టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంగ్ గ్యాప్ తర్వాత భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రావ్, భార్గవ రామ్‌లతో కలిసి వెకేషన్ కోసం విదేశాలు చెక్కేశారు. అయితే కుటుంబ సభ్యులతో కలిసి ఎన్టీఆర్ ఎక్కడికి వెళ్లారన్నది సస్పెన్స్ గా మారగా.. ఈ విషయంపై ఆయన తాజాగా ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యామిలీ పారిస్‌లో సందడి చేస్తోంది. ఈ విషయాన్ని తెలుపుతూ ఎన్టీఆర్ కొడుకుతో దిగిన ఓ నయా పిక్‌ను సోషల్ మీడియా ద్వారా […]
Author: Admin
సెన్సార్ పూర్తి చేసుకున్న ‘అఖండ’.. ఎప్పటిలాగే అదే సర్టిఫికెట్..!
నందమూరి బాలకృష్ణ ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా, బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా అఖండ. ద్వారక క్రియేషన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్లే చేయనున్నారు. అందులో ఒక పాత్రలో అఘోరాగా బాలకృష్ణ కనిపించనున్నారు. కాగా అఖండ టీజర్, ట్రైలర్, కూడా అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కానుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు అఖండ మూవీకి యూ/ఏ […]
ఆ స్టార్ హీరోతో మహేష్ వైరం..అసలు మ్యాటరేంటంటే?
వివాదాలకు ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు.. స్టార్ హీరోతో వైరం పెట్టుకోవడం ఏంటీ..? అసలు ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు..? అని ఆలోచిస్తున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో త్వరలోనే ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాకు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే […]
ఘనంగా కార్తికేయ వివాహం..సందడి చేసిన సినీ తారలు వీళ్లే!
టాలీవుడ్ యంగ్ అండ్ స్టైలిష్ హీరో కార్తికేయ ఓ ఇంటి వాడు అయ్యాడు. నేడి ఉదయం 9 గంటల 47 నిమిషాలకు దగ్గరి బంధువులు, ఫ్రెండ్స్, సినీ ప్రముఖుల మధ్య ప్రియురాలు లోహిత రెడ్డి మెడలో మూడు ముళ్లు వేశాడు కార్తికేయ. హైదరాబాద్‌లో ఘనంగా జరిగిన వీరి వివాహానికి సినీ ఇండస్ట్రీ నుంచి మెగా స్టార్ చిరంజీవి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్, నిర్మాత అల్లు అరవింద్, డైరెక్టర్ అజయ్ భూపతి, తణికెళ్ల భరణి, సాయి కుమార్ […]
కైకాల సత్యనారాయణతో మాట్లాడా… చిరంజీవి ట్వీట్..ఆయన ఏ విధంగా స్పందించారంటే..!
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ అనారోగ్యంతో జూబ్లీహిల్స్ లోని అపోలో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు నిన్న సాయంత్రం అపోలో ఆస్పత్రి వైద్య బృందం విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది. దీంతో ఆయన అభిమానులు, తెలుగు సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటీనటులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి కైకాల సత్యనారాయణ ఆరోగ్యంపై ఒక […]
ఎఫ్ -3 విడుదలయ్యేది సంక్రాంతికేనా? క్లారిటీ ఇచ్చిన వెంకీ..!
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహ్రీన్ లు హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన సినిమా ఎఫ్ -2. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ -3 సినిమాను అదే కాంబినేషన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఎఫ్ -3 సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదల అవుతుందని […]
ఎన్టీఆర్‌కి భార్య కావాలనుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
నందమూరి వంటి బడా ఫ్యామిలీ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ.. సొంత టాలెంట్‌తో స్టార్ హీరోగా ఎదిగాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తనదైన నటన, నడవడికలతో అశేష ప్రేక్షక అభిమానాన్ని సంపాదించుకున్న ఈయన.. `నిన్ను చూడాలని` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి `స్టూడెంట్ నెం.1` బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోల చెంత చేరిన ఎన్టీఆర్‌కు ఒకప్పటి స్థార్ హీరోయిన్ భార్య కావాలనుకుందట. […]
తనకు అచ్చొచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ ని పక్కన పెట్టిన నాగ్ అశ్విన్.. కారణమిదే..!
ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలతో.. రెండే రెండు సినిమాలతో అగ్ర దర్శకుడిగా ఎదిగాడు నాగ్ అశ్విన్. ప్రస్తుతం నాగ్ అశ్విన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. కాగా నాగ్ అశ్విన్ మహానటి సినిమాతో ఇండియా లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్నాడు. మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు నాగ్ అశ్విన్. అయితే ఈ సినిమా విజయవంతం కావడంలో సంగీతానిది కూడా […]
రజినీకాంత్‌కు తల్లిగా శ్రీదేవి నటించిన సినిమా ఏంటో తెలుసా?
లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చిన్న వయసులోనే సినీ కెరీర్‌ను స్టార్ట్ చేసిన శ్రీదేవి.. సుదీర్ఘ కాలం పాటు దక్షిణాది నుంచి ఉత్తరాది వరకూ తన హవాను కొనసాగించి కోట్లాది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకుంది. అదే సమయంలో ఎన్నో అవార్డులను, రివార్డులను దక్కించుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోలందరి సరసన ఆడిపాడిన శ్రీదేవి.. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు తల్లిగా నటించారన్న విషయం మీకు […]