కేసీఆర్ ‘బీఆర్ఎస్’..వైసీపీ ముందుమాట..!

తెలంగాణ సీఎం కేసీఆర్…టీఆర్ఎస్ పార్టీని కాస్త బీఆర్ఎస్ మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర సమితితో రాజకీయం నడిపిన కేసీఆర్..ఇకపై జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిచాలని చెప్పి..టీఆర్ఎస్ పార్టీని జాతీయ పార్టీకి మార్చే క్రమంలో భారత్ రాష్ట్ర సమితిగా మార్చారు. ఇక బీఆర్ఎస్‌తో అన్నీ రాష్ట్రాల్లో రాజకీయం చేయనున్నారు. ముఖ్యంగా ఏపీపై కూడా కేసీఆర్ ఎక్కువ ఫోకస్ చేయనున్నారు. ఇప్పటికే ఏపీలో టీడీపీని టార్గెట్ చేశారని పెద్ద ఎత్తున కథనాలు వచ్చిన విషయం తెలిసిందే. టీడీపీలో […]

చిరు టార్గెట్‌గా తమ్ముళ్ళు..కవర్ చేసిన అచ్చెన్న..!

మళ్ళీ టాలీవుడ్‌ల ఫ్యాన్ వార్ మొదలైంది..అది కూడా చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాతో రచ్చ షురూ అయింది. ఈ సినిమాకు ముందు వచ్చిన ఆచార్య సినిమా భారీ ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు గాడ్‌ఫాదర్ హిట్ అయింది. దీంతో మెగా అభిమానులు బాస్ ఈజ్ బ్యాక్ అని, టాలీవుడ్‌లో నెంబర్ 1 అంటూ పోస్టులు పెడుతున్నారు. అలాగే పరోక్షంగా బాలయ్యకు కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో మెగా అభిమానులకు నందమూరి అభిమానులు కౌంటర్లు ఇస్తున్నారు. హిట్ […]

కర్నూలు లెక్కలు మారుస్తున్న జగన్..?

మరోసారి కర్నూలు కోటని క్లీన్ స్వీప్ చేయాలని జగన్ భావిస్తున్నారు..ఈ సారి అధికారంలోకి రావాలంటే కర్నూలు జిల్లానే వైసీపీకి సపోర్ట్‌గా ఉండాలి. గత ఎన్నికల్లో అంటే అన్నీ జిల్లాల్లో వైసీపీ సత్తా చాటింది..కాబట్టి అధికారంలోకి రావడం ఈజీ అయింది. కానీ ఈ సారి అలాంటి పరిస్తితి..కొన్ని జిల్లాల్లో టీడీపీ పై చేయి సాధించేలా ఉంది..పైగా టీడీపీతో జనసేన కలిస్తే..సగం జిల్లాల్లో వైసీపీకి డ్యామేజ్ జరుగుతుంది. అందుకే కంచుకోటల్లాంటి జిల్లాల్లో వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలి. అలాంటి జిల్లాల్లో […]

వైసీపీ లెక్క..ఆ ఐదు జిల్లాల్లో టీడీపీకి ఊపు.!

అసలు ఎప్పటికప్పుడు ప్రతిపక్ష టీడీపీని దెబ్బకొట్టడమే లక్ష్యంగా జగన్ పనిచేస్తున్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో టీడీపీని చిత్తుగా ఓడించి అధికారంలోకి వచ్చిన జగన్..ఆ తర్వాత కూడా టీడీపీ ఏ మాత్రం బలపడకుండా..తనదైన శైలిలో రాజకీయం చేస్తూ వస్తున్నారు. ప్రభుత్వం పరంగా ప్రజలకు పథకాలు ఒకటి ఇస్తున్నారు..అంతే ప్రజలకు సంబంధించి మిగతా పనులు ఏం చేస్తున్నారో క్లారిటీ లేదు గాని..టీడీపీని దెబ్బతీయడానికి మాత్రం శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. వైసీపీలో మంత్రుల దగ్గర నుంచి కింది స్థాయి కార్యకర్తకు టీడీపీని […]

