బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్న సంగతి తెలిసిందే. ఇటీవలె దియా సోషల్ మీడియా వేదికగా.. తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. బేబీ బంప్‌తో ఉన్న ఫొటోను కూడా షేర్ చేసింది. ఈ క్రమంలోనే సినీ తారలు, అభిమానులు ఆమెకు బెస్ట్ విషెస్ తెలిపారు. అయితే దియా బిజినెస్ మాన్ వైభవ్ రేఖీని ఫిబ్రవరి 15న వివాహం చేసుకున్నారు. అంటే దియా వివాహం జరిగి రెండు నెలలు కూడా పూర్తి కాలేదు. […]
Author: Admin
ఏపీలో కరోనా విజృంభణ..కొత్తగా ఎన్ని కేసులంటే?
ప్రపంచదేశాలకు కనిపించని శత్రువుగా మారిన కరోనా వైరస్..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరినీ ముప్ప తిప్పలు పెడుతోంది. ఇప్పటికే ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రాణాలు విడవగా.. ప్రస్తుతం ఈ మహమ్మారిని అంతం చేసేందుకు వ్యాక్సినేషన్ ప్రారంభించారు అధికారులు. ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు నిన్న వెయ్యికిపైగా నమోదు అయ్యాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో […]
చీరకట్టులో ట్రెండింగ్ అవుతున్న రాజోలు భామ..!
షాపింగ్‌మాల్, జర్నీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది మన తెలుగు అమ్మాయి రాజోలు భామ నటి అంజలి. తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన అంజలి తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరిస్తూ సక్సెస్‌ఫుల్‌గా తన సినిమా కెరీర్‌ను కొనసాగిస్తుంది. ప్రముఖ స్టార్ హీరోలతో కలిసి నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. నటి అంజలి ప్రస్తుతం వకీల్‌సాబ్ సినిమాలో నటిస్తోంది. వకీల్‌సాబ్ చిత్రం ఏప్రిల్ 9న విడుదల కానుంది. తాజాగా సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతున్న పిక్స్ […]
వర్చువల్‌గా వివాహపు ఉంగరాలు మార్చుకున్న అమెరికన్ జంట..!
కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తున్న ప్రస్తుత రోజుల్లో అన్ని పనులు, కార్యక్రమాలు, సమావేశాలు వర్చువల్‌గానే జరుగుతున్నాయి. ఒకరికి ఒకరు ముట్టుకోవడం ఉండేందుకు ఈ వర్చువల్ విధానం చాలా ఉపయోగపడుతుంది. అయితే, కాలిఫోర్నియాకు చెందిన ఒక జంట తమ పెళ్లి చాలా ఆధునికమైనదిగా చెప్పుకోవడానికి గొప్ప ఆలోచనతో ముందుకు వచ్చారు. రెబెక్కా రోజ్, పీటర్ కాచెర్గిన్స్కీ అమెరికన్ క్రిప్టోకరెన్సీ మార్పిడి వేదిక అయిన కాయిన్‌బేస్‌లో పని చేస్తున్నారు. వీరికి మార్చి 14 న పెళ్లి జరిగింది. వారి పెళ్ళిలో […]
బి టౌన్ హీరో విక్కీ కౌశల్, హీరోయిన్ భూమికి కరోనా పాజిటివ్ ..!
కరోనా మహమ్మారి బాలీవుడ్‌ను పట్టి పీడిస్తుంది. తాజాగా బాలీవుడ్ లో మరో ఇద్దరు కరోనా బారిన పడ్డారు. ప్రముఖ బి టౌన్ హీరో విక్కీ కౌశల్ ఇంకా బాలీవుడ్ నటి అయిన భూమి పడ్నేకర్‌లకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ అయింది. ఈ సంగతి తామే స్వయంగా సోషల్ మీడియా లో ఇన్‌స్టాగ్రామ్ వేదిక ద్వారా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా కొవిడ్ పాజిటివ్ వచ్చిందని, డాక్టర్ల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ […]
రాష్ట్రంలో లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తి అరెస్ట్..!
రాష్ట్రంలో లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని పోలీసులు పట్టుకుని అరెస్టు చేసారు. తెలంగాణలో మరలా లాక్‌డౌన్ అంటూ నకిలీ ఉత్తర్వులను సృష్టించిన ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన శ్రీపతి సంజీవ్‌ను పోలీస్ అధికారులు అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. రాత్రి సమయంలో లాక్‌డౌన్ అంటూ నకిలీ జీవో సృష్టించాడు సంజీవ్. నిందితుడు సంజీవ్‌ను హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ మీడియా ముందు హాజరు చేసారు. సంజీవ్ మాదాపూర్‌లో ఉంటున్నాడని, సీఏ పూర్తి చేసి ఓ […]
కళ్ళు చెదిరేలా రాజస్థాన్ రాయల్స్ జెర్సీ లాంచ్ వీడియో..!
కళ్లు చెదిరే రీతిలో రాజస్థాన్ రాయల్స్ కొత్త జెర్సీ లాంచ్ చేసింది. ఐపీఎల్ టీమ్ రాజస్థాన్ రాయల్స్ కొత్త సీజన్‌కు ముందు తమ కొత్త జెర్సీని లాంచ్ చేసింది. ఆదివారం నాడు రాత్రి జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఈ జెర్సీ లాంచ్ కళ్లు చెదిరే రేంజ్ లో జరిగింది. ఈ జెర్సీని లాంచ్ చెయ్యటం కోసం స్టేడియంలో భారీ స్క్రీన్ ని ఏర్పాటు చేశారు. ముందు ఓ వీడియో మాంటేజ్ ప్లే చేసిన తర్వాత రాజస్థాన్ […]
చీరకట్టులో అదిరిపోయిన సాయిపల్లవి..ఫొటోలు వైరల్!
సాయి పల్లవి.. ప్రత్యేకంగా పరిచయాలు అవసరంలేని పేరు ఇది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన `ఫిదా` సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్న సాయి పల్లవి.. మంచి నటిగా, పాత్రకు తగ్గట్లు హావ భావాలను చక్కగా ప్రదర్శించగల భామగా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో రానా సరసన విరాటపర్వం, నాగచైతన్య సరసన లవ్‌స్టోరి, నాని సరసన శ్యామ్ సింగరాయ్ సినిమాల్లో […]
ఈ బుల్లితెర జంట బ్రేకప్ చెప్పుకోనున్నారా?
ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ఢీతో ఎంతో మంది డ్యాన్సర్లు తమ డాన్స్ స్టెప్స్ తో అలరించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని పొందారు. అందులో అక్సా ఖాన్ కూడా ఒకరు. ఢీ 10 కంటెస్టెంట్‌గా వచ్చిన అక్సా విన్నర్ కాలేనప్పటికి ఈ సీజన్‌కు ప్రత్యేకంగా నిలిచింది. అలాగే ఇదే షోలోని ఫుల్ క్రేజ్ ఇంకా గుర్తింపు తెచ్చుకున్న మరో డ్యాన్సర్, బుల్లితెర మైకల్ జాక్సన్ పండు. అక్సాకు పండుకు మధ్య సమ్‌థింగ్, సమ్‌థింగ్ ఉన్నట్లు ఇటీవల […]