టాలీవుడ్ లో ఇప్పటి దాకా మెగా ఫ్యామలీ నుంచే ఎక్కువ మంది హీరోస్ వచ్చారు. ఇప్పుడు అల్లు ఫ్యామిలీ నుంచి మరో కొత్త హీరోలు వస్తున్నారు. తెలుగు తెరకు హీరోగా పరిచయం అవుతున్నాడు విరాన్ ముత్తం శెట్టి. ఈ మధ్యనే అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఈ కుర్రహీరో తన మొదటి మూవీ ఫస్ట్ లుక్ ని విడుదల చేశాడు. బతుకు బస్టాండ్ పేరుతో వస్తోన్న ఈ చిత్రం ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయ్యి ప్రేక్షకులను బాగా […]
Author: Admin
‘ఆర్.ఎక్స్ 100’ దర్శకుడుతో అఖిల్ సినిమా..!?
అక్కినేని అఖిల్ త్వరలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జీఏ2 సంస్థ ఈ మూవీని నిర్మిస్తోంది. దీనితో పాటు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని ఉగాది పండుగ సందర్బంగా ప్రకటించారు. స్పై థ్రిల్లర్ గా రానున్న ఈ చిత్రానికి ఏజెంట్ అనే పేరు పెట్టారు. ఏజెంట్ గా అఖిల్ మాస్ లుక్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా తర్వాత అఖిల్ సినిమా ఏమిటనే దాని పై […]
ప్రముఖ దర్శకురాలు మృతి..!
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. మరాఠీ మూవీ ఇండస్ట్రీ మార్చేసిన దర్శకురాలు, నిర్మాత అయిన సుమిత్ర భవే చివరి శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె గత కొద్దిరోజులుగా పుణెలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు ఉదయం ఆమె ప్రాణాలు విడిచారు. సునీల్ సుక్తాంకర్‌తో కలిసి పని చేసిన సుమిత్ర తనదైన చిత్రాలతో మరాఠీ ఇండస్ట్రీని కొత్త వెలుగు నిచ్చారు. వీళ్లిద్దరి కలయికలో దాదాపు 50కి పైగా లఘుచిత్రాలు, […]
జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మహానటి..!
మహానటి చిత్రంతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో ఈ బ్యూటీ టాలీవుడ్లో వరుస మూవీ ఆఫర్స్ తో దూసుకుపోతుంది.తాజాగా కీర్తి సురేష్ ఆభరణాల విక్రయ సంస్థ అయిన జోస్ ఆలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్‌గా మారింది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి ఈ సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ అయ్యేలా చేస్తుందని ఆ సంస్థ ఆశిస్తోంది. ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని […]
కరోనా పేషంట్.. అందులోనూ వృద్ధురాలు.. అయినా వదలనీ కామాంధుడు..
ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లు మాత్రం మారడం లేదు. ఆడబిడ్డలకు కండ్ల పడితే చాలు మీదపడేస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒకడు కరోనా పేషంట్ అని కూడా భయపడకుండా అత్యాచారానికి యత్నించాడు. వృద్ధురాలు అని కూడా చూడకుండా బరితెగించాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన ఓ 59ఏళ్ల మహిళ ఇటీవల కరోనా బారిన పడింది. దీంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న లోటస్ హాస్పిటల్‌లో చేరింది. […]
తెలంగాణ ప్రైవేట్ టీచర్లకు గుడ్ న్యూస్…!?
కరోనా కారణంగా అన్ని ప్రైవేట్ స్కూళ్లు క్లోజ్ అవ్వటంతో ప్రైవేట్ టీచర్లను, సిబ్బందిని ఆదుకోవడానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఒక కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ప్రైవేట్ స్కూళ్ల టీచర్లకు నెలకు రూ. 2000 రూపాయలు, ఇంకా ఒక్కో కుటుంబానికి 25 కిలోల బియ్యం అందించనున్నట్టు ఇప్పటికే కెసిఆర్ ప్రకటించారు. ఈ క్రమంలో ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరించిన విద్యాశాఖ అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ప్రభుత్వవం అందించే ఈ […]
ఉప్పెన బ్యూటీకి బంపరాఫర్.. యువహీరోతో జోడిగా!
ఉప్పెన సినిమాతో తెలుగు కుర్రకారు హృదయాలను దోచుకున్న నటి కృతీశెట్టి బంపరాఫర్‌ను కొట్టేసింది. యువహీరో సరసన నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యంగ్ హీరో నితిన్ ఈ ఏడాది ‘చెక్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించినస్థాయిలో అభిమానులను ఆకట్టుకోలేకపోయాడు. ప్రస్తుతం అతడు హిందీ రీమేక్ ‘మ్యాస్ట్రో’ సినిమా చేస్తున్నాడు. అందులో అంధుడిగా కనిపించనున్నాడు. ఆ సినిమా తర్వాత వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తున్నట్లు కొద్దిరోజులుగా టాలివుడ్‌లో వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. రొమాంటిక్ […]
లెజెండరీ స్పిన్నర్ కి గుండె పోటు…!?
శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ గుండె పోటుతో చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ముత్తయ్య మురళీధరన్‌కి అంగీయోప్లాస్టీ కూడా చేసినట్టు వినికిడి. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చిన ముత్తయ్య మురళీధరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఆయన మ్యాచులు ఆడుతున్న సన్‌రైజర్స్‌కి బౌలింగ్ సలహాదారుగా ఉన్న ముత్తయ్య మురళీధరన్ గత కొద్దీ రోజుల క్రితం ఆరెంజ్ ఆర్మీతోనే తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాడు. […]
ఫేషియల్ కోసం వెళ్ళిన బిగ్ బాస్ బ్యూటీ కి చేదు అనుభవం..!?
హీరోయిన్స్ తమ అందానికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఫేషియల్స్ అని, సర్జరీలు అని తమ అందాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. వారు తమ ముఖం మీద ఒక్క చిన్న గీత పడినా అల్లాడిపోతారు. తాజాగా ఫేషియల్ కోసం వెళ్ళిన ఓ నటికి చేదు అనుభవం ఎదురైంది. తన ముఖాన్ని మరింత అందంగా చేస్తానని చెప్పిన డాక్టర్, తనకి ఉన్న సహజత్వా న్ని కాస్తా పాడు చేసి అందవికారంగా మార్చింది. కోలీవుడ్ […]