దేశంలో కొత్త‌గా 10,197 క‌రోనా కేసులు..మ‌ర‌ణాలెన్నంటే?

క‌రోనా వైర‌స్ ఎప్పుడు శాశ్వ‌తంగా అంతం అవుతుందో ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు. అన్ని దేశాల్లోని అన్ని రంగాల‌పై ప్ర‌భావం చూపుతున్న ఈ మ‌హ‌మ్మారి త‌గ్గిన‌ట్టే త‌గ్గి.. సెకెండ్ వేవ్ రూపంలో మ‌ళ్లీ విజృంభించింది. ఇక ఇప్పుడిప్పుడే ప‌రిస్థితులు అదుపులోకి వ‌స్తున్నాయి. భార‌త్‌లోనూ క‌రోనా జోరుకు బ్రేకులు ప‌డ్డాయి. గ‌త కొద్ది రోజుల నుంచీ భారీగా న‌మోద‌వుతున్న రోజూవారీ కేసులు, మ‌ర‌ణాలు క్ర‌మ‌క్ర‌మంగా త‌గ్గుతూ వ‌స్తున్నాయి. గ‌త 24 గంటల్లో భారత్‌లో 10,197 మందికి కొత్తగా కరోనా […]

ఎట్ట‌కేల‌కు నెర‌వేర‌బోతున్న చ‌ర‌ణ్ చిర‌కాల కోరిక..!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ చిరాక‌ల కోరిక నెర‌వేర‌బోతోంది. ఇంత‌కీ చ‌ర‌ణ్ కోరిక ఏంటీ..? ఎలా నెర‌వేర‌బోతోంది..? వంటి విష‌యాలు తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. ఇప్ప‌టికే ఆర్ఆర్ఆర్ పూర్తి చేసుకున్న చ‌ర‌ణ్‌.. త‌న 15వ చిత్రాన్ని శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో స్టార్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. ఇక ఈ చిత్రం ఇంకా పూర్తి కాక‌ముందే.. జెర్సీ మూవీతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకున్న డైరెక్ట‌ర్‌ గౌతమ్ తిన్ననూరితో […]

రాధేశ్యామ్‌కు 3500.. మరీ ఇంత అవసరమా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ వేసుకునేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఇక రీసెంట్‌గా ఈ సినిమా నుండి తొలి లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా మూవీగా […]

కొర‌టాల కీల‌క నిర్ణ‌యం..ఎన్టీఆర్ లేకుండానే కానిచ్చేస్తార‌ట‌?!

రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో `ఆర్ఆర్ఆర్‌` చిత్రాన్ని పూర్తి చేసుకున్న యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌న 30వ చిత్రాన్ని కొర‌టాల శివ‌తో ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా భారీ బ‌డ్జెట్‌తో పాన్ ఇండియా లెవ‌ల్‌లో ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. అయితే ఈ సినిమాను చాలా నెల‌ల క్రిత‌మే అనౌన్స్ చేశారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు సెట్స్ మీద‌కు వెళ్ల‌లేదు. ఏదో ఒక కార‌ణం చేత‌ ఈ మూవీ ఆల‌స్య‌మ‌వుతూ వ‌స్తోంది. ప్ర‌స్తుతం […]

ఆహాలో అల‌రించ‌బోతున్న‌ `రొమాంటిక్`..స్ట్రీమింగ్ డేట్ ఇదే!

డాషింగ్ & డేరింగ్‌ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ పూరి, ఢిల్లీ బ్యూటీ కేతిక శ‌ర్మ జంట‌గా న‌టించిన తాజా చిత్రం `రొమాంటిక్‌`. అనీల్ పాదూరిని దర్శక‌త్వం వ‌హించిన ఈ చిత్రానికి క‌థ అందించిన పూరి జ‌గ‌న్నాథ్ స్వ‌యంగా నిర్మించారు కూడా. భారీ అంచ‌నాల న‌డుమ అక్టోబ‌ర్ 29న విడుద‌లైన ఈ చిత్రం మిక్స్డ్‌ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు ఈ చిత్రం ప్ర‌ముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా`లో అల‌రించేందుకు సిద్ధం […]

నిహారికను `పంది` అని పిలిచే స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

మెగా డాట‌ర్‌, న‌టి, నిర్మాత నిహారిక కొణిదెల గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. న‌టిగా ప‌లు సినిమాలు, వెబ్ సిరీస్‌ల‌లో న‌టించిన ఈ భామ‌.. చైత‌న్య జొన్న‌ల‌గ‌డ్డ‌ను పెళ్లాడిన త‌ర్వాత నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆలీ హోస్ట్ చేస్తున్న `ఆలీతో సరదాగా` ప్రోగ్రాంలో పాల్గొన్న‌ నిహారిక వృత్తిప‌ర‌మైన విష‌యాలే కాకుండా వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను సైతం పంచుకుంది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరో త‌న‌ను పంది అని పిలుస్తాడ‌ని చెప్పుకొచ్చిందామె. […]

బిగ్‌బాస్ 5: ఈ వారం ఆ ఇద్ద‌రిలో ఒక‌రు బ్యాగ్ స‌ద్దేయ‌డం ఫిక్స్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో ప‌ద‌కొండో వారం కొన‌సాగుతోంది. మొత్తం 19 మందితో ప్రారంభ‌మైన ఈ షోలో ఇంకా తొమ్మిది మందే మిగిలారు. అయితే 11వ వారం ప్రియాంక‌, ఆనీ మాస్ట‌ర్‌, సిరి, కాజ‌ల్‌, మాన‌స్‌, శ్రీ‌రామ్‌, ష‌న్ముఖ్‌, స‌న్నీలు నామినేట్ అయ్యారు. వీరిలో షణ్ముఖ్, సన్నీ, శ్రీ‌రామ్‌లు టాప్ ఓటింగ్‌తో ఎలాగో సేవ్ అవుతారు. అందులో ఎటువంటి సందేహ‌మూ లేదు. ఇక మానస్, కాజల్, సిరి లకు ఈవారం ఎలిమినేషన్ గండం […]

1997 చిత్ర యూనిట్ సభ్యులను అభినందించిన ప్రకాష్ రాజ్?

డా. మోహన్ స్వీయ దర్శకత్వంలో డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, కోటి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం 1997. ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. జీవిత కథ ఆధారంగా చేసుకొని తెరకెక్కించిన సినిమా ఇది. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ మోషన్ పోస్టర్ విడుదల అయిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ సాంగ్ ఏమి బతుకు.. ఏమి బతుకు అన్న పాటకు […]

నాగలక్ష్మిగా వ‌స్తోన్న కృతి శెట్టి..`బంగార్రాజు`నుంచి న‌యా అప్డేట్‌!

కింగ్ నాగార్జున‌, ర‌మ్య‌కృష్ణ జంట‌గా క‌ళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `బంగార్రాజు`. సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి ప్రీక్వెల్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగ చైత‌న్య‌, కృతి శెట్టిలు జంట‌గా కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం మైసూర్‌లో ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి న‌యా అప్డేట్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. విష‌యం ఏంటంటే.. ఈ చిత్రంలో కృతి శెట్టి `నాగ‌ల‌క్ష్మి` అనే గ్రామీణ యువతి పాత్ర‌లో క‌నిపించ‌బోతోంది. అయితే […]