హాట్ టాపిక్ గా `దస‌రా` బ‌డ్జెట్‌.. ఇంత‌కీ నాని రెమ్యున‌రేష‌న్ ఎంత‌..?

న్యాచురల్ స్టార్ నాని, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ జంట‌గా నటించిన తాజా చిత్రం `దసరా`. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించాడు. నాని కెరీర్ లో తెర‌కెక్కిన తొలి పాన్ ఇండియా చిత్ర‌మిది. సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గోదావ‌రిఖ‌ని సింగ‌రేణి బ్యాక్‌డ్రాప్‌లో స్నేహం, ప్రేమ అంశాల‌తో ఈసినిమా తెర‌కెక్కుతోంది. సంతోష్ నారాయణన్ స్వ‌రాలు అందిస్తున్నాడు. మార్చి […]

రాశి ఖ‌న్నా అందాల జాత‌ర‌కు కుర్రాళ్లు విల‌విల‌.. జాకెట్ తీసేస్తూ టెంప్టింగ్ ఫోజులు!

రాశి ఖన్నా.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరంలేదు. `ఊహలు గుసగుసలాడే` సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న ఈ భామ.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో టాలీవుడ్ లో ఫుల్ బిజీ హీరోయిన్ గా మారింది. తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్న రాశి.. అక్కడ కూడా బాగానే క్లిక్ అయింది. అయితే కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వ‌రుస ఫ్లాపులు పడటంతో రాశి ఖ‌న్నా గ్రాఫ్ క్రమంగా డౌన్ అయింది. ఇక […]

ఆ అట్ట‌ర్ ఫ్లాప్ మూవీలో రాజ‌మౌళి న‌టించాడని మీకు తెలుసా?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. తెలుగు జాతి ఖ్యాతిని ఇంటర్నేషనల్ స్థాయిలో చాటి చెప్పిన ద‌ర్శ‌క‌ధీరుడు. టీవీ సీరియల్స్‌కు దర్శకుడిగా పనిచేసిన రాజమౌళి.. స్టూడెంట్ నెం.1 మూవీతో వెండితెర‌పైకి అడుగు పెట్టారు. తొలి సినిమాతోనే త‌న మార్క్ చూసిన ఆయ‌న‌.. అంచ‌లంచ‌ల‌గా ఎదుగుతూ డైరెక్ట‌ర్ గా తిరుగులేని ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. రాజ‌మౌళి రూపొందించిన `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌స్తుతం ఆస్కార్ రేసులో దూసుకుపోతోంది. దీంతో సౌత్, నార్త్ స్టార్స్ మాత్ర‌మే కాదు హాలీవుడ్ […]

బాల‌య్య‌ పశ్చాత్తాపం.. అసత్య ప్రచారం చేస్తున్నారంటూ పోస్ట్‌!

గత కొద్ది రోజుల నుంచి నంద‌మూరి బాలకృష్ణ‌ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆ మధ్య అక్కినేని తొక్కినేని అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసి అడ్డంగా ఇరుక్కున్న బాలయ్య.. రీసెంట్గా ఓ ఇంట‌ర్వ్యూలో `దేవ బ్రాహ్మణుల గురువు దేవర మహర్షి. వారి నాయకుడు రావణాసురుడు` అని కామెంట్ చేసి దేవాంగ కులస్తులకు ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తాజాగా న‌ర్సు గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు మరో వివాదానికి కారణమయ్యాయి. `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ లో 2 ఇటీవ‌ల […]

అజిత్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్‌.. నెల తిర‌క్క ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `తెగింపు`!

