వైరల్ అవుతున్న స్మృతి ఇరానీ పోస్ట్ చేసిన వీడియో..!!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫన్నీ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఇండియన్ యూట్యూబర్ అయిన ఆశిష్ స్కూటర్ ను నడుపుతుంటాడు. రోడ్డు పై అతనికి ట్రాఫిక్ పోలీస్ కన్పించగానే అతను స్కూటర్ ను తిప్పేస్తాడు. కానీ ట్రాఫిక్ పోలీస్ చివరికి ఆశిష్ స్కూటర్ ను ఆపి అతన్ని లైసెన్స్ , ఆర్‌సి, పిఒసి, ఇన్సూరెన్స్ అడుగుతాడు ట్రాఫిక్ పోలీస్. అతను అడిగిన అన్నీ చూపిస్తాడు ఆశిష్. ఆ […]

రెడ్ డ్ర‌స్‌లో నిహారిక వ‌య్యారాలు..భ‌ర్త షాకింగ్ కామెంట్స్‌!

మెగా డాట‌ర్ నిహారిక గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఒక మనసు` సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక‌.. మ‌రికొన్ని చిత్రాల్లోనూ న‌టించింది. కానీ, హిట్ మాత్రం ప‌డ‌లేదు. అయితే న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే నిహారిక‌.. గ‌త ఏడాది డిసెంబర్‌9న మిసెస్‌ నిహారికగా మారిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జొన్నలగడ్డ చైతన్యతో నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఇక వివాహం త‌ర్వాత కూడా కెరీర్‌ను కొన‌సాగించాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ […]

బ్యాక్ డోర్ సాంగ్ ని ఆవిష్కరించిన వై. ఎస్. షర్మిల..!

పూర్ణ ప్రధాన పాత్రలో తేజ త్రిపురాన హీరోగా కర్రి బాలాజీ దర్శకత్వం బి. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం బ్యాక్ డోర్. అన్ని పనులు పూర్తి చేసుకుని త్వరలోనే రిలీజ్కు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రానికి రవిశంకర్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీలోని యుగాల భారత స్త్రీని అనే పల్లవితో సాగే సాంగ్ ని లోటస్ పాండ్ లో తెలంగాణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి వై. ఎస్. షర్మిల ఆవిష్కరించారు. ఈ చిత్రం […]

`ఏవండోయ్ ఓనర్ గారు` అంటున్న దేత్త‌డి హారిక‌..అదిరిన పోస్ట‌ర్‌!

దేత్త‌డి హారిక‌.. ప్ర‌స్తుతం ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలంగాణ యాసతో అదరగొడుతూ అనతి కాలంలోనే యూట్యూబ్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హారిక‌.. బిగ్ బాస్ సీజ‌న్ 4లో పాల్గొన్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో ఫైన‌ల్స్ వ‌ర‌కు చేరుకున్న హారిక టైటిల్ గెలుచుకోలేక‌పోయినా.. సూప‌ర్ క్రేజ్ ద‌క్కించుకుంది. ఇక ఈ షో త‌ర్వాత ప‌లు వెబ్ సిరీస్ చేస్తున్న‌ట్టు హారిక తెలిపింది. అయితే తాజాగా ఆమె న‌టిస్తున్న వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్ ను […]

సంపూ పుడింగి నెంబర్‌ వన్‌ షురూ..!

టాలీవుడ్ ఇండస్ట్రీకి హృదయ కాలేయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తేవహుకున్నాడు సంపూ. ఇప్పుడు తాజాగా సంపూర్ణేష్‌బాబు, విద్యుల్లేఖరామన్‌, సాఫీకౌర్‌ నాయకానాయికలుగా నటిస్తున్న సినిమా పుడింగి నెంబర్‌ వన్. ఈ చిత్రానికి మీరావలి దర్శకుడు. కె. శ్రీనివాసరావు, కె. సుధీర్‌కుమార్‌ నిర్మాతలు. మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఈ సినిమా మొదలయింది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత కె.ఎస్‌.రామారావు క్లాప్‌నివ్వగా దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విచ్ ఆన్ చేసారు. సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ నా మార్కు కామెడీతో […]

ట్విట్టర్ ద్వారా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన సోనూసూద్.!

తన పేరును వాడుతూ అనేక మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేసిన హైదరాబాద్‌ పోలీసులకు బాలీవుడ్ నటుడు సోనుసూద్‌ ధన్యవాదాలు తెలిపాడు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదిక ద్వారా ట్వీట్‌ చేస్తూ తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు తెలిపాడు సోను. హైదరాబాద్‌కు చెందిన ఆశిష్‌ కుమార్‌ అనే వ్యక్తి సోనూసూద్‌ పేరుతో ఫేస్‌బుక్‌లో ఒక ఫేక్ అకౌంట్ సృష్టించి, సాయం కోసం ఎదురు చూసే వారిని టార్గెట్ చేస్తూ అనేక మోసాలకు పాల్పడ్డాడు. ఆ బాధితుల […]

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న చిరంజీవి సర్జా కొడుకు ఫోటోలు..!

అర్జున్ సర్జా మేనల్లుడైన చిరంజీవి సర్జా 2009లో ఇండస్ట్రీకి ప్రవేశించి 22 కన్నడ చిత్రాల్లో నటించాడు. సినీ నటి మేఘనరాజ్ తో చిరంజీవి సర్జా పెళ్లి జరిగింది. 2020, జూన్ 7న గుండెపోటుతో చిరంజీవి సర్జా మృతిచెందారు. దివంగత కన్నడ హీరో చిరంజీవి సర్జా కొడుకు ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. చిరంజీవి సర్జా భార్య మేఘనా రాజ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో జూనియర్ చిరుతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేశారు. అయితే […]

శ్రుతి హాసన్‌పై బీజేపీ ఫిర్యాదు..ఏం జ‌రిగిందంటే?

క‌మ‌ల్ హాస‌న్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శ్రుతి హాస‌న్‌పై బీజేపీ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. శ్రుతిపై బీజేపీ ఫిర్యాదు చేయ‌డం ఏంటీ అన్న సందేహం మీకు వ‌చ్చే ఉంటుంది. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లిపోదాం. నిన్న త‌మ‌ళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే మక్కల్ నీది మయం(ఎంఎన్ఎం) పార్టీ అధినేత కమల్ హసన్ నిన్న తన కుమార్తెలు అక్షర హసన్, శ్రుతి హాసన్ లతో కలసి మైలాపురంలో ఓటు […]

భార‌త్‌లో క‌రోనా విల‌య‌తాండ‌వం..మ‌ళ్లీ ల‌క్ష‌కుపైగా కొత్త కేసులు!

క‌రోనా వైర‌స్.. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల‌కు అత‌లాకుత‌లం చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. అతి సూక్ష్మ‌జీవి అయిన క‌రోనా.. మాన‌వ మ‌నుగ‌డ‌కే గండంగా మారుతుంద‌ని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌లు ప‌ట్టి పీడిస్తున్న క‌రోనా వైర‌స్‌ను అంతం చేసేందుకు.. వ్యాక్సినేష‌న్ కూడా ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నిన్న మ‌ళ్లీ ల‌క్ష‌కు పైగా న‌మోదు అయ్యాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 1,15,736 […]