దేశవ్యాప్తంగా మళ్ళి కరోనా వైరస్ విజృంభిస్తుంది. కరోనా కారణంగా ఉన్నత విద్యా విభాగంలో ప్రస్తుతం అమలవుతున్న పరీక్షలు, విద్యా విధానాలు కొనసాగుతాయని, వేసవి సెలవులు ఈ సంవత్సరం ఉండవని ఉన్నత విద్యాశాఖ మంత్రి డాక్టర్ అశ్వత్థ నారాయణ తెలిపారు. 2021-22 విద్యా సంవత్సరంలో పరీక్షలు ముగిశాక వేసవి సెలవులు ఇంక ఉండవని, వెనువెంటనే తరగతులు మొదలు అవుతాయని అన్నారు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ క్లాసులు యధావిధిగా కొనసాగుతాయి అని అన్నారు. విద్యార్థులు రెండింటిలో వారికి అనుకూలమైన దానిని ఎంచుకోవచ్చు […]
Author: Admin
వ్యాక్సిన్ వెయించుకుంటే బిర్యానీ ఫ్రీ ఫ్రీ ఫ్రీ..ఎక్కడంటే?
ప్రస్తతం దేశంలో కరోనా వీర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి దాకా వేలల్లో నమోదైన కరోనా కేసులు.. ఇప్పుడు లక్షల్లో నమోదు అవుతున్నాయి. ఈ మహమ్మారిని జయించాలంటే వ్యాక్సిన్ తీసుకోవడం ఒక్కటే మార్గం. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు టీకా ఉత్సవం దేశ వ్యాప్తంగా జోరుగా కొనసాగుతోంది. అయితే ప్రజల్లో పలు అపోహలు ఉండడంతో.. వ్యాక్సిన్ వేయించుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ప్రజలను వ్యాక్సిన్ తీసుకునేలా ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ […]
వాలంటీర్లకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్..!?
ఏపీలో దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి సమయంలో వాలంటీరు అందించిన సేవలు అభినందనీయం. ఈ క్రమంలో ఉత్తమ పనితీరు కనబర్చిన వాలంటీర్లను ఉగాది రోజున సత్కరించాలని సీఎం జగన్ నిర్ణయించారు. తాజాగా ఈ కార్యక్రమానికి అవసరమైన మొత్తని ఏపీ సర్కార్ రిలీజ్ చేసింది. మొత్తం రూ.261 కోట్లు విడుదల చేస్తూ ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు ఇచ్చారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవామిత్ర పేరిట మొత్తం మూడు కేటగిరీల్లో వాలంటీర్లను సత్కరించనున్నారు. ఉగాది రోజున సీఎం […]
ధోనీకి షాక్.. 12 లక్షల జరిమానా ఎందుకంటే…!?
ఐపీఎల్ 14వ సీజన్ మొదటి మ్యాచ్ లోనే ఓటమి పాలయింది చెన్నై సూపర్ కింగ్స్. ఇదే కాకుండా ఆ టీమ్ కెప్టెన్ అయిన ధోనీకి ఏకంగా రూ.12 లక్షల జరిమానా విధించారు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఎమ్మెస్ ధోనీకి ఈ జరిమానా విధించారు. దీనిని తన మొదటి నేరంగా పరిగణించి జరిమానాతో వదిలి పెట్టారు. ఈ మ్యాచ్‌లో ధోనీ డకౌటైన సంగతి అందరికి తెలిసిందే. 2015 తర్వాత చెన్నై టీమ్ […]
వైరల్ అవుతున్న వకీల్ సాబ్ ప్రోమో..!?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన చిత్రం వకీల్ సాబ్. ఒక వైపు ధియేటర్స్‌లో హల్చల్ చేస్తుంటే మరో వైపు ఈ సినిమాకి సంబంధించిన ఆసక్తికరమయిన సన్నివేశాలు ప్రోమో రూపంలో రిలీజ్ చేసి మేకర్స్ మూవీ పై ఇంకా అంచనాలు ఎక్కువ చేస్తున్నారు. తాజాగా సూపర్ ఉమెన్ అంటూ పవన్ కళ్యాణ్ చేసిన మైండ్ బ్లోయింగ్ వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ అదిరిపోయే పర్‌ఫార్మెన్స్ ప్రేక్షకులని బాగా ఆకర్షిస్తుంది. వకీల్ […]
మహేష్ నో చెప్పిన ఆ సినిమాకు సోనూసూద్ గ్రీన్‌సిగ్నెల్?
అధికారికంగా ప్రకటించి కూడా పట్టాలెక్కని సినిమాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `జనగణమన` ఒకటి. మొదట ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలని పూరీ భావించారు. అఫిషియల్ అనౌన్స్‌మెంట్ కూడా చేశాడు. కానీ, వీరిద్దరి మధ్య విభేదాలు తొంగి చూడటంతో.. మహేష్ ఈ సినిమా చేసేందుకు నో చెప్పాడు. దీంతో ఈ సినిమా మరుగున మడిపోయిందని అంతా అనుకున్నారు. కానీ, పూరీ మాత్రం ఇటీవలె ‘జగనణమన […]
`ఆర్ఆర్ఆర్` నుంచి మరో అదిరిపోయే అప్డేట్..?
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ చిత్రాన్ని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం చరణ్ సరసన బాలీవుడ్ భామ ఆలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటన్ మోడల్ ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కానుంది. […]
భారత్‌లో కరోనా వీర విజృంభణ..లక్షన్నరకు పైగా కొత్త కేసులు!
ప్రజలకు, ప్రభుత్వాలకు మళ్లీ కరోనా వైరస్ ముచ్చెమటలు పట్టిస్తోంది. తగ్గినట్టే తగ్గిన ఈ మహమ్మారి.. ప్రస్తుతం శర వేగంగా విజృభిస్తోంది. ఓవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ.. కరోనా జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. భారత్‌లో కూడా కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి గత 24 గంటల్లో భారత్‌లో 1,52,879 మందికి కొత్తగా కరోనా సోకింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,33,58,805 కు చేరుకుంది. అలాగే నిన్న 839 మంది […]
చిరు `లూసిఫర్` రీమేక్‌కు క్రేజీ టైటిల్..?
మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం.. మే14న విడుదల కానుంది. ఈ చిత్రం తర్వాత చిరు `లూసిఫర్` రీమేక్ చేయనున్నాడు. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని తెలుగులో దర్శకుడు మోహన్‌రాజా తెరకెక్కించబోతున్నారు. ఇటీవలె ఈ సినిమా ప్రారంభం కాగా.. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. […]