అప్పట్లో సినిమాల నుంచి ఇప్పటి సినిమాల వరకూ సినిమాల్లో ప్రేమ అనేది ప్రధాన అంశంగా ఉంది. ప్రేమ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఈ మధ్యకాలంలో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో పెళ్లి నేపథ్యంలో సినిమాలు వస్తున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకున్న సినిమా వివాహ భోజనంబు. ఇందులో కమెడియన్ సత్య ప్రధాన పాత్రలో నటించాడు. కరోనా అంశాలను అధిగమించి ఇద్దరూ ప్రేమికులు ఎలా పెళ్లి పీటలు […]
Author: Admin
తండ్రి దెబ్బలు తాళలేక కోమాలోకి వెళ్లిన హీరోయిన్.. ఎవరంటే?
సాధారణంగా తల్లిదండ్రులు వారి పిల్లలు ఉన్నత స్థానంలో ఉండాలి అని పరితపిస్తూ ఉంటారు. అందుకోసం వారు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి పిల్లల కోసం ఖర్చు చేస్తూ ఉంటారు. అయితే అందరి విషయంలో ఇదే ఉంటుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే మన హీరోయిన్ నటి ఆర్తి అగర్వాల్ విషయంలో ఇలా జరగలేదు. ఆర్తి అగర్వాల్ తండ్రి ఆమె సంపాదన పై ఆధారపడ్డారు. ఆర్తి అగర్వాల్ తండ్రి శశాంక్ అగర్వాల్ నిత్యం డబ్బుల కోసం ఆర్తి అగర్వాల్ […]
స్టార్ హీరోల సరసన నటించినా ఆ హీరోయిన్ కు తగిన గుర్తింపు రాలేదు?
హీరోయిన్ శ్రీయ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకప్పుడు తెలుగులో అగ్ర హీరోలు అయిన చిరంజీవి నుంచి ప్రభాస్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోల వరకు కలిసి నటించింది. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన ఈమె ఆ తరువాత సినీ ఇండస్ట్రీకి దూరం అయింది. మొదట్లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలతో స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకసారి తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఆమెకు ఊహించని […]
బెల్లీ డాన్స్ తో అందర్నీ షేక్ చేస్తున్న నోరా..!
హాట్ ఐటెమ్ గర్ల్ గా పేరు పొందిన నోరా ఫతేహి “కుసు కుసు” అనే మ్యూజిక్ వీడియో కోసం ధరించిన డిజైన్ డ్రెస్ ఇప్పుడు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారింది. దాంతోపాటు డాన్స్ తో కూడా అదరగొట్టింది. తాజాగా ఈ ఫొటోలతో పాటు,బెల్లీ డాన్స్ వీడియోని నోరా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ఆ వీడియో వైరల్ గా మారుతోంది. జాన్ అబ్రహం తదుపరి చిత్రం సత్యమేవజయతే -2 లో ఒక కొత్త పాట […]
కండోమ్ ఓపెన్ చేస్తూ రకుల్ బోల్డ్ కామెంట్స్..ట్వీట్ వైరల్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ భామ.. తాజాగా కండోమ్‌తో దర్శనమిచ్చి అందరికీ షాక్ ఇచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తేజాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నట్లు రకుల్ ఈ మధ్య ప్రకటించిన విషయం తెలిసిందే. రోనీ స్క్రూవాలా నిర్మాణంలో నిర్మితం కాబోతున్న ఈ మూవీకి `ఛత్రివాలి` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అయితే తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ […]
భారత్‌లో కొత్తగా 11,271 కరోనా కేసులు..తాజా లెక్కలు ఇవే!
కరోనా వైరస్ ఎప్పుడు శాశ్వతంగా అంతం అవుతుందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతున్న ఈ మహమ్మారి తగ్గినట్టే తగ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. భారత్‌లోనూ కరోనా జోరుకు బ్రేకులు పడ్డాయి. గత కొద్ది రోజుల నుంచీ భారీగా నమోదవుతున్న రోజూవారీ కేసులు, మరణాలు క్రమక్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో భారత్‌లో 11,271 మందికి కొత్తగా కరోనా […]
రికార్డు ధరకు అమ్ముడైన `భీమ్లా నాయక్` నైజాం రైట్స్..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయక్`. నిత్యా మీనన్, సంయుక్తి మీనన్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 12న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ విషయం బయటకు వచ్చింది. అదేంటంటే.. ఈ […]
ఆ బడా నిర్మాతకు హ్యాండిచ్చిన బన్నీ..ఫ్యాన్స్ అసహనం?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో డైరెక్టర్ వేణు శ్రీరామ్ `ఐకాన్` సినిమా చేయబోతున్నట్లు కొన్నేళ్ల క్రితమే ప్రకటించారు. కథ సిద్ధంగా ఉంది. భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు బడా నిర్మాత దిల్ రాజ్ రెడీగా ఉన్నారు. కానీ, బన్నీ మాత్రం ఈ ప్రాజెక్ట్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో.. ఈ సినిమా ఆలస్యం అవుతూనే ఉంది. ఇక ఈ మధ్య దిల్ రాజ్ `ఐకాన్`ను ఖచ్చితంగా తెరకెక్కిస్తామని.. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించారు. దీంతో […]
డేటింగ్ విషయంపై షాకింగ్ కామెంట్స్ చేసిన రష్మిక..?
డేటింగ్ పై టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. డేటింగ్ చేసే వ్యక్తి మన గురించి మంచి అభిప్రాయం తో ఉండాలని తెలియజేసింది. అలా ఉంటే వయస్సు తో సంబంధం లేకుండా డేటింగ్ చేయవచ్చునని రష్మిక చెప్పుకొచ్చింది. వయస్సు అనేది చాలా చిన్న అంశమని రష్మిక వెల్లడించింది. అబ్బాయి నచ్చితే వయస్సు తో సంబంధం లేకుండా మనం డేటింగ్ చేయవచ్చని తెలియజేసింది. కానీ ఆ అబ్బాయి కూడా మనల్ని మార్చకుండా ఉండాలని […]