సులువుగా డబ్బు సంపాదించేందుకు అక్రమ మార్గం పడుతున్నారు. నీచ కార్యాలకు తెగబడుతున్నారు. వ్యభిచార రొంపిలోకి దిగుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. అహ్మదాబాద్ కు చెందిన ఒక ముఠా స్థానిక బిజినెస్ కాంప్లెక్స్‌లో గోల్డెన్ స్పా పేరుతో వ్యభిచార దందాను కొంతకాలంగా గుట్టుగా నిర్వహిస్తున్నది. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదును చూసి దాడి చేశారు. లోపల శృంగార కార్యకలాపాల్లో మునిగి తేలుతున్న పలువురు యువతులను, విటులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడి […]
Author: Admin
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంత మంది చనిపోయారంటే..
శంషాబాద్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురెదురుగా వచ్చిన లారీ , కారు అతివేగంతో ఢీ కొట్టుకోవడంతో లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీ కింద ఆరుగురు కూరగాయల వ్యాపారులు చిక్కుకున్నారు. ప్రమాద సమయంలో 30 పైగా కార్మికులు ఉండగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే మృతులు ఒడిశా రాష్ట్రానికి చెందిన దినసరి కూలీలని చెబుతున్నారు. ఇదిలా […]
లేచిపోదామన్న ప్రియుడు.. వద్దన్న ప్రేయసి.. కట్ చేస్తే
వెనకా ముందు చూడకుండా ప్రేమించడం ఆ తర్వాత జీవితాలను నాశనం చేసుకోవడం పరిపాటిగా మారింది. ఎంతో మంది యువతీయువకులు ఇలాగే తమ భవిష్యత్తును చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ప్రేమ పేరుతో జీవితాలను బుగ్గి చేసుకుంటున్నారు. కన్నవారికి కడుపుకోతను మిగుల్చుతున్నారు. అందుకు ఉదాహరణగా నిలుస్తుంది ఈ సంఘటన. తమిళనాడు రాష్ట్రం కల్లకురిచ్చి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన వన్నియార్ కులానికి చెందిన సరస్వతి(18), అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు రంగసామి(21) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల […]
పీఆర్సీ ఫైల్‌పై కేసీఆర్ సంతకం.. కానీ ఒక చేదువార్త..!
ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన వేతన సవరణ ఫైల్‌కు సీఎం కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. దీంతో వారి పీఆర్సీకి క్లియర్ అయింది. వాస్తవానికి 10న వేతన సవరణకు ఆర్థిక శాఖ ఒకే చెప్పి సీఎం సంతకం కోసం ఫైల్‌ను పంపించారు. వాస్తవానికి ఈ నెల 21లోగా క్లియరెన్స్ రాకుంటే ప్రభుత్వ ఉద్యోగులకు ఏరియర్స్ ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించారు. అయితే సాగర్ ఉప ఎన్నికలు, ఇప్పుడు వచ్చిన పుర ఎన్నికల నేపథ్యంలో సమయం కుదరకపోవడంతో ఫైల్ పెండింగ్ పడింది. […]
నాని సినిమా కోసం రూ.6.5 కోట్లతో కోల్‌కతా సెట్?!
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `శ్యామ్ సింగరాయ్` ఒకటి. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లోనే కోల్‌కతాని తలపించే భారీ సెట్‌ని రూపొందించారు. పది ఎకరాల విస్తీర్ణంలో రూ.6.5 కోట్లతో తీర్చిదిద్దిన ఈ సెట్ సినిమాకే ప్రత్యేక […]
అంతరిక్షంలో భూమి కన్నా పెద్ద గ్రహం.. కనుగొన్న శాస్త్రవేత్తలు
అంతరిక్షం అంశాలపై దశాబ్దాలుగా పరిశోధనలు సాగుతున్నాయి. భూమి కాకుండా మరో గ్రహంపై జీవులున్నాయా? ఇతర గ్రహాలపై మానవ మనుగడ సాధ్యమేనా? ఇంతకీ గ్రహంతరవాసులున్నారా?.. ఇలాంటి ఎన్నో సందేహాలు, అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకునేందుకు అనంతమైన విశ్వంలో నిరంతర అన్వేషణ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను గుర్తించే శాస్త్రవేత్తలు.. తాజాగా 36 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఓ కొత్త గ్రహాన్ని కనుగొన్నారు. కానరీ దీవుల్లోని ‘ఇన్‌స్టిట్యూటో డి ఆస్ట్రోఫిజికా డి కానరియాస్’ […]
మెగస్టార్‌తో నటించేందుకు నో.. ఎవరంటే?
తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందుతున్న మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనేంది దర్శకులు, నిర్మాతలు, యువ నటీనటులు ఉవ్విళ్లూరుతుంటారు. ఆయనతో కలిసి నటించడమోక అదృష్టంగానే గాక, అదొక వరంగా భావిస్తుంటారు. కానీ అలాంటి అవకాశం వచ్చినా నటించేందుకు నిరాకరించాడు ఓ యువ నటుడు. కారణాలు ఏమిటో తెలియకపోయినా చిరు సినిమాలో చేసేందుకు మాత్రం విముఖతను వ్యక్తం చేశారు. ఇప్పుడిది చిత్రసీమలో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘లూసిఫర్’ సినిమాను తెలుగు రీమేక్‌లో మెగాస్టార్ […]
కరోనాతో బీజేపీ సీనియర్ నేత మృతి..!
కాషాయదళంలో కరోనా మహమ్మారి కల్లోలం రేపుతున్నది. ఇప్పటికే పలువురు సీనియర్, జాతీయ స్థాయి నేతలు, కేంద్ర మంత్రులు సైతం వైరస్ బారిన పడ్డారు. అందులో కొందరు కోలుకోగా, మరికొందరు ప్రాణాలను విడిచారు. ఇప్పుడు తాజాగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కోశాధికారి భవర్ లాల్ వర్మ శనివారం ఉదయం 7 గంటల 30 నిమిషాలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కరోనా బారిన పడి ఫిబ్రవరి 28న సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ లో చేరారు. […]
ఓటీటీతో డీల్ కుదుర్చుకున్న బాలయ్య సినిమా…!?
సింహా, లెజెండ్ సినిమాలు తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక మూవీ అఖండ. ఇటీవలే మూవీ ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. దీనితో అటు బాలయ్య అభిమానులతో పాటు ప్రేక్షకులలో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న రిలీజ్ కానున్న ఈ మూవీ తాజాగా ఓటీటీ డీల్ సహా శాటిలైట్ డీల్ కూడా పూర్తయిందనిసమాచారం. మాటీవీ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. ఇంకా ఓటీటీ రైట్స్‌ను హాట్ స్టార్ […]