కుప్పంలో టీడీపీకి వైసీపీ ట్రైనింగ్..?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాజకీయంగా కుప్పం పేరు మారుమోగుతున్న విషయం తెలిసిందే. గతంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలో లేక ఇతర ప్రోగ్రాంలు జరిగినప్పుడు మాత్రమే వార్తల్లో కుప్పం పేరు వినిపించేది. కానీ రాజకీయంగా రచ్చ జరిగినట్టు ఎప్పుడు వినబడలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక..కుప్పంలో రాజకీయంగా పై చేయి సాధించాలని డిసైడ్ అయిన దగ్గర నుంచి అక్కడ రచ్చ నడుస్తోంది. ప్రశాంతంగా ఉండే కుప్పంలో రాజకీయ యుద్ధం నడుస్తోంది. అలాగే అధికార వైసీపీ అన్నీ రకాలుగా […]

ఎమ్మెల్యేగా రాజుగారు..వైసీపీపై రివెంజ్..?

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో వైసీపే తరుపున నర్సాపురం ఎంపీగా గెలిచిన ఆయన..ఆరు నెలల్లోనే వైసీపీ ప్రభుత్వ విధానాలపై తిరుగుబాటు చేశారు. వైసీపీ తప్పులని నిత్యం ఎత్తిచూపుతూనే ఉన్నారు. ఇక తమని టార్గెట్ చేసిన్ రఘురామకు చెక్ పెట్టడానికి వైసీపీ ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పని లేదు. అయినా సరే రఘురామ ఢిల్లీలో ఉంటూ..ప్రాతిరోజూ మీడియా సమావేశం పెట్టి..జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలా వైసీపీ […]

కేసీఆర్ ‘బీఆర్ఎస్’: బాబు లైట్..టీడీపీకి రిస్క్..!

తెలంగాణ సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ జాతీయ పార్టీ ప్రభావం ఏపీలో ఉంటుందా? తెలంగాణలో టీడీపీని లేకుండా చేసిన కేసీఆర్..ఏపీలో కూడా టీడీపీని దెబ్బకొట్టగలరా? అంటే అబ్బే కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో రాజకీయ పరిస్తితులు వేరు..ఏపీలో వేరు. రాష్ట్రం విడిపోయాక చంద్రబాబు పూర్తిగా ఏపీపై ఫోకస్ పెట్టడం, తెలంగాణని సరిగ్గా పట్టించుకోవడం..అక్కడ పరిస్తితులని ఉపయోగించుకుని కేసీఆర్..టీడీపీని లేకుండా చేశారు. ఇప్పుడు టీఆర్ఎస్‌ని కాస్త బీఆర్ఎస్ గా మార్చి..జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించడానికి రెడీ […]

నెల్లూరు టీడీపీలో కొత్త ముఖాలు..నాలుగు సీట్లలో..?

గత ఎన్నికల తర్వాత దాదాపు అన్నీ జిల్లాల్లో టీడీపీ గాడిన పడింది గాని..ఒక్క నెల్లూరు జిల్లాలో మాత్రం 2019 ఎన్నికల పరిస్తితులే ఉన్నాయి. ఆఖరికి సీఎం జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ పరిస్తితి కాస్త మెరుగైంది..రెండు-మూడు సీట్లలో ఆ పార్టీ పరిస్తితి బాగుంది. అటు కర్నూలు జిల్లాలో కూడా పర్లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో కాస్త బెటర్. కానీ నెల్లూరులోనే టీడీపీ పుంజుకోలేదు. నాయకులు ఇప్పటికీ సరిగ్గా పనిచేయకపోవడం..పైగా కొందరు నాయకులు టీడీపీలో పనిచేస్తూనే..పరోక్షంగా […]

చిరుపై ‘ఫ్యాన్’ ఫైర్..తమ్ముళ్ళ ఫైట్..!

సినిమాల్లో మెగాస్టార్‌గా ఉన్న చిరంజీవి..రాజకీయాల్లో పెద్దగా సక్సెస్ కాలేదు..అయితే ఇక తన రాజకీయాలు పెద్దగా పడవని చెప్పి మళ్ళీ సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. కానీ చిరంజీవి రాజకీయాలు వదిలేసినా..ఆయన్ని మాత్రం రాజకీయాలు వదలడం లేదు. ఎప్పుడు ఏదొరకంగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తూనే ఉంది. కాకపోతే చిరంజీవి సోదరుడుగా ఉన్న పవన్ జనసేన పెట్టి రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. దీంతో చిరు మద్ధతు పవన్‌కు ఉంటుందని మెగా ఫ్యాన్స్ ఆశించారు. కానీ అది జరగలేదు. పైగా […]