంది సెలబ్రిటీస్ సైతం తమ డాన్స్ పర్ఫామెన్స్ తో పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటారు. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోమో నెట్టింట వైరల్ గా మారుతొంది. ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఎపిసోడ్లో భాగంగా ఈసారీ […]

కే జి ఎఫ్ చిత్రంలో నటించిన నటుడు మృతి..!!

కే జి ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ కి అందులో నటించిన నటీనటులు అందరూ కూడా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. కే జి ఎఫ్ సినిమాలో ఒక ముసలి తాతగా కనిపించిన కృష్ణాజీ రావు ప్రతి ఒక్కరికి సుపరిచితమే. గడిచిన కొద్ది రోజుల క్రితం నుంచి బెంగళూరులోని సీతా సర్కిల్ సమీపంలో వినాయక ఆసుపత్రిలో పలు అనారోగ్య సమస్యలతో కృష్ణాజీరావు చేరడం జరిగిందట. గత కొన్ని రోజులుగా ఈ నటుడు పరిస్థితి విషయంగా ఉండడంతో ఐసీయూలో ఉంచారు. […]

పబ్లిక్ గా జూనియర్ ఎన్టీఆర్ గురించి హరికృష్ణ ఏమన్నారు అంటే..?

టాలీవుడ్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి ఒక సెన్సేషనల్ క్రియేట్ చేశాడు. ఎన్టీఆర్ ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో పైకి ఎదిగారని చెప్పవచ్చు. ముఖ్యంగా నందమూరి ఫ్యామిలీ సపోర్టు ఎన్టీఆర్ కు లేదని అప్పట్లో వార్తలు వినిపించాయి. తండ్రి హరికృష్ణ ఈ వార్తలపై ఒక సినిమా ఫంక్షన్లు వేదికగా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఆ అరుదైన సంఘటన గురించి పలు విషయాలను […]

మళ్లీ జబర్దస్త్ వైపు రావాలని ఆలోచిస్తున్న అనసూయ..అందుకేనా..?

బుల్లితెర గ్లామరస్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించిన ఈమె జబర్దస్త్ లో యాంకరింగ్ తో పాటు తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇలా ప్రస్తుతం జబర్దస్త్ తర్వాత ఛానల్ తో సంబంధం లేకుండా ప్రతి షోకి కూడా యాంకర్ గా వ్యవహరించి మరింత పాపులారిటీని దక్కించుకుంది. ఒకవైపు బుల్లితెరపై పలు షోలు […]