బ్లూ డ్రెస్ లో మళ్ళీ రెచ్చిపోయిన పాయల్ రాజ్ పుత్..!!

టాలీవుడ్ లో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ అంటే తెలియని వారంటూ ఎవరూ ఉండరు. మొదట ఆర్ఎక్స్ 100 సినిమాతో బోల్డ్ బ్యూటీగా పేరుపొందిన ఈ ముద్దుగుమ్మ తన మొదటి చిత్రంతో అందచందాలతో కుర్రకారులకు మతులు పోగొట్టేలా చేసింది. ఇక తర్వాత సోషల్ మీడియాలో కూడా పలు రకాల హాట్ ఫోజులను షేర్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచేసుకుంది. ఎన్నో చిత్రాలలో తన అందచందాలతో అలరించిన ఈ ముద్దుగుమ్మకు సరైన సక్సెస్ మాత్రం రాలేదని చెప్పవచ్చు. […]

మర్యాద రామన్న హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

ఏ ఇండస్ట్రీలోనైనా కొంతమంది హీరోయిన్లకు అందం అభినయం ఉన్నప్పటికీ అదృష్టం మాత్రం కలసి రాకుండా ఉంటుంది. అలా కొన్ని సినిమాలతోనే కనుమరుగైన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు అలాంటి వారిలో హీరోయిన్ సలోని అశ్వని కూడా ఒకరు. మర్యాద రామన్న సినిమాతో తన నటనకు మంచి గుర్తింపు లభించింది. దాదాపుగా పదికి పైగా సినిమాలలో నటించిన సలోని పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలలో నటించిన కూడా ఈమెకు సరైన అవకాశాలు రాలేదు. సలోని […]

SSMB -28.. మహేష్ తో స్టెప్పు లేయనున్న బాలీవుడ్ బ్యూటీ..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చివరిగా సర్కారు వారి పాట సినిమాలో నటించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నారు. ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ తన 28వ సినిమానీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోయిన్గా పూజా హెగ్డే నటిస్తూ ఉండగా కీలకమైన పాత్రలో శ్రీ లీల కూడా నటించబోతోంది. గత కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని భారీ […]

సక్సెస్ వచ్చిన సైలెంట్ గా ఉన్న శృతిహాసన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శృతిహాసన్ గడిచిన కొన్ని సంవత్సరాల క్రితం కాస్త సినిమాలకు దూరంగా ఉంటూ మళ్లీ క్రాక్ సినిమాతో తన హవా మొదలుపెట్టింది. అటు తరువాత ఈ ముద్దుగుమ్మ సీనియర్ హీరోల సరసన నటించే అవకాశాలను అందుకుంది. అందులో వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాలలో చిరంజీవి బాలయ్యకు జోడిగా నటించి మంచి సక్సెస్ను అందుకుంది. ఇక ప్రమోషన్లలో కూడా ఈమె పెద్దగా పాల్గొన్నట్లు కనిపించలేదు. అలాగే ఎవరికి […]

శర్వానంద్ వివాహం చేసుకోబోయే అమ్మాయి ఇమే..!!

టాలీవుడ్ లో యంగ్ హీరో శర్వానంద్ వివాహం చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఇటీవల వార్తలు వినిపించాయి. అతడికి పెద్దలు కుదిర్చిన వివాహం నిశ్చయమైందని వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే ఆ శుభవార్తను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నట్లు సమాచారం. ఇక శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి తండ్రి పేరు మధుసూదన రెడ్డి.. ఈయన హైకోర్టులో లాయర్ గా పనిచేస్తున్నారట. ఈయన కూతురు రక్షిత రెడ్డిని వివాహం చేసుకోబోతున్నారని సమాచారం. రక్షిత కు కూడా రాజకీయ నేపథ్యం ఉన్నట్లుగా తెలుస్తోంది. […]

అందుకే రష్మిక దూరంగా ఉంటోందా..?

టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మిక మందన ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట కిరిక్ పార్టీ సినిమాతో శాండిల్ వుడ్ లో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో మాత్రం ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇక తర్వాత వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోయిన్ గా కూడా పేరు పొందింది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ తోనే బాలీవుడ్ లో కూడా పలు అవకాశాలను అందుకున్న సక్సెస్ […]

వామ్మో.. కుర్ర హీరోయిన్ అందానికి తట్టుకోగలరా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది అందాల ముద్దుగుమ్మ రుహాని శర్మ. ఈ ముద్దుగుమ్మ చేసింది తక్కువ సినిమాలే మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిలసౌ అనే సినిమాతో హీరోయిన్గా తెలుగు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత పలు చిత్రాలలో కూడా నటించింది.ఈమె చేసిన సినిమాలు అన్నీ కూడా మంచి గుడ్ ఫిలిం సినిమాలే కావడం గమనార్హం. అయితే ఎంతో మంది దర్శకులు మాత్రం ఈమె గ్లామర్ ని […]

బికినీలో సెగలు పుట్టిస్తున్న ఆర్జీవి హీరోయిన్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అప్సర రాణి ప్రస్తుతం టాలీవుడ్లో వినని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన పలు చిత్రాలలో ఏమి అందాలతో కుర్రకారులను సైతం ఆకట్టుకుంది.పలు సినిమాలలో ఐటెం సాంగ్లలో కూడా నటించింది. ఆ తర్వాత 4 లెటర్స్ అనే చిన్న చిత్రంలో నటించి టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ వెంటనే ఉల్లాల ఉల్లాల అంటూ వచ్చిన బి గ్రేడ్ సినిమాలో కూడా నటించింది దీంతో ఏమి బికినీ అందాలతో మరింత […]

రామ్ చరణ్ కోసం తెగ ట్రై చేస్తున్న అల్లు అరవింద్.. కారణం..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా.. అల్లు అరవింద్ నిర్మాణంలో వచ్చిన మగధీర సినిమా ఏ స్థాయిలో విజయాన్ని సొంతం చేసుకుందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ముఖ్యంగా ఈ ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే అప్పటినుంచి ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాలేదు. అందుకే అల్లు అరవింద్ ఇప్పుడు రామ్ చరణ్ హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయని.. ఆ […]