ఈ సంక్రాంతికి నటసింహం నందమూరి బాలకృష్ణ నుంచి `వీర సింహారెడ్డి` అనే మాస్ ఎంటర్టైనర్ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ ను పెంచుతున్నారు. ప్రమోషన్స్ […]
Author: Anvitha
రష్మికను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం.. కేఆర్‌కే ఘాటు వ్యాఖ్యలు!
బాలీవుడ్ లో మూవీ క్రిటిక్‌గా చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్(కేఆర్‌కే) తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను బాలీవుడ్ నుంచి తరిమికొడతాం అంటూ దారుణమైన కామెంట్లు చేశారు. మధ్యలో విజయ్ దేవరకొండను కూడా లాగుతూ సోషల్ మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశాడు. `మేడమ్ రష్మిక జీ.. మా హిందీ ప్రేక్షకులు మీ బాయ్‌ఫ్రెండ్ అనకొండ సినిమా లైగర్‌ను రిజెక్ట్ చేసి అతన్ని బాలీవుడ్ నుంచి ఎలాగైతే తరిమికొట్టారో.. సరిగ్గా నీకు కూడా అలాగే చేయబోతున్నాం. కానీ […]
జాక్ పాట్ కొట్టిన తమన్నా.. వరుస ఫ్లాపుల్లోనూ మిల్కీ బ్యూటీ తగ్గట్లేదుగా!
మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో యాబైకి పైగా సినిమాల్లో నటించిన తమన్నా.. సరైన హిట్ అందుకుని చాలా కాలమే అయింది. ఇటీవల బబ్లీ బౌన్సర్, ప్లాన్ ఏ ప్లాన్ బీ, గుర్తుందా శీతాకాలం చిత్రాలు ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా విఫలం అయ్యాయి. వరుస ఫ్లాపుల నేపథ్యంలో తమన్నా కెరీర్ ఇక ముగిసినట్టే అని అందరూ భావించారు. కానీ, ఈ బ్యూటీకి ఆఫర్లు మాత్రం […]
పూజా హెగ్డే ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ఆ వార్తలన్నీ పుకార్లే అట!
టాలీవుడ్ బుట్ట బొమ్మ పూజా హెగ్డే గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతన్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఈ బ్యూటీకి ఒక్క హిట్టు కూడా లభించలేదు. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బెస్ట్, రాధేశ్యామ్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడ్డాయి. ఆమెను ఐరన్ లెగ్ అంటూ కూడా ట్రోల్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే ఆశలన్నీ మహేష్ బాబు సినిమా పైన పెట్టుకుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ […]
`వాల్తేరు వీరయ్య` విడుదలలో బిగ్ ట్విస్ట్.. తేదీ మారబోతోంది..?!
ఆచార్య, గాడ్ ఫాదర్ వంటి అపజయాల అనంతరం మెగాస్టార్ చిరంజీవి నుంచి రాబోతున్న చిత్రం `వాల్తేరు వీరయ్య` ఈ సినిమాపై చిరు ఎంతో నమ్మకంగా ఉన్నారు. బాబీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రను పోషించాడు. శృతిహాసన్, కేథరిన్ హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 13న ప్రేక్షకులు ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. ఇప్పటికే బయటకు వచ్చిన పోస్టర్స్, […]
ఆ టైమ్ లో అమ్మ ఉన్నా రెచ్చిపోతా.. అస్సలు ఆగను.. పచ్చిగా మాట్లాడిన శ్రీలీల!
యంగ్ బ్యూటీ శ్రీ లీల గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో చేసిన చిత్రాలు పెళ్లి సందడి, ధమాకా. ఈ రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయం సాధించాయి. అదే సమయంలో శ్రీలీలకు భారీ క్రేజ్ ను తెచ్చిపెట్టాయి. చేసింది రెండు సినిమాలే అయినా ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్ లో బిజీ హీరోయిన్గా మారింది. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న ఓ పాన్ ఇండియా చిత్రంలో శ్రీలీల నటిస్తోంది. అలాగే […]
అలా చేయలేకే విలన్‌గా మారా.. వైరల్ గా మారిన వరలక్ష్మి షాకింగ్ కామెంట్స్!
నటి వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తమిళ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ భామ.. ఆ తర్వాత విలన్ గా మారి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. ఇటీవల యశోద సినిమాతో హిట్ అందుకున్న వరలక్ష్మి.. ఈ సంక్రాంతికి `వీర సింహారెడ్డి` సినిమాతో సందడి చేసేందుకు సిద్ధమైంది. అలాగే లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లోనూ నటిస్తూ కెరియర్ పరంగా జోరు చూపిస్తోంది. తెలుగు తమిళ మలయాళ […]
ఇట్స్ అఫీషియల్.. `వారసుడు` వాయిదా.. ఫుల్ ఖుషీలో చిరు, బాలయ్య ఫ్యాన్స్!
కోలీవుడ్ స్టార్ విజయ్ దళపతి, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `వరిసు(తెలుగు వారసుడు)`. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్‌కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 11న విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. అయితే తెలుగు వెర్షన్ జనవరి 11న […]
వారసుడి ఊసే లేదేంటి.. ఇలాగైతే ఇక్కడ చాలా కష్టం దళపతి!
ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాల్లో `వారసుడు(తమిళంలో వరిసు)` ఒకటి. విజయ్ దళపతి హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. శరత్‌కుమార్, శ్రీకాంత్, శామ్, సంగీత , జయసుధ, ఖుష్బూ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం జనవరి 14న విడుదల కాబోతోంది. తన తండ్రి మరణం తర్వాత కుటుంబంలో […]