రెండో పెళ్లిపై ప్ర‌శ్న‌.. మ్యాచ్ అయ్యేవాడు దొరకాలి క‌దా అంటూ ప్ర‌గ‌తి ఓపెన్ కామెంట్స్‌!

ప్ర‌ముఖ న‌టి ప్ర‌గ‌తి గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా ఎన్నో వంద‌ల సినిమాల్లో న‌టించింది. న‌టిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకుంది. సోషల్ మీడియాలో కూడా ప్రగతి చాలా యాక్టివ్ గా ఉంటుంది. త‌ర‌చూ వ‌ర్కౌట్ వీడియోలు, డ్యాన్స్ వీడియోల‌తో సోష‌ల్ మీడియాను ఓ రేంజ్‌లో షేక్ చేస్తుంటుంది. అయితే తాజాగా ప్ర‌గ‌తి ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. ఈ సంద‌ర్భంగా ఆమె ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను పంచుకుంది. ఈ క్ర‌మంలోనే రెండో […]

`హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`కు హైప‌ర్‌ ఆది సాయం.. ఇక ద‌శ తిర‌గ‌డం ఖాయం!?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌ముఖ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు`. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అర్జున్ రాంపాల్, ఆదిత్య మీనన్, పూజిత పొన్నాడ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోసిస్తున్నారు. పీరియాడిక్‌ యాక్షన్ అడ్వేంచర్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్లి చాలా కాల‌మే అయింది. […]

`వార‌సుడు`పై రామ్ చ‌ర‌ణ్ రివ్యూ.. మెగా ఫ్యాన్స్ కి గ‌ట్టిగానే కాలింది!?

ఈ సంక్రాంతి బరిలో దిగబోతున్న చిత్రాల్లో విజయ్ దళపతి నటించిన `వారసుడు` ఒకటి. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ బ‌డా నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఈ సినిమా విడుదల మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య`, నట‌సింహ నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` చిత్రాలకు పెద్ద తలనొప్పిగా మారింది. తాను నిర్మించిన వార‌సుడు […]

పవిత్రతో పెళ్లి.. ఇంత‌కీ మూడో భార్యకు న‌రేష్ ఎంత ముట్ట‌చెప్పాడో తెలుసా?

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ పెళ్లి పీట‌లెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త కొద్ది రోజుల నుంచి చ‌ట్టాప‌ట్టాలేసుకుని తిర‌గ‌డం, ఎక్క‌డికి వెళ్లినా క‌లిసే రావ‌డం వంటి అంశాలు.. వీరిద్ద‌రి బంధంపై అనేక అనుమానాల‌ను రేకెత్తించాయి. క‌ట్ చేస్తే వీర‌ద్ద‌రూ స్వ‌యంగా త‌మ బంధాన్ని బ‌హిర్గ‌తం చేశారు. న్యూ ఇయ‌ర్ రోజు లిప్ లాక్ వీడియోను పెళ్లి చేసుకోబోతున్న‌ట్లు అనౌన్స్ చేశారు. న‌రేష్ కు ఇది నాలుగో వివాహం కాగా.. ప‌విత్ర‌కు ఇది మూడో […]

ఏంటీ.. నాని సినిమా కోసం మృణాల్ ఎన్టీఆర్ కు నో చెప్పిందా?

మృణాల్ ఠాకూర్‌.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `సీతారామం` సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మైన ఈ ముద్దుగుమ్మ‌.. ఇక్క‌డ తొలి సినిమాతోనే స్టార్ హోదాను అందుకుంది. రీసెంట్ గా తెలుగుతో ఈ బ్యూటీ రెండో సినిమాకు సైన్ చేసింది. అదే నాని 30. ప్ర‌స్తుతం `ద‌స‌రా` అనే మాస్ ఎంట‌ర్టైన‌ర్ మూవీ చేస్తున్న న్యాచుర‌ల్ స్టార్ నాని.. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా త‌న త‌దుప‌రి ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. […]

మెగా ఫ్యాన్స్‌కి డ‌బుల్ ట్రీట్.. సంక్రాంతికి చిరుతో పాటు ప‌వ‌న్ కూడా వ‌స్తున్నాడోచ్‌!?

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి `వాల్తేరు వీరయ్య` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బాబీ దర్శకత్వం వహించిన ఈ మాస్ ఎంటర్టైనర్ లో మాస్ మహారాజా రవితేజ కీల‌క పాత్రను పోషించాడు. శ్రుతిహాసన్, కేథ‌రిన్‌ హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే చిరంజీవితో పాటు ఆయన తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం సంక్రాంతికి సందడి చేసేందుకు వస్తున్నాడు. ఇంతకీ విష‌యం ఏంటంటే.. ఇటీవల […]

క‌ళ్లు చెదిరే రీతిలో `వీర సింహారెడ్డి` ప్రీ రిలీజ్ బిజినెస్‌.. రికార్డులు చెల్లాచెద‌రు!?

నట‌సింహ నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ మాస్ ఎంట‌ర్టైన‌ర్ `వీర సింహారెడ్డి`. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా అట్ట‌హాసంగా విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే బ‌య‌ట‌కు వ‌చ్చిన పోస్ట‌ర్స్, గ్లింప్స్‌, టీజ‌ర్‌, సాంగ్స్ సినిమా పై భారీ అంచ‌నాల‌ను […]

బాల‌య్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్‌.. వ‌చ్చేది మాస్ మొగుడు కాదు.. `వీర సింహ రెడ్డి` ట్రైలర్..!

నరసింహ నందమూరి బాలకృష్ణ ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రుతి హాసన్, హ‌నీ రోజ్‌ హీరోయిన్లుగా నటించారు. దునియా విజయ్, వరలక్ష్మి శరత్ కుమార్ తదితరులు కీలకపాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందించాడు సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే […]

నాని విల‌న్ తో త‌మ‌న్నా ప్రేమాయ‌ణం.. పార్టీలో ప్రియుడికి ముద్దుల వ‌ర్షం!

మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందిన తమన్నా.. బాలీవుడ్ లో కూడా ప‌లు సినిమాలు చేసింది. మూడు పదుల వయసులోనూ వరుస అవకాశాలను అందుకుంటే సత్తా చాటుతోంది. కానీ పెళ్లి జోలికి మాత్రం వెళ్లడం లేదు. గతంలో తమన్న పెళ్లి పై ఎన్నో వార్తలు వ‌చ్చినా.. వాటిని తమన్నా ఖండిస్తూ వ‌చ్చింది. అయితే తాజాగా ఈమె ప్రేమ వ్య‌వ‌హారం బట్టబయలు అయింది. బాలీవుడ్ […]