చిక్కుల్లో పడ్డ ప్రభాస్ ఆది పురుష్ సినిమా..?

టాలీవుడ్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. మొదట ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతున్న సమయంలో సెట్ లో అగ్ని ప్రమాదంతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా ఇప్పటికీ కూడా ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటూ పలు వార్తలు నిలుస్తూనే ఉంది. కృతి సనన్ సీత పాత్రలో నటించింది. ప్రస్తుతం ఈ సినిమా […]

చిరు తో సినిమా తీయబోతున్న చిరంజీవి కూతురు..!!

చిరంజీవి ,రవితేజ డైరెక్టర్ బాబి కాంబినేషన్లో వచ్చిన చిత్రం వాల్తేరు వీరయ్య నిన్నటి రోజున ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయ దిశగా దూసుకుపోతోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ విజయ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసిన సుష్మిత కొణిదెల పలువురు మీడియాతో సమావేశంలో వాల్తేరు వీరయ్య సినిమా గురించి తెలియజేసింది. ముఖ్యంగా […]

చివరి రోజుల్లో ఐరన్ లెంగ్ శాస్త్రి మరణం అంత దారుణంగా ఉందా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో అలనాటి నటులలో ఘనపూడి విశ్వనాథ శాస్త్రి కూడా పలు చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించారు. అయితే ఈ పేరు వినగానే పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఐరన్ లెగ్ శాస్త్రి అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు. తెలుగు ప్రేక్షకులకు అలరించిన ఈ నటుడు దాదాపు 150 సినిమాలలో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉండేవారు. ముఖ్యంగా డైరెక్టర్ ఈ వివి సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన అప్పుల అప్పారావు సినిమాతో మొదటిసారిగా సినీ ఇండస్ట్రీకి […]

సొంతం సినిమా హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

తెలుగు తెరకు ఎంతమంది హీరోయిన్స్ ఇప్పటివరకు పరిచయం అవుతూనే ఉన్నారు. మొదటి సినిమాతోనే నటనతో ఆకట్టుకున్న వారు చాలామంది ఉన్నారు. అందంతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న వారు కూడా ఉన్నారు. ఫస్ట్ మూవీతో సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ నేహా ఫ్రెండ్సే కూడా ఒకరు. ఈమే పేరు చెబితే గుర్తుపట్టడం చాలా కష్టం కానీ..ఈమె నటించిన చిత్రాలు తెలిస్తే వెంటనే గుర్తుపడతారు. టాలీవుడ్ […]

పవన్ భీమ్లా నాయక్ సినిమాకు ఎన్ని కోట్లు నష్టమో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ తమ్ముడుగా తన సినీ కేర్ ను మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు నటుడు పవన్ కళ్యాణ్. ఈ మధ్యకాలంలో రాజకీయాలలో చాలా చురుకుగానే పాల్గొంటున్నారు. ఒక వైపు సినిమాలు చేస్తూనే మరొకవైపు రాజకీయాలలో ఎలాగైనా రాణించాలని వచ్చే ఎలక్షన్లకు తన సత్తా చాటాలని పలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీపై పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు పలు విమర్శలు కూడా చేస్తూ ఉంటారు. […]

బన్నీ కు క్రేజ్ తెచ్చి పెట్టిన సినిమా రీ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

టాలీవుడ్ లో గత ఏడాది ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండు బాగా కొనసాగింది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమాలు సందడి బాగా చేశాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ సినిమాలు జల్సా, ఖుషి సినిమాలు విడుదలయి బాగానే కలెక్షన్లు అందుకున్నాయి. ఇక మహేష్ బాబు నటించిన పోకిరి, ఒక్కడు, మురారి వంటి సినిమాలు కూడా రీ రిలీజ్ చేసి కలెక్షన్లు బాగానే సంపాదించాయి. అయితే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ నటించిన […]

సమంత ఇంతగా మారడానికి కారణం ఆయనేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగుతున్న సమంత గడిచిన కొన్ని రోజుల నుంచి మాయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లుగా తెలియజేసింది. అందుకు సంబంధించి ట్రీట్మెంట్ ని కూడా తీసుకుంటున్నట్లు తెలియజేసింది సమంత. గత ఏడాది యశోద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ ఏడాది వచ్చే నెల 17వ తేదీన శాకుంతలం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో సమంత తన ఆరోగ్య పరిస్థితి […]

సంక్రాంతి పోరులో విజేత ఎవరంటే..?

ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలు గట్టి పోటి గా నిలిచాయి. ఇదే సమయంలో కోలీవుడ్లో ఇద్దరు స్టార్ హీరోలతో ఒక వెలుగు వెలుగుతున్న హీరోలలో విజయ్ దలపతి వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అలాగే తెగింపు సినిమాతో పోటీలో నిలవడం జరిగింది. ఈ ఇద్దరు హీరోల మధ్య కోలీవుడ్లో మంచి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కోలీవుడ్లో తెగింపు, వారసుడు సినిమాలు విడుదలై ప్రేక్షకుల నుంచి యావరేజ్ […]

Trailer: అభిరామ్ కి ఇంతటి అహింస సక్సెస్ అందించేనా..?

టాలీవుడ్ లో దగ్గుబాటి రానా తమ్ముడుగా అభిరామ్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే. సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వాలని ఎన్నో సంవత్సరాలలో ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు తాజాగా డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వస్తున్న అహింస సినిమాతో మొదటిసారి హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి గతంలో ఎన్నో అప్డేట్లు కూడా విడుదలయ్యాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ను విడుదల చేయడం జరిగింది. అది కూడా రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ ట్రైలర్ను […]