ఈ ఏడాది సంక్రాంతి బరిలో దిగిన పెద్ద చిత్రాల్లో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన `తునివు(తెలుగులో తెగింపు)` ఒకటి. హెచ్ వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మంజు వారియర్ హీరోయిన్‌గా న‌టించింది. బ్యాంకు మోసాలు, ఆ ట్రాపులో పడి కష్టార్జితాన్ని పోగొట్టుకుని ఏడ్చే మధ్యతరగతి వాళ్ల జీవితాల నేప‌థ్యంలో ఈ సినిమాను రూపొందించారు. అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ చిత్రం సంక్రాంతి పండుగ కానుక‌గా జ‌న‌వ‌రి 11న […]

టైట్ డ్రెస్ లో మైండ్ బ్లాక్ చేసిన ర‌కుల్‌.. ఇలాగైతే నెటిజ‌న్ల‌కు నిద్ర ప‌ట్ట‌డం క‌ష్ట‌మే!

రకుల్ ప్రీత్ సింగ్.. ప్రస్తుతం ఈ అమ్మ‌డు బాలీవుడ్ లో హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతోంది. అలాగే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ స్ట‌న్నింగ్‌ ఫోటోషూట్లతో కుర్ర‌కారుకు నిద్ర పట్టకుండా చేస్తోంది. తాజాగా ఆరెంజ్ కలర్ టైట్ అవుట్ ఫిట్ లో మైండ్ బ్లాక్ చేసింది. ఎగసిపడే ఎద అందాల‌ను ఎలివేట్ చేస్తూ.. కాసి చూపులతో యమ ఘాటుగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం […]

ఆ క్ష‌ణం సిగ్గుతో చ‌చ్చిపోయా.. సినిమాలు చేయ‌న‌న్నా: ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ తనదైన టాలెంట్ తో అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ లోనే స్టార్ హీరోల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్న చిరంజీవికి మించిన ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. అయితే ఇటీవల నట‌సింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న టాక్ షో `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` సీజ‌న్ 2లో పాల్గొన్నాడు. తాజాగా ప‌వ‌న్ ఎపిసోడ్ పార్ట్ 1 ను ఆహా టీమ్ స్ట్రీమింగ్ చేసింది. అయితే ఈ […]

ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌టి భార్య ఏం చేస్తుంది.. ఇప్పుడు ఎక్క‌డ ఉందో తెలుసా?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి ప్ర‌స్త‌వాన వ‌చ్చిందంటే.. ఖ‌చ్చితంగా ఆయ‌న మూడు పెళ్లిళ్ల విష‌యం చ‌ర్చ‌కు వ‌స్తుంది. ముఖ్యంగా రాజకీయాల్లో మూడు పెళ్లిళ్ల విష‌యాన్ని సాకుగా చూపిస్తూ పవన్ ను తరచూ విమర్శిస్తూనే ఉంటారు. పవన్ కళ్యాణ్ కు ముగ్గురు భార్యలు అనే విషయం అందరికీ తెలిసిందే. సినిమాల్లోకి రాకముందే 1997లో విశాఖపట్నం కు చెందిన నందిని అనే అమ్మాయిని ప‌వ‌న్ వివాహం చేసుకున్నారు. వీరిది పెద్ద‌ల కుదిర్చిన వివాహం. చిరంజీవి దాదాపు రూ. 10 […]

ప‌వ‌న్ ఫేవరెట్ ఫుడ్ ఏంటో తెలుసా..? రోజు తిన‌మ‌న్నా తింటాడ‌ట‌!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవ‌ల నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న `అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` టాక్‌ షోలో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ ఎపిసోడ్ కోసం ప‌వ‌న్ అభిమానులు ఎప్ప‌టి నుంచి ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే అభిమానుల ఎదురు చూపుల‌కు తెర దించుతూ ఆహా టీమ్ ప‌వ‌న్ ఎపిసోడ్ కు సంబంధించిన మొద‌టి భాగాన్ని గుర‌వారం రాత్రి నుంచి స్ట్రీమింగ్ చేసింది. ఈ ఎపిసోడ్ అటు అభిమానుల‌ను ఇటు ప్రేక్ష‌కుల‌ను […]