ఏజెన్సీ ప్రాంతాల్లో వైసీపీకి ఏ స్థాయి బలం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..ఏజెన్సీలో ఉండే గిరిజన ప్రజలు ఎక్కువ జగన్ అంటే అభిమానంతో ఉంటారు. అందుకే ఆయా ఏజెన్సీ స్థానాల్లో వైసీపీ సత్తా చాటుతూ వస్తుంది. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాలని పూర్తిగా వైసీపీ గెలుచుకుంది…ఇప్పటికీ ఆయా స్థానాల్లో వైసీపీ బలంగానే ఉంది. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వైసీపీకి ఇబ్బంది తెచ్చే పెట్టేలా ఉంది. అయితే స్థానిక ప్రజలు జగన్ బొమ్మ చూసే ఓటు […]
Author: Krishna
మైదుకూరు: శెట్టిపల్లికి నో ఛాన్స్?
కడప జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట…ఈ జిల్లాలో వైసీపీకి తప్ప టీడీపీకి గెలుపు అవకాశాలు చాలా తక్కువ. గత ఎన్నికల్లో జిల్లాల్లోని 10 సీట్లని వైసీపీ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే..అలా జిల్లా మొత్తం స్ట్రాంగ్ గా ఉండే వైసీపీకి ఇప్పుడు ఇబ్బందికర పరిస్తితులు వస్తున్నాయి. నిదానంగా కొన్ని స్థానాల్లో టీడీపీ బలం పెరుగుతుంది…వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం టీడీపీకి బాగా కలిసొస్తుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే కడపలో రెండు, మూడు సీట్లు […]
గద్దె వర్సెస్ దేవినేని..వంగవీటి కీ రోల్?
ఏపీలో రాజకీయాల్లో పలు సర్వేలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే..ప్రస్తుత పరిస్తితుల్లో వైసీపీనే లీడింగ్ లో ఉంది అని, అదే సమయంలో టీడీపీ పుంజుకుంటుందని పలు సర్వేల్లో తేలింది. ఏదేమైనా గాని ఎన్నికల నాటికి టీడీపీ ఇంకా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో కొన్ని చోట్ల టీడీపీ-వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అలా రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచే స్థానాల్లో విజయవాడ ఈస్ట్ కూడా ఉంటుందని తెలుస్తోంది. […]
వైసీపీకి తిరుగులేని చోట టీడీపీ హవా!
వైసీపీ 2011లో ఆవిర్భావించిన విషయం తెలిసిందే…ఇక వైసీపీ ఆవిర్భావం తర్వాత రెండు సాధారణ ఎన్నికలు జరిగాయి..అలాగే కొన్ని ఉపఎన్నికలు జరిగాయి. 2012 ఉపఎన్నికలు, 2014, 2019 ఎన్నికలు…ఇలా ఏ ఎన్నికలు చూసుకున్న వైసీపీకి ఓటమి రాని నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో గతంలో కాంగ్రెస్ హవా, ఇప్పుడు వైసీపీ ఆధిక్యం నడుస్తోంది. అలా వైసీపీ హవా నడుస్తున్న కొన్ని స్థానాల్లో ఇప్పుడు సీన్ మారుతూ వస్తుందని సర్వేల్లో తేలుతుంది. పూర్తి స్థాయిలో కాకపోయిన…కొన్ని స్థానాల్లో టీడీపీ […]
ప్లాస్టిక్ పాలిటిక్స్…పవన్ కోసమేనా?
ప్లాస్టిక్ వాడకం అనేది పర్యావరణానికి చాలా హానికరం…ప్లాస్టిక్ వల్ల మనవాళికి చాలా నష్టం కూడా ఉంది…అందుకే ప్లాస్టిక్ నిషేధం దిశగా ముందుకెళుతుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని నిషేధించింది. ఇదే క్రమంలో తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ప్లాస్టిక్ ఫ్లెక్లీలను నిషేధిస్తున్నామని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. విశాఖ స్ఫూర్తిగా 2027 నాటికి ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ రాష్ట్రంగా మార్చి చూపిస్తామని చెప్పుకొచ్చారు. అయితే సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం అందరికీ మేలు చేసేది…దీన్ని అందరూ […]
రాజుగారి రాజీనామా..అసెంబ్లీ రద్దు!
వైసీపీ నుంచి ఎంపీ గెలిచిన రఘురామకృష్ణంరాజు…గత రెండేళ్లుగా అదే వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్న విషయం తెలిసిందే..ఢిల్లీలో ఉంటూ వైసీపీ ప్రభుత్వ విధానాలపై విమర్శలు చేస్తున్నారు. ఇలా తమ పార్టీని గెలిచి తమపైనే విమర్శలు చేస్తున్న రాజుగారికి చెక్ పెట్టాలని వైసీపీ కూడా గట్టిగానే ట్రై చేస్తుంది. ఇప్పటికే ఒకసారి ఆయన్ని సిఐడి చేత అరెస్ట్ చేయించిన విషయం తెలిసిందే. అయినా సరే రఘురామ ఏ మాత్రం తగ్గకుండా ఢిల్లీలో ఉంటూ జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో […]
ఆ నాలుగు సిట్టింగ్ సీట్లు డౌటే..!
అధికార వైసీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత తెచ్చుకున్న విషయంలో ఎలాంటి డౌట్ లేదనే చెప్పొచ్చు. స్వయానా సీఎం జగన్ సైతం ఆ వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు..రానున్న ఆరు నెలల్లో ప్రజా మద్ధతు పెంచుకోకపోతే నెక్స్ట్ సీటు కూడా ఇవ్వనని చెప్పేశారు. దాదాపు 50 మంది పైనే ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదురుకుంటున్నారని సర్వేలు చెబుతున్నాయి. అదే సమయంలో సొంత పోరు సైతం వైసీపీకి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఒకో జిల్లాలో కనీసం నాలుగైదు […]
సర్వేలు వచ్చిన బాబు పట్టించుకోవట్లేదే!
ఇటీవల పలు నేషనల్ సర్వేలు ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారో చెప్పిన విషయం తెలిసిందే…ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారని జాతీయ మీడియా సర్వేల్లో తేలింది. ముఖ్యంగా పార్లమెంట్ స్థానాల్లో ఆ మీడియా సంస్థలు సర్వేలు చేశాయి. ఇండియా టీవీ సర్వే ప్రకారం…వైసీపీకి 19 ఎంపీ సీట్లు, టీడీపీకి 6, ఇండియా టుడే సర్వే ప్రకారం…వైసీపీకి 18, టీడీపీకి 7, టైమ్స్ నౌ ప్రకారం…వైసీపీ 17-23 సీట్లు గెలుచుకోవచ్చని చెప్పింది. ఓవరాల్ గా చూస్తుంటే […]
కాటసానికి షాక్..బనగానపల్లె డౌటే…!
కర్నూలు జిల్లా అంటే డౌట్ లేకుండా వైసీపీ కంచుకోట అని చెప్పొచ్చు…ఇక్కడ గత రెండు ఎన్నికల్లోనూ వైసీపీ హవా నడుస్తోంది…అలాంటిది ఈ సారి ఎన్నికల్లో వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు ఎదురయ్యేలా ఉన్నాయి. గత ఎన్నికల్లో జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది…కానీ నెక్స్ట్ ఎన్నికల్లో స్వీప్ చేయడం సాధ్యమయే పని కాదు. పైగా మూడు, నాలుగు సీట్లని కోల్పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే టీడీపీ ఇంకా కష్టపడితే ఐదారు స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక […]