వెంకటేష్ తో నటించిన నేపాలి అమ్మాయి ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

టాలీవుడ్ లో విక్టరీ వెంకటేష్ తన కెరియర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలలో పాత్రలలో నటించి మెప్పించారు. వెంకటేష్ కామెడీ టైమింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అని చెప్పవచ్చు. ఇప్పటికీ పలు మల్టీ స్టార్ చిత్రాలలో తన నటనతో మెప్పిస్తూ ఉన్నారు. ఇక అలా గతంలో విడుదలైన సినిమాలలో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమా కూడా ఒకటి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా తమిళం చిత్రమైన తైకులమే […]

చిరంజీవి సినిమా వల్ల నిరాశలో ఉన్న నటులు వీళ్లే..!!

ఈ ఏడాది సంక్రాంతి మొదటిలో విడుదలైన చిత్రాలలో వాల్తేరు వీరయ్య సినిమానీ ఇండస్ట్రీ తో పాటు అభిమానులు కూడా సక్సెస్ అయిందని విషయాన్ని గట్టిగా చెబుతున్నారు. వీర సింహారెడ్డి సినిమాకి పోటీగా విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ను అందుకుంది. ఇక తనదైన కామెడీ టైమింగ్ తో వాల్తేరు వీరయ్య సినిమా అందరిని అలరించిందని చెప్పవచ్చు. గతంలో ఆయన చేసిన గ్యాంగ్ లీడర్ ,ముఠామేస్త్రి ,ఘరానా మొగుడు తదితర చిత్రాలతో సమానంగా ఈ సినిమా క్లాస్ తో […]

ఎట్టకేలకు స్టార్ హీరో కుమారుడు మరొక సినిమాకు రెడీ..!!

సీనియర్ హీరోలలో నటుడు శ్రీకాంత్ కూడా ఒకరు ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో విలన్ గా పలు సినిమాలలో నటించేందుకు పలు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ విలన్ గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. శ్రీకాంత్ కొడుకు రోషన్.. నిర్మల కాన్వెంట్ సినిమాతో మొదటిసారిగా తెలుగు పరిచయమయ్యారు. ఈ చిత్రంలో నాగార్జున ప్రధానోపాత్రలో నటించారు. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే కొన్నాళ్ల తర్వాత హీరోగా లాంచ్ అయిన రోషన్ ఏకంగా డైరెక్టర్ రాఘవేంద్రరావు […]

బెల్లంకొండ శ్రీనివాస్.. రావడం కష్టమేనా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడు బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. మొదట అల్లుడు శీను సినిమా ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు అడుగుపెట్టిన శ్రీనివాస్ మొదటి సినిమాతోనే మాస్ హీరోగా పేరు సంపాదించారు. ఆ తర్వాత ఎన్నో భారీ బడ్జెట్ సినిమాలలో నటించారు. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ కు మాత్రం సరైన సక్సెస్ రాలేదని చెప్పవచ్చు. రాక్షసుడు సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ […]

బిగ్ బ్రేకింగ్.. కీరవానికి పద్మశ్రీ అవార్డు..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇక ఇటీవలే RRR సినిమా పాటలకు గాను పలు అంతర్జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు కీరవాణి. ఈ సమయంలోనే ప్రధాని మోడీ సైతం కీరవాణిని ప్రశంసించడం జరిగింది. ఇక ఈతరహాలోని ఒరిజినల్ సాంగ్ కేటగిరీల నాటు నాటు సాంగ్ అనే పాటకు ఆస్కార్ ఫైనల్ లో నామినేషన్ లిస్టులో […]

బాలయ్య-నాగార్జునకు వార్ అక్కడినుంచే మొదల..!!

గడిచిన మూడు రోజుల క్రితం నుంచి స్టార్ హీరో బాలకృష్ణ ,నాగార్జున మధ్య పెద్ద వార్ జరుగుతోంది. ఇక వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో పలు రకాలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఇద్దరు హీరోల మధ్య గొడవకు కారణం బాలయ్య హీరోగా నటించిన శ్రీమన్నారాయణ సినిమా అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి చావలి దర్శకత్వంలో తెరకెక్కించడం జరిగింది. హీరోయిన్గా ఇషా చావ్లా, పార్వతి మెల్టన్ నటించారు. ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. […]

Pathaan:నాలుగేళ్ల తర్వాత షారుక్ ఖాన్ మూవీ.. ఎలా ఉందంటే..?

బాలీవుడ్లో విడుదలైన సినిమాలు ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో బాలీవుడ్ నటీనటుల హవా కాస్త తగ్గిందని చెప్పవచ్చు. దాదాపుగా నాలుగు సంవత్సరాల తర్వాత విడుదలవుతున్న షారుక్ ఖాన్ చిత్రం పఠాన్ సినిమా పైనే బాలీవుడ్ సినిమాలన్నీ ఆశపెట్టుకున్నాయి. ఈ చిత్రం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల అయింది. యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇందులో హీరోయిన్గా దీపికా పదుకొనే నటించింది. జాన్ అబ్రహం విలన్ గా అద్భుతంగా నటించినట్లుగా తెలుస్తోంది. […]

మాస్టర్ సినిమా హీరోయిన్ సాక్షి శివానంద్ ఎప్పుడు ఎలా ఉందో తెలుసా..?.

గతంలో ఎంతో మంది స్టార్ హీరోయిన్స్ సైతం బాగా ఆకట్టుకున్నప్పటికీ చాలా తక్కువ సమయంలోనే సినిమాలకు గుడ్ బై చెప్పేసిన వారు చాలామందే ఉన్నారు. కొంతమంది నటీనటులు సైతం ఇప్పుడు ఎలా ఉన్నారో కూడా ఎవరికి తెలియడం లేదు. చాలామంది నటులను మనం మర్చిపోయాము ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్ సాక్షి శివానంద్ టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. ఇక అప్పట్లో తన అందంతో వయ్యారంతో కుర్రకారులను కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. చిరంజీవి […]

మాల్దీవులో మంటలు పుట్టిస్తున్న సమంత.. వీడియో వైరల్..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నాగచైతన్య తో విడిపోయినప్పటి నుంచి నిరంతరం ఏదో ఒక వార్తల్లో ఈమె పేరు వినిపిస్తూనే ఉంది. మయోసైటీస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్న సంగతి తెలిసిందే.. సమంత ఈ సమస్యతో బాధపడుతోందని తెలిసినప్పటి నుంచి ఆమె అభిమానులు సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సమంత చికిత్స చేయించుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా ఇలా ఉంటే మరొకవైపు సినిమాలలో కూడా సమంత బాగా ఆకట్టుకుంటోంది. ఇక గత